Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Movie News » Harish Shankar: రిస్కీ క్యారెక్టర్.. రవితేజ ఒప్పుకుంటారా..?

Harish Shankar: రిస్కీ క్యారెక్టర్.. రవితేజ ఒప్పుకుంటారా..?

  • October 17, 2022 / 01:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Harish Shankar: రిస్కీ క్యారెక్టర్.. రవితేజ ఒప్పుకుంటారా..?

మాస్ మహారాజా రవితేజ ‘క్రాక్’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. ఆ తరువాత ‘ఖిలాడి’, ‘రామారావు ఆన్ డ్యూటీ’ వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ రెండూ వర్కవుట్ అవ్వలేదు. ప్రస్తుతం ఆయన నటించిన ‘ధమాకా’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. రవితేజ ఆశలన్నీ ఈ సినిమాపైనే ఉన్నాయి. మరి దీనికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

ఈ సినిమా కాకుండా రవితేజ చేతిలో మరో మూడు సినిమాలున్నాయి. ఇప్పుడు ఈ హీరో మరో సినిమా ఒప్పుకున్నట్లు సమాచారం. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘మానాడు’ సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నట్లు చాలా రోజులుగా వార్తలొస్తున్నాయి. దీని హక్కులు సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ దక్కించుకుంది. ఈ రీమేక్ కి సంబంధించిన స్క్రిప్ట్ బాధ్యతలు హరీష్ శంకర్ కి అప్పగించినట్లు సమాచారం. దాదాపు స్క్రిప్ట్ పూర్తయ్యే స్టేజ్ లో ఉందని అంటున్నారు.

దర్శకత్వబాధ్యతలు ఒకప్పటి మేకర్ దశరధ్ కి అప్పగించే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇప్పుడు ఈ సినిమాలో రవితేజ నటించబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ‘మానాడు’ రీమేక్ లో శింబు హీరోగా నటించగా.. ఎస్ జె సూర్య విలన్ రోల్ పోషించారు. తెలుగులో శింబు పాత్రలో సిద్ధు జొన్నలగడ్డ కనిపించబోతున్నారట.

ఎస్ జె సూర్య రోల్ కోసం రవితేజను తీసుకోవాలని భావిస్తున్నారు. నిజానికి సినిమాలో ఈ రోల్ హైలైట్ అనే చెప్పాలి కానీ నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ అంటే రవితేజ ఒప్పుకుంటారో లేదో చూడాలి. తెలుగుకి తగ్గట్లుగా రవితేజ క్యారెక్టర్ లో ఏమైనా మార్పులు చేస్తే మాత్రం ఆయన ఒప్పుకునే ఛాన్స్ ఉంది. మరేం జరుగుతుందో చూడాలి!

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Shankar Movies
  • #Director Shankr
  • #Ravi teja
  • #Siddhu jonnalagadda

Also Read

Peddi Pehelwan Glimpse: సిక్స్‌లు ఇక చాలు.. ఇప్పుడు కుస్తీ పట్లు… ‘పెద్ది’ పహిల్వాన్‌ పొగరు చూశారా?

Varanasi: ‘వారణాసి’… రాజమౌళి కెరీర్లోనే మొదటిసారి ఇలా

The Paradise: ది ప్యారడైజ్.. ఒక్క ఫైట్ కోసమే రూ.5 కోట్లా?

Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ .. ఇంకా 50 శాతం రికవరీ కూడా సాధించలేదు

Dhurandhar: The Revenge Collections: మొదటి వారమే చాలా రికార్డులు బ్రేక్ చేసిన ‘దురంధర్ 2’

Balakrishna: ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకున్న బాలకృష్ణ.. ఆ ఇద్దరు దిగ్గజాలు కూడా..

related news

OTT: రేపు ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Tollywood: హిందీ డబ్బింగ్ రైట్స్ దెబ్బ తిన్నాయి.. పారితోషకాల్లో కోతలు

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. కానీ?

Ravi Teja: ‘అడ్డమైనోళ్ళని డైనింగ్ టేబుల్ వద్ద ఎందుకు కూర్చోబెడతారు’

Bhartha Mahasayulaku Wignyapthi: ఎట్టకేలకు ఓటీటీకి రాబోతున్న ‘భర్త మహాశయులకి విజ్ఞప్తి’

trending news

Peddi Pehelwan Glimpse: సిక్స్‌లు ఇక చాలు.. ఇప్పుడు కుస్తీ పట్లు… ‘పెద్ది’ పహిల్వాన్‌ పొగరు చూశారా?

Peddi Pehelwan Glimpse: సిక్స్‌లు ఇక చాలు.. ఇప్పుడు కుస్తీ పట్లు… ‘పెద్ది’ పహిల్వాన్‌ పొగరు చూశారా?

31 mins ago
Varanasi: ‘వారణాసి’… రాజమౌళి కెరీర్లోనే మొదటిసారి ఇలా

Varanasi: ‘వారణాసి’… రాజమౌళి కెరీర్లోనే మొదటిసారి ఇలా

10 hours ago
The Paradise: ది ప్యారడైజ్.. ఒక్క ఫైట్ కోసమే రూ.5 కోట్లా?

The Paradise: ది ప్యారడైజ్.. ఒక్క ఫైట్ కోసమే రూ.5 కోట్లా?

11 hours ago
Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ .. ఇంకా 50 శాతం రికవరీ కూడా సాధించలేదు

Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ .. ఇంకా 50 శాతం రికవరీ కూడా సాధించలేదు

17 hours ago
Dhurandhar: The Revenge Collections: మొదటి వారమే చాలా రికార్డులు బ్రేక్ చేసిన ‘దురంధర్ 2’

Dhurandhar: The Revenge Collections: మొదటి వారమే చాలా రికార్డులు బ్రేక్ చేసిన ‘దురంధర్ 2’

18 hours ago

latest news

Jayam Ravi : జయం రవికి అసలు పెళ్లే కాలేదా..? ఇదెక్కడి ట్విస్ట్ !

Jayam Ravi : జయం రవికి అసలు పెళ్లే కాలేదా..? ఇదెక్కడి ట్విస్ట్ !

17 hours ago
Varanasi: అందుకే రాజమౌళిని గ్రేట్‌ అనేది.. అయితే ఇప్పుడు ఫొటోలు ఎందుకు బయటకిచ్చారబ్బా?

Varanasi: అందుకే రాజమౌళిని గ్రేట్‌ అనేది.. అయితే ఇప్పుడు ఫొటోలు ఎందుకు బయటకిచ్చారబ్బా?

18 hours ago
NBK : సంస్కారానికి కేరాఫ్ అడ్రస్ బాలయ్య !

19 hours ago
Band Melam Review in Telugu: బ్యాండుమేళం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Ustaad Bhagat Singh Collections: 6వ రోజు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఊహించని కలెక్షన్లు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version