Game Changer Collections: యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘ గేమ్ ఛేంజర్’
- January 11, 2025 / 05:13 PM ISTByPhani Kumar
మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గేమ్ ఛేంజర్’ చిత్రం నిన్న అంటే జనవరి 10న సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యింది. ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. మొదటి షోతో ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను మూటగట్టుకుంది. అయినప్పటికీ ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి అని చెప్పాలి.
Game Changer Collections:

కానీ రికార్డులు క్రియేట్ చేసింది అంటూ ఎక్కువగా లేదు. ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ని గమనిస్తే :
మరిన్ని సినిమా వార్తలు.
| నైజాం | 10.52 cr |
| సీడెడ్ | 5.75 cr |
| ఉత్తరాంధ్ర | 4.81 cr |
| ఈస్ట్ | 2.85 cr |
| వెస్ట్ | 2.05 cr |
| కృష్ణా | 2.66 cr |
| గుంటూరు | 3.80 cr |
| నెల్లూరు | 2.01 cr |
| ఏపీ + తెలంగాణ (టోటల్) | 34.45 cr |
| కర్ణాటక | 2.10 cr |
| తమిళనాడు | 1.15 cr |
| కేరళ | 0.11 cr |
| ఓవర్సీస్ | 8.6 cr |
| నార్త్ | 4.15 cr |
| వరల్డ్ వైడ్ (టోటల్) | 50.56 cr (షేర్) |
‘గేమ్ ఛేంజర్’ సినిమాకు రూ.250 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.255 కోట్లు షేర్ ను రాబట్టాలి. మొదటి రోజు ఈ సినిమాకి రూ.50.56 కోట్ల షేర్ వచ్చింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.204.44 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.
గేమ్ ఛేంజర్ రియల్ లైఫ్ క్యారెక్టర్.. ఎవరతను?
Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
















