Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » LEO Movie: ‘లియో’ అందులోనిదే… వాళ్లెవరూ చెప్పలేదు… కానీ వేరే హీరో చెప్పేశాడు!

LEO Movie: ‘లియో’ అందులోనిదే… వాళ్లెవరూ చెప్పలేదు… కానీ వేరే హీరో చెప్పేశాడు!

  • October 18, 2023 / 06:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

LEO Movie: ‘లియో’ అందులోనిదే… వాళ్లెవరూ చెప్పలేదు… కానీ వేరే హీరో చెప్పేశాడు!

‘లియో’ సినిమా మొదలవ్వగానే, ఇంట్రడక్షన్‌ టీజర్‌ రాగానే… ఫ్యాన్స్‌ పక్కాగా చెప్పేసిన మాట ఇది ‘ఎల్‌సీయూ’ కిందకే వస్తుంది అని. ఎల్‌సీయూ అంటే లోకేశ్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమాలో ఓ పాట రిలీజ్‌ చేసినప్పుడు కూడా అందులో ఎల్‌సీయూ పాయింట్లు పట్టుకుని మరీ చెప్పేశారు. అయితే ట్రైలర్‌ వచ్చాక పరిస్థితులు మారిపోయాయి. ఎక్కడా ఎల్‌సీయూ ఆనవాళ్లు కనిపించలేదు. దీంతో ఏంటిది? అని అనుకున్నారు ఫ్యాన్స్‌. కానీ ఇప్పుడు మరో హీరో కమ్‌ నిర్మాత చేసిన ట్వీట్‌తో ఈ విషయంలో క్లారిటీ వచ్చేసింది.

తమిళనాట ప్రముఖ హీరో, నిర్మాత అయితన ఉదయనిధి స్టాలిన్ ఇటీవల సినిమా చూశారట. ఆ తర్వాత ‘లియో’ సినిమా యూనిట్‌కి అభినందనలు చెబుతూ ఓ ట్వీట్‌ చేశారు. అందులో #LCU అని కూడా మెన్షన్‌ చేశారు. దీంతో ఈ సినిమా ఎల్‌సీయూ కిందకే వస్తుంది అంటూ ఫ్యాన్స్‌ హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అయితే ఆ పదం పక్కన ఒక వింక్‌ ఎమోజీ పెట్టారు. అదెందుకు అనేది తెలియాల్సి ఉంది. కోలీవుడ్‌లో ఉన్న అగ్ర హీరోలను అందరికీ ఎల్‌సీయూ కిందకు తీసుకొచ్చే ఆలోచన ఉందని ఇప్పటికే లోకేశ్‌ తన సినిమాలతో చెప్పకనే చెప్పేశారు.

‘ఖైదీ’ సినిమాతో మొదలైన ఈ ఎల్‌సీయూ… కమల్‌ హాసన్‌ ‘విక్రమ్‌’ వస్తే కానీ బయటకు రాలేదు. ఆ సినిమాలో ‘ఖైదీ’ సినిమాలో కార్తి పోషించిన ఢిల్లీ పాత్ర రిఫరెన్స్‌ పెట్టారు. ఆఖరున రోలెక్స్‌గా సూర్యను దింపి ఎల్‌సీయూ ఎంతవరకు ఎక్స్‌పాండ్‌ చేయొచ్చని చెప్పారు. ఇప్పుడు ‘లియో’ను కూడా అందులో భాగం చేశారు.

అయితే ఈ సినిమా గురించి ఇంకా బయటకు రాని విషయం. సినిమా ఆఖరున మరో స్టార్‌ హీరో వస్తారు.. అయితే అదెవరు అని. చాలామంది అలా వచ్చే ఆ హీరో రామ్‌చరణ్‌ అని అంటున్నారు. కానీ మెగా కాంపౌండ్‌ నుండి మాత్రం అలాంటిదేం లేదు అని చెబుతోంది. ఈ విషయం తేలాంటే మరో రోజు ఆగాల్సిందే. 19న బ్లడీ స్వీట్ అంటూ ‘లియో’ (LEO Movie) థియేటర్లలోకి వస్తాడు మరి.

‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ పావని గురించి 10 ఆసక్తికర విషయాలు!

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Leo
  • #Lokesh Kanagaraj
  • #Vijay

Also Read

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

KAAKA Glimpse Review: ‘కాకా’ గ్లింప్స్ రివ్యూ.. ఆ లాస్ట్ షాట్ మాత్రం..!

related news

Trisha – Vijay: ఇదేంటి సీఎం గారూ.. అటు క్యాన్సిల్‌.. ఇటు సెల్యూట్‌లు.. ఏమవుతోంది?

Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

Lokesh: లోకేశ్‌ అదే పనిలో ఉన్నాడేమో.. సీక్వెల్‌పై స్టార్‌ హీరో కామెంట్స్‌

Jana Nayakudu Collections: నెగిటివ్ టాక్ వచ్చినా.. పర్వాలేదనిపించిన ‘జన నాయకుడు’ ఫస్ట్ డే కలెక్షన్స్

Jana Nayakudu: ‘జన నాయకుడు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్!

trending news

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

42 mins ago
Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 hour ago
Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

2 hours ago
Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

2 hours ago
Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

6 hours ago

latest news

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

35 mins ago
Spirit – Deepika: ‘స్పిరిట్‌’ నుండి దీపిక ఔట్‌ క్లారిటీ వచ్చింది.. ఆమె మాటా కరెక్టే కదా?

3 hours ago
Anil –  Bobby: అనిల్‌ రావిపూడి స్టయిల్‌లో ఇరికించేసిన బాబీ.. ఏం చేశారంటే?

Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

1 day ago
Theater Owners: మాకు నచ్చలేదు.. సినిమా టికెట్‌ల ధరల పెంపుపై థియేటర్స్‌

Theater Owners: మాకు నచ్చలేదు.. సినిమా టికెట్‌ల ధరల పెంపుపై థియేటర్స్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version