Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Harish Shankar: పవన్ కళ్యాణ్ తరువాత మరో మెగా హీరోతో హరీష్ శంకర్!

Harish Shankar: పవన్ కళ్యాణ్ తరువాత మరో మెగా హీరోతో హరీష్ శంకర్!

  • March 22, 2022 / 11:49 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Harish Shankar: పవన్ కళ్యాణ్ తరువాత మరో మెగా హీరోతో హరీష్ శంకర్!

గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ స్టార్ దర్శకుడిగా ఇంకా మరో స్థాయికి ఎదగాలి అని గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రస్తుతం అతను మరోసారి పవన్ కళ్యాణ్ తో ఒక డిఫరెంట్ సినిమాను తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. కమర్షియల్ అంశాలతో పాటు సినిమాలో ఒక మంచి సందేశం ఉండేవిధంగా హరీష్ శంకర్ ఆ సినిమాను తెరపైకి తీసుకు రాబోతున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ మొదలు కాకముందే టైటిల్ ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే.

Click Here To Watch NEW Trailer

భవదీయుడు భగత్ సింగ్ అని స్టొరీ కి తగ్గట్టుగా టైటిల్ ని ఫైనల్ చేసినట్లు సమాచారం. అయితే హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ సినిమాను వీలైనంత తొందరగా మొదలుపెట్టి 5 నెలల్లో ఫినిష్ చేయాలని అనుకుంటున్నాడు. ఎందుకంటే ఆ తర్వాత అతను ఒక స్టార్ హీరో తో సినిమాను ప్లాన్ చేసుకోవాలి అని కూడా ఆలోచిస్తున్నాడు. అసలైతే పవన్ కళ్యాణ్ సినిమాను హరీష్ శంకర్ గత ఏడాదిలోనే మొదలుపెట్టాలి అని అనుకున్నాడు.

కానీ కరోనా పరిస్థితుల కారణంగా అలాగే పవన్ కళ్యాణ్ మిగతా సినిమాలతో రాజకీయాలతో బిజీగా ఉండటం వలన హరీష్ శంకర్ సినిమా స్టార్ట్ చేసే అవకాశం దొరకలేదు. ఇక ఇప్పుడు మాత్రం ఇంకొక రెండు మూడు నెలల్లో రెగ్యులర్ షూటింగ్ లో వేగవంతం చేయాలి అనుకుంటున్నారు. అయితే హరీష్ శంకర్ మెగాస్టార్ చిరంజీవి తో కూడా ఓ సినిమా చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి మలయాళంలో మంచి విజయాన్ని అందుకున్న బ్రో డాడీ అనే సినిమాను రీమేక్ చేయాలని చూస్తున్న విషయం తెలిసిందే.

అయితే ఈ సినిమా కోసం దర్శకుడు హరీష్ శంకర్ అయితే బెస్ట్ అని ఆలోచించారట. హరీష్ శంకర్ రీమేక్ సినిమాలను కూడా విభిన్నంగా తెరపైకి తీసుకు వస్తాడు అని అందరికి తెలిసిందే. అంతేకాకుండా ఎప్పటినుంచో మెగాస్టార్ కు కూడా ఆ దర్శకుడితో సినిమా చేయాలనే ఉంది. అందుకే ఇటీవల ఒకసారి మాట్లాడినట్లుగా తెలుస్తోంది. హరీష్ ఒక ప్లాన్ సిద్ధం చేసుకుంటే మెగాస్టార్ అఫీషియల్ గా అనౌన్స్మెంట్ కూడా ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Director Harish Shankar
  • #harish shankar
  • #Pawan kalya

Also Read

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు.. పైగా నెగిటివ్ టాక్

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

related news

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Megastar X Superstar: మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

Megastar X Superstar: మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

trending news

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

18 mins ago
Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

18 hours ago
Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

21 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

23 hours ago
Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు.. పైగా నెగిటివ్ టాక్

1 day ago

latest news

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

38 seconds ago
Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

51 mins ago
H vinoth: కోర్టుకెక్కడమే ‘జన నాయగన్‌’ చేసిన తప్పా.. దర్శకుడి మాటల్లో…

H vinoth: కోర్టుకెక్కడమే ‘జన నాయగన్‌’ చేసిన తప్పా.. దర్శకుడి మాటల్లో…

1 hour ago
Rasha Thadani: టాలీవుడ్‌ అనగానే మా అమ్మ ఆ మాటే చెప్పింది: రషా తడానీ

Rasha Thadani: టాలీవుడ్‌ అనగానే మా అమ్మ ఆ మాటే చెప్పింది: రషా తడానీ

2 hours ago
Bhagyashri Borse: ఆ హీరోయిన్ల పడ్డ బాధే.. నేనూ పడ్డా: భాగ్యశ్రీ కామెంట్స్‌ వైరల్‌

Bhagyashri Borse: ఆ హీరోయిన్ల పడ్డ బాధే.. నేనూ పడ్డా: భాగ్యశ్రీ కామెంట్స్‌ వైరల్‌

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version