మొన్న చిరంజీవి ఖైదీ.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తమ్ముడు

“ఖైదీ”తో వంద కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసి ఫుల్ జోష్ లో ఉన్న కార్తీ త్వరలోనే మరో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేసుకొంటున్నాడు. సినిమా డీటెయిల్స్ ఏంటీ అనేది ఇంకా తెలియదు కానీ.. సినిమా కోసం అప్పుడే తెలుగు వెర్షన్ టైటిల్ మాత్రం ఫిక్స్ చేసుకున్నాడు కార్తీ. తన మునుపటి చిత్రానికి చిరంజీవి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అయిన “ఖైదీ” అనే టైటిల్ ను పెట్టుకొన్న కార్తీ ఇప్పుడు తన తదుపరి చిత్రం కోసం పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అయిన “తమ్ముడు” టైటిల్ పై కన్నేశాడు. ఆల్రెడీ ఫిలిమ్ ఛాంబర్ లో రిజిష్ట్రేషన్ కూడా అప్లై చేశారట. సో, ఆల్మోస్ట్ తమ్ముడు అనే టైటిల్ కార్తీ సినిమా కోసం ఫిక్స్ అయిపోయినట్లే.

Hero karthi Eyes On Mega Brothers Movie Titles1

ఇకపోతే.. ప్రస్తుతం కార్తీ “ఖైదీ” సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కనున్న మరో సినిమా కోసం కూడా ప్రిపేర్ అవుతున్నాడు. 30 రోజుల్లో ఈ సీక్వెల్ ను పూర్తి చేసి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడు కార్తీ. ఇదే ఊపులో కార్తీ ఒక స్ట్రయిట్ తెలుగు సినిమా కూడా చేస్తే బాగుండు.

17 ఏళ్ళ కెరీర్లో ప్రభాస్ రిజెక్ట్ చేసిన సినిమాలేంటో తెలుసా..?
వయసుకు మించిన పాత్రలు చేసి మెప్పించిన టాలీవుడ్ హీరోలు..!
తిప్పరామీసం సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus