Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Sankranthiki Vasthunam: సంక్రాంతికి సినిమా కాదు.. సినిమాలోనే సంక్రాంతి అట!

Sankranthiki Vasthunam: సంక్రాంతికి సినిమా కాదు.. సినిమాలోనే సంక్రాంతి అట!

  • January 12, 2025 / 08:14 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sankranthiki Vasthunam: సంక్రాంతికి సినిమా కాదు.. సినిమాలోనే సంక్రాంతి అట!

కమర్షియల్‌ సినిమాకు ఎలాంటి ఎలిమెంట్స్‌ కావాలి అంటూ ఓ లిస్ట్‌ రాసుకునే ఆలోచన ఏదైనా వస్తే.. అనిల్‌ రావిపూడి దగ్గర ఇన్‌స్టంట్‌గా ఉంటుంది తీసేసుకోండి. ఆయన చేసిన సినిమాలు చూస్తే ఈ విషయం మీకు అర్థమవుతుంది. మాస్‌ కమర్షియల్‌ స్టార్‌ హీరోలకు సినిమాలు చేస్తూ భారీ విజయాలు అందుకుంటున్నారాయన. ఆయన నుండి ఈ సంక్రాంతికి వస్తున్న సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’.

Sankranthiki Vasthunam

వెంకటేశ్‌, ఐశ్వర్య రాజేశ్‌, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టైటిల్‌ చాలా విచిత్రంగా ఉంది అని అంటున్నారు అంతా. దీని వెనుక చాలా కథలు ఉన్నాయని చెబుతున్నా.. ట్రోలర్స్‌ పేరుతో సోషల్‌ మీడియాలో విరుచుకుపడే హేటర్స్‌ మాత్రం సినిమాను సంక్రాంతికి ఎలాగైనా దింపాలని ప్లాన్‌ చేసి ఆ టైటిల్‌ పెట్టారు అని అంటున్నారు. అసలు కారణం ఏంటో ఇటీవల దర్శకుడు అనిల్‌ రావిపూడినే చెప్పారు.

Blockbuster Pongal Song Review From SankranthikiVasthunam (1)

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ' గేమ్ ఛేంజర్'
  • 2 గేమ్ ఛేంజర్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 'గేమ్ ఛేంజర్' కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
  • 4 'గేమ్ ఛేంజర్' తో పాటు పొలిటికల్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన సినిమాల లిస్ట్!

వెంకటేశ్‌ ఇద్దరు మహిళల మధ్య నలిగిపోతూ కష్టాలు పడితే ఆ సినిమా బ్లాక్‌ బస్టర్‌ అవుతుంది అని అంటారు. మేమూ అదే ప్రయత్నం చేస్తున్నాం. అలా చేస్తున్న సినిమా పేరు ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే టైటిల్‌ ప్రకటించగానే సంక్రాంతి రిలీజ్‌ కోసమే ఈ టైటిల్‌ పెట్టామని అనుకున్నారు. కానీ, టైటిల్‌కు, కథకూ చాలా సంబంధం ఉంది. సినిమా కథలోనే సంక్రాంతి ఉంటుంది. పండగకు నాలుగు రోజుల ముందు జరిగే కథ ఈ సినిమా. స్క్రిప్ట్‌ డిమాండ్‌ చేయడంతోనే పేరు అలా పెట్టాం అని చెప్పారు.

Here is the reason behind Sankranthiki Vasthunam movie name2

ఇక ఈ సినిమా సంగతి చూస్తే.. ఎక్స్‌లెంట్‌ వైఫ్‌, ఎక్స్‌ గర్ల్‌ఫ్రెండ్‌ మధ్య నలిగిపోయే ఓ ఎక్స్‌ పోలీసు ఆఫీసర్‌ కథ ఇది. ఓ మిషన్‌ మీద ఎక్స్‌ బాయ్‌ఫ్రెండ్‌ను ఓ పోలీసు అధికారిణి కలుస్తుంది. విషయం తెలుసుకున్నాక ఎక్స్‌ కాప్‌, ఎక్స్‌లెంట్ వైఫ్‌ ఏం చేశాడు. ఆఖరికి మాజీ గర్లఫ్రెండ్‌.. బాయ్‌ ఫ్రెండ్‌ దగ్గర శాశ్వతంగా ఉండిపోవాలని ఎందుకు అనుకుంది అనేదే కథ అని అంటున్నారు. విషయం తేలాలి అంటే జనవరి 14 వరకు వెయిట్‌ చేయాలి.+

విశాల్‌ అనారోగ్యం… స్పందించిన మాజీ స్నేహితురాలు.. ఏమందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aishwarya Rajesh
  • #Anil Ravipudi
  • #Meenakshi Chowdhury
  • #Sankranthiki Vasthunam
  • #Venkatesh

Also Read

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

trending news

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

40 mins ago
Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

2 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

2 days ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

2 days ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

2 days ago

latest news

Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

51 mins ago
Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

1 hour ago
Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

4 hours ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version