Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Karthi: ప్రస్తుతం ఆ చిత్రం కోసం ఎదురుచూస్తున్నా: కార్తి

Karthi: ప్రస్తుతం ఆ చిత్రం కోసం ఎదురుచూస్తున్నా: కార్తి

  • November 4, 2023 / 03:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Karthi: ప్రస్తుతం ఆ చిత్రం కోసం ఎదురుచూస్తున్నా: కార్తి

కార్తి హీరోగా నటించిన 25వ చిత్రం ‘జపాన్’. రాజు మురుగన్‌ దర్శకత్వం వహించిన ఈ థ్రిల్లర్‌ని డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎస్‌ ఆర్‌ ప్రకాష్‌ బాబు, ఎస్‌ ఆర్‌ ప్రభు నిర్మించారు. అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయిక. అన్నపూర్ణ స్టూడియోస్‌ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తోంది. దీపావళి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా కార్తి విలేకర్లతో మాట్లాడారు. ‘జపాన్‌’ ట్రూ స్టొరీ కాదు. కానీ వాస్తవ సంఘటనల స్ఫూర్తి కనిపిస్తుంది. దర్శకుడు రిపోర్ట్‌ నుంచి డైరెక్టర్‌ అయ్యారు. ఆయన చూసిన అనుభవాలు ఈ చిత్రంలో ఉన్నాయి.

ఆయన దర్శకత్వం వహించిన ‘జోకర్‌’ సినిమాకి నేషనల్‌ అవార్డ్‌ వచ్చింది. కొత్త అనుభూతిని కలిగించేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా స్క్రిప్ట్ చదువుతున్నప్పుడే ఇదే అవుట్‌ అఫ్‌ ది బాక్స్‌ మూవీ అనిపించింది. మాస్, ఫన్ అన్నీ ఎలిమెంట్స్ వున్న యూనివర్సల్ ఎంటర్టైనర్ఇది. ఇందులో ప్రతి సన్నివేశం చాలా కొత్తగా ఒరిజినల్‌గా వుంటుంది. సినిమా చూస్తే ఈ టైటిల్‌ ఎందుకు పెట్టామో తెలుస్తుంది. ఈ చిత్రలో మంచి సెటైర్‌ వుంది. డార్క్‌ కామెడీ బాగా పండింది.

ఊపిరి సినిమాకి తమిళ వెర్షన్‌ డైలాగులు రాసింది ఆయనే. అప్పుడే ఆయన హ్యుమర్‌ చూసి షాక్‌ అయ్యాను. ఇందులో ఆ హ్యుమర్‌ ప్రేక్షకులకు సర్‌ ప్రైజ్‌ ఇస్తుంది. చాలా రోజుల తర్వాత మాస్‌తోపాటు హ్యుమర్‌ సెటైర్‌ వున్న డిఫరెంట్‌ రోల్‌ చేశా. నేటి సమాజాన్ని రిఫ్లెక్ట్‌ చేసే కథ ఇది. యూనివర్సల్‌ ఆడియన్స్‌కి ప్రజెంట్‌ చేయడానికే చాలా ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులతో పని చేశాం. ఎస్‌ రవివర్మన్‌ అద్భుతమైన విజువల్‌ ట్రీట్మెంట్‌ ఇచ్చారు. అలాగే జీవీ ప్రకాష్‌ మ్యూజిక్‌తో మరో స్థాయికి తీసుకెళ్లారు. జపాన్‌ చాలా బలమైన కథ.

దీనికి సీక్వెల్‌, ప్రీక్వెల్‌ ఎదో ఒకటివుండాలని క్లైమాక్స్‌కి ముందే దర్శకుడితో చెప్పాను. జపాన్‌ పాత్రను మళ్లీ చేయాలని ఉంది. ‘సూదుకవ్వం’ చిత్ర దర్శకుడితో ఓ సినిమా చేస్తున్నాను. అలాగే 96 దర్శకుడు ప్రేమ్‌ కుమార్‌ తో ఓ సినిమా చేస్తున్నాను. ఈ రెండు దేనికవే ప్రత్యేకం. అలాగే ఖైదీ 2, సర్దార్‌ 2 కూడా వున్నాయి. ప్రస్తుతం ఖైదీ 2 చిత్రం కోసం ఎదురుచూస్తున్నా. చర్చలు జరుగుతున్నాయి. రోలెక్స్‌ గురించి ప్రేక్షకుల్లో చాలా అంచనాలున్నాయి. దీని గురించి అన్నయ్య (సూర్య), దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌ని అడగాలి( నవ్వుతూ

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #karthi

Also Read

Jana Nayagan: మార్చి 19 కే ‘జన నాయగన్’…పెద్ద ట్విస్ట్ అదే?

Mahesh Babu: మహేష్ బాబు లేటెస్ట్ లుక్… నెవర్ బిఫోర్ మాస్ అంతే

Sampradayini Suppini Suddapoosani Collections: 2వ రోజు కూడా స్టడీ అనిపించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ కలెక్షన్స్

Mrithyunjay Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్.. 2వ రోజు బెటర్ అనిపించిన ‘మృత్యుంజయ్’ వసూళ్లు

Sivaji: నా సినిమా పోయింది అని నెగిటివ్ టాక్ వేశారు.. నేనేమీ పేటీఎం డబ్బులతో సినిమాని తీయలేదు : శివాజీ

Mrithyunjay Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘మృత్యుంజయ్’ ఫస్ట్ డే కలెక్షన్స్

related news

Kaithi 2: ‘ఖైదీ 2’కి పేరు ఫిక్స్‌ చేసిన లోకేశ్‌ కనగరాజ్‌.. అందరికీ తెలిసిన పేరే..

trending news

Jana Nayagan: మార్చి 19 కే ‘జన నాయగన్’…పెద్ద ట్విస్ట్ అదే?

Jana Nayagan: మార్చి 19 కే ‘జన నాయగన్’…పెద్ద ట్విస్ట్ అదే?

13 mins ago
Mahesh Babu: మహేష్ బాబు లేటెస్ట్ లుక్… నెవర్ బిఫోర్ మాస్ అంతే

Mahesh Babu: మహేష్ బాబు లేటెస్ట్ లుక్… నెవర్ బిఫోర్ మాస్ అంతే

1 hour ago
Sampradayini Suppini Suddapoosani Collections: 2వ రోజు కూడా స్టడీ అనిపించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ కలెక్షన్స్

Sampradayini Suppini Suddapoosani Collections: 2వ రోజు కూడా స్టడీ అనిపించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ కలెక్షన్స్

14 hours ago
Mrithyunjay Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్.. 2వ రోజు బెటర్ అనిపించిన ‘మృత్యుంజయ్’ వసూళ్లు

Mrithyunjay Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్.. 2వ రోజు బెటర్ అనిపించిన ‘మృత్యుంజయ్’ వసూళ్లు

14 hours ago
Sivaji: నా సినిమా పోయింది అని నెగిటివ్ టాక్ వేశారు.. నేనేమీ పేటీఎం డబ్బులతో సినిమాని తీయలేదు : శివాజీ

Sivaji: నా సినిమా పోయింది అని నెగిటివ్ టాక్ వేశారు.. నేనేమీ పేటీఎం డబ్బులతో సినిమాని తీయలేదు : శివాజీ

14 hours ago

latest news

Chettu Meedha Dhayyam Nakem Bhayam: ‘నరుడి బ్రతుకు నటన’ టైటిల్  ‘చెట్టు మీద దెయ్యం నాకేం భయం’ గా మార్చాం : దర్శకుడు తల్లాడ సాయి కృష్ణ

15 hours ago
Sampradayini Suppini Suddapoosani Collections: పర్వాలేదనిపించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ ఓపెనింగ్స్

2 days ago
Ustaad Bhagat singh : కేవలం 20 నిమిషాల్లోనే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ డీల్.. ఎలా అయిందో తెలిస్తే షాక్ అవుతారు..?

Rajendra Prasad: ‘ఇలాంటి వాళ్ళకి పద్మశ్రీ అవసరమా’ అంటూ రాజేంద్రప్రసాద్ పై ట్రోలింగ్

Vijay – Sangeetha : విజయ్ కు షాక్ మీద షాక్ ఇస్తున్న సంగీత.. కోర్టులో మరో పిటిషన్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version