మనం ఇప్పటవరకూ చూడని బాలయ్య బాబు సినిమా పోస్టర్స్!

నందమూరి తారక రామారావు గారి చిన్న కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. తన దైన శైలిలో ప్రేక్షకులను అలరించి స్టార్ హీరోగా ఎదిగాడు మన బాలకృష్ణ. అభిమానులు ‘బాలయ్య బాబు’ అని ముద్దుగా పిలుచుకునే ఈ నట సింహం.. తన తండ్రి ఎన్టీఆర్ లాగానే మాస్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడనే చెప్పాలి. అప్పట్లో ఎన్నో ఇండస్ట్రీ హిట్ లు అందుకున్న బాలయ్య.. కొన్నాళ్ళు పాటు నెంబర్ వన్ ప్లేస్ లో కొనసాగాడు.

ఇప్పుడున్న యువ హీరోల పోటీని తట్టుకుని కూడా హిట్లు, బ్లాక్ బస్టర్లు కొడుతున్నాడు మన బాలయ్య. 60 ఏళ్ళ వయసు వచ్చిన ఏమాత్రం ఇతనిలో ఎనర్జీ తగ్గలేదు. తన 46 ఏళ్ళ సినీ కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలను పోషించాడు బాలయ్య. ‘స్టార్ డం ఉంది కదా అని సేఫ్ గేమ్ ఆడేసి హిట్లు కొట్టెయ్యొచ్చు అని బాలయ్య ఎప్పుడూ ఫీలవ్వడు. డైరెక్టర్ కు వందకు వంద శాతం సరెండర్ అయిపోతాడు. కనీసం ఈ సీన్ ఎందుకు.. అవసరమా అని కూడా ప్రశ్నించడు.

మా బాలయ్య బాబు బంగారం’ అంటూ ఆయనతో పనిచేసిన ఎంతో మంది స్టార్ డైరెక్టర్లు చెప్పుకొచ్చారు. సరే ఈ మధ్యనే మన బాలయ్య 60వ పుట్టినరోజును కూడా జరుపుకున్నాడు. ఇక బాలకృష్ణ కు సంబంధించిన కొన్ని వింటేజ్ మరియు రేర్ పిక్స్ ను ఓ లుక్కేద్దాం రండి.బాలయ్య అభిమానులు.. మీరు వీటిని సేవ్ చేసి పెట్టుకోండమ్మా. మళ్ళీ మళ్ళీ ఇలాంటి కలెక్షన్ దొరకదు.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus