Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Hebah Patel: రంజాన్ మసనా సంప్రదాయ దుస్తులతో హెబ్బా పటేల్ వైరల్!

Hebah Patel: రంజాన్ మసనా సంప్రదాయ దుస్తులతో హెబ్బా పటేల్ వైరల్!

  • April 15, 2023 / 08:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hebah Patel: రంజాన్ మసనా సంప్రదాయ దుస్తులతో హెబ్బా పటేల్ వైరల్!

కుమారి 21F సినిమాతో కుర్రాళ్ల గుండెలు కొల్లగొట్టిన హెబ్బా పటేల్‌ గురించి ఓ ఆసక్తికర విషయం తెలుస్తోంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఆమెకు పెద్దగా అవకాశాలు లేకపోయినా.. ‘కుమారి 21ఎఫ్‌’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న హీరోయిన్‌ హెబ్బా పటేల్‌. స్టైలిష్‌ లుక్స్‌తో, అమాయకపు పిల్ల యాక్టింగ్‌తో కుమారి 21ఎఫ్‌ సినిమాలో మెప్పించింది. ఆ సినిమా కూడా మంచి విజయం సాధించింది. ఆ సినిమా తర్వాత వరుసగా సినిమాలు చేసిన హెబ్బా..

పెద్దగా సక్సెస్‌ను అందుకోలేకపోయింది. దీంతో.. ఆమెకు మెల్లమెల్లగా అవకాశాలు తగ్గిపోయాయి. ఐటమ్‌ సాంగ్స్‌ కూడా చేసింది హెబ్బా. అడపా దడపా సినిమాలు చేస్తున్నా.. ఆమెకు అవకాశాలు లేవనే చెప్పాలి. అయినా కూడా కుమారి 21 ఎఫ్‌ బ్యూటీగా తెలుగు సినిమా ప్రేమికుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది. తెలుగులో కుమరి 21 ఎఫ్‌తో పాటు అంధగాడు, నేను నాన్న నా బాయ్‌ఫ్రెండ్స్‌, ఏంజిల్‌, 24 కిస్సెస్‌, మిస్టర్‌, ఒరేయ్‌ బుజ్జిగా, ఒదేల రైల్వేస్టేషన్‌ సినిమాల్లో నటించింది.

అయితే.. తాజాగా హెబ్బా పటేల్‌ (Hebah Patel) గురించి ఓ ఆసక్తికరమైన విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. హెబ్బా పటేల్‌ ముస్లిం అనే విషయం తెలిసి చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రంజాన్‌ మాసం కావడంతో ఆమె బురఖా ధరించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో పోస్టు చేసింది. దీంతో చాలా మంది నెటిజన్లు..

ఇంతకు హెబ్బా పటేల్‌ మతం ఏంటని గూగుల్‌లో తెగ సెర్చ్‌ చేస్తున్నారు. హెబ్బా ముస్లిమే. కన్నడ మాట్లాడే ముస్లిం. కానీ.. ఆమె పేరులో పటేల్‌ ఉండటంతో చాలా మంది ఆమె గుజరాతీ హిందువుని అనుకుంటూ ఉంటారు. మరి హెబ్బా సినిమాలతో పాటు ఈ ఇంట్రస్టింగ్‌ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Hebah P (@ihebahp)

hebahpatel. (2)

hebahpatel. (7)

hebahpatel. (5)

hebahpatel. (3)

hebahpatel. (9)

hebahpatel. (4)

hebahpatel. (8)

hebahpatel. (4)

hebah patel (1)

hebah patel (12)

hebah patel (3)

hebah patel (4)

hebah patel (5)

hebah patel (6)

hebah patel (7)

hebah patel (9)

hebah patel (1)

hebah patel (3)

hebah patel (5)

hebah patel (7)

hebah patel (8)

hebah patel (10)


శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor hebah patel
  • #Actress Hebah Patel
  • #Hebah
  • #Hebah Patel

Also Read

Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

related news

Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

Samantha: సమంత వెబ్‌ సిరీస్‌ ఆగిపోయిందా.. మేకర్స్‌ క్లారిటీ.. కానీ!

Samantha: సమంత వెబ్‌ సిరీస్‌ ఆగిపోయిందా.. మేకర్స్‌ క్లారిటీ.. కానీ!

డైరెక్టర్ పేరు లేకుండానే రిలీజ్ అయిన సినిమా వెనుక అంత కథ ఉందా…?

డైరెక్టర్ పేరు లేకుండానే రిలీజ్ అయిన సినిమా వెనుక అంత కథ ఉందా…?

Kannappa: బుక్‌ మై షోలో ‘కన్నప్ప’ దూకుడు..!

Kannappa: బుక్‌ మై షోలో ‘కన్నప్ప’ దూకుడు..!

Prabhas: ‘కన్నప్ప’ లో ప్రభాస్ ఫైట్.. కేవలం హైప్ కోసమా?

Prabhas: ‘కన్నప్ప’ లో ప్రభాస్ ఫైట్.. కేవలం హైప్ కోసమా?

Varalaxmi Sarathkumar : హాలీవుడ్‌ సినిమా పట్టేసిన వరలక్ష్మీ.. దర్శకుడు మనకు దగ్గరోడే!

Varalaxmi Sarathkumar : హాలీవుడ్‌ సినిమా పట్టేసిన వరలక్ష్మీ.. దర్శకుడు మనకు దగ్గరోడే!

trending news

Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

43 mins ago
Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

24 hours ago
Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

2 days ago
Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

2 days ago
Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

2 days ago

latest news

Kannappa: స్టార్‌ కేమియోలు.. వివాదాలు.. వాయిదాలు మంచు ఫ్యామిలీ.. ‘కన్నప్ప’ ఎక్కడి నుండి ఎక్కడి వరకు?

Kannappa: స్టార్‌ కేమియోలు.. వివాదాలు.. వాయిదాలు మంచు ఫ్యామిలీ.. ‘కన్నప్ప’ ఎక్కడి నుండి ఎక్కడి వరకు?

3 hours ago
Dil Raju: హమ్మయ్యా.. మొత్తానికి దిల్ రాజు క్లారిటీ ఇచ్చేశాడు..!

Dil Raju: హమ్మయ్యా.. మొత్తానికి దిల్ రాజు క్లారిటీ ఇచ్చేశాడు..!

4 hours ago
Lenin: శ్రీలీల రీప్లేస్‌మెంట్‌ ఫిక్స్‌ చేసిన టీమ్‌.. ఎవరంటే?

Lenin: శ్రీలీల రీప్లేస్‌మెంట్‌ ఫిక్స్‌ చేసిన టీమ్‌.. ఎవరంటే?

4 hours ago
Tollywood: అసలు బొమ్మ ముందుంది.. టాలీవుడ్‌ ఊపిరి పీల్చుకో.. వచ్చేస్తున్నారు మనోళ్లు

Tollywood: అసలు బొమ్మ ముందుంది.. టాలీవుడ్‌ ఊపిరి పీల్చుకో.. వచ్చేస్తున్నారు మనోళ్లు

17 hours ago
Manchu Vishnu : విష్ణు ఆఫీస్ లో ఐటీ దాడులు.. టీం క్లారిటీ ఇది!

Manchu Vishnu : విష్ణు ఆఫీస్ లో ఐటీ దాడులు.. టీం క్లారిటీ ఇది!

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version