Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Harish Shankar: తెలుగు సినిమాలను డామినేట్ చేస్తున్న తమిళ సినిమాలు..!

Harish Shankar: తెలుగు సినిమాలను డామినేట్ చేస్తున్న తమిళ సినిమాలు..!

  • February 23, 2025 / 04:30 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Harish Shankar: తెలుగు సినిమాలను డామినేట్ చేస్తున్న తమిళ సినిమాలు..!

సంక్రాంత్రి సినిమాలైన ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) ‘డాకు మహారాజ్'(Daaku Maharaaj) ‘సంక్రాంతి వస్తున్నాం'(Sankranthiki Vasthunam).. తర్వాత బాక్సాఫీస్ వద్ద కొంచెం బెటర్ గా సందడి చేసిన సినిమా ‘తండేల్’ (Thandel) అనే చెప్పాలి. ఆ మధ్యలో వచ్చిన సినిమాలు.. దాని తర్వాత వచ్చిన ‘లైలా’ (Laila) ‘బ్రహ్మానందం’ (Brahma Anandam) వంటి సినిమాలు చేతులెత్తేశాయి. అయితే ఈ వారం కూడా 4,5 సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ వీటిలో దేనికీ కూడా బజ్ లేదు..! కానీ అన్నిటికీ పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.

Harish Shankar

Harish Shankar words gone true now

బ్రహ్మాజీ (Brahmaji) ప్రధాన పాత్రలో రూపొందిన ‘బాపు’ (Baapu), ధనరాజ్  (Dhanraj)- సముద్రఖని (Samuthirakani)..ల ‘రామం రాఘవం'(Ramam Raghavam), ధనుష్ (Dhanush) డైరెక్ట్ చేసిన ‘జాబిలమ్మ నీకు అంత కోపమా'(Jaabilamma Neeku Antha Kopama) ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) హీరోగా నటించిన ‘ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్'(Return of the Dragon) .. ఇలా అన్నిటికీ మంచి టాక్ వచ్చాయి. కానీ టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద తెలుగు సినిమాలకంటే.. తమిళ సినిమాలకే ఆదరణ ఎక్కువగా కనిపిస్తుంది. చాలా చోట్ల ‘బాపు’ షోలు క్యాన్సిల్ అయ్యాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 1500 వందల సినిమాలు చేసేశాడు, ఏమైనా చెప్తాడు: బ్రహ్మాజీ
  • 2 ఫోటోలతో బయట పడ్డ హీరోయిన్ గారి పెళ్ళి వ్యవహారం!
  • 3 షాకింగ్.. ఆ వ్యాధితో బాధపడుతున్న సందీప్ కిషన్!

దాదాపు 60 శాతం ‘రామం రాఘవం’ కి కూడా అదే పరిస్థితి. కానీ ‘డ్రాగన్’ ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ సినిమాలకి బుకింగ్స్ పర్వాలేదు అనిపించాయి.వాస్తవానికి మొదటి రోజు వాటికి సాదా సీదా ఓపెనింగ్స్ మాత్రమే వచ్చాయి. కానీ పాజిటివ్ టాక్ హెల్ప్ తో రెండో రోజు అడ్వాన్స్ బుకింగ్స్ బాగానే ఉన్నాయి. ముఖ్యంగా ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ ఈ వీకెండ్ విన్నర్ గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. తప్పేమీ లేదు. అన్ని సినిమాలు ఆడాలి..! ప్రేక్షకులు అన్ని సినిమాలు చూడాలి.

కానీ తమిళ సినిమాలతో సమానంగా మంచి టాక్ తెచ్చుకున్న తెలుగు సినిమాలను తెలుగు ప్రేక్షకులు పట్టించుకోకపోవడం చాలా ఘోరం. ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో హరీష్ శంకర్ (Harish Shankar) వంటి టాప్ డైరెక్టర్ ‘తెలుగులో తీసిన సినిమాలు తప్ప మీరు అన్ని సినిమాలు చూస్తారు కదా’ అని ఊరికే అనలేదు. అదే తమిళ జనాలు అయితే.. పక్క భాషల్లో ఎంత టాప్ స్టార్ సినిమా వచ్చినా.. మొదట వాళ్ళ సినిమాకే ఓటేస్తారు. కానీ మన తెలుగులో సమానత్వం కూడా కనిపించడం లేదు.

తరుణ్ భాస్కర్ సిద్ధమే కానీ.. దేవరకొండ ఒప్పుకుంటాడా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #harish shankar

Also Read

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

related news

Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

trending news

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

3 hours ago
‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

6 hours ago
Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

22 hours ago
Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

23 hours ago
సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

23 hours ago

latest news

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

2 days ago
Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

2 days ago
Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

2 days ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

2 days ago
Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version