రెచ్చగొడుతున్న హెబ్బా..!

‘అలా ఎలా’ అనే చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైంది హెబ్బా పటేల్. ఈ చిత్రం పర్వాలేదనిపించింది. దీని తరువాత ‘కుమారి 21 ఎఫ్’ అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రంలో తన నటనకి కుర్రకారు ప్రశంసలు కురిపించారు. ఈ చిత్రం ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది. ఎంతలా… అంటే ఆమెను బయట కూడా అందరూ కుమారి అని పిలిచేంతలా. తరువాత ఈ అమ్మడికి మంచి ఆఫర్లే వచ్చాయి. ‘ఈడో రకం ఆడో రకం’ ‘నేను నాన్న బాయ్ ఫ్రెండ్స్’ ‘మిస్టర్’ ’24 కిస్సెస్’ వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. హీరో రాజ్ తరుణ్ తో ఈమె ప్రేమాయణం నడిపింది అనే వార్తలు కూడా వచ్చాయి. ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో పెద్దగా ఆఫర్లు లేవు. కానీ సోషల్ మీడియాలో మాత్రం మంచి యాక్టీవ్ గా ఉంటుంది.

తాజాగా తన ఇన్స్టా గ్రామ్ లో ఓ ఫోటో పెట్టింది. బ్రౌన్ కలర్ లో ఉన్న పొడవాటి థై స్లిట్ గౌన్ ధరించి ఒక బెడ్ పై కూర్చుంది. తన గౌన్ బెడ్ ను మొత్తాన్ని కవర్ చేసింది. ఆఫ్ షోల్డర్ గౌన్ కావడం తో హెబ్బా తన అందాలను ప్రత్యేకంగా వడ్డించే అవసరం కలగలేదు. అందాలూ వాటిని అవే స్వింగ్ ఆ వడ్డించుకున్నాయి. మెడలో ఒక షార్ట్ నెక్లెస్ ఈ డ్రెస్ కు పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యింది. పోనీ టెయిల్ వేసుకొని.. మొహానికి తగిన మేకప్ తో ఒక మోడల్ లాగా రెడీ అయింది. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మీరు కూడా ఓ లుక్కెయ్యండి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus