Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Kartikeya: కార్తికేయ విషయంలో ఆ సెంటిమెంట్ రిపీట్ కాదు కదా..!

Kartikeya: కార్తికేయ విషయంలో ఆ సెంటిమెంట్ రిపీట్ కాదు కదా..!

  • February 22, 2022 / 06:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kartikeya: కార్తికేయ విషయంలో ఆ సెంటిమెంట్ రిపీట్ కాదు కదా..!

‘ఆర్.ఎక్స్.100’ చిత్రంతో ఓ పెద్ద బ్లాక్ బస్టర్ అందుకున్నాడు కార్తికేయ. నిజానికి ఈ సినిమాకి హిట్ టాక్ అయితే రాలేదు. కానీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ చిత్రం విజయం హీరోయిన్ పాయల్ కు బాగా కలిసొచ్చింది కానీ కార్తికేయకి కలిసిరాలేదు. కానీ ఈ 4 ఏళ్ళ నుండీ అతన్ని ‘ఆర్.ఎక్స్.100’ హీరో అనే పిలుస్తున్నారు. అయితే ఇక్కడో విషయం గమనించాలి. కార్తికేయకి చాలా సినిమాల ఆఫర్లు ఉన్నాయి.

Click Here To Watch

అతను ఇంత బిజీగా రాణించడానికి కారణం అతనిలో ఉన్న ట్యాలెంట్. కార్తికేయ మంచి నటుడు. డ్యాన్స్, ఫైట్స్ బాగా చేస్తాడు. ఓ కమర్షియల్ హీరోకి ఉండాల్సిన క్వాలిటీస్ అన్నీ ఇతనిలో ఉన్నాయి. కానీ ఈ 4 ఏళ్ళలో ఒక్క హిట్ అందుకోవడానికి కిందా మీదా పడుతున్నాడు. హీరోగానే కాకుండా విలన్ గా కూడా ‘గ్యాంగ్ లీడర్’ అనే సినిమాలో నటించాడు.విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఆ మూవీలో హీరో నానిని ఢీ కొట్టే ఇంటెలిజెంట్ విలన్ గా మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చాడు.

కానీ ఆ సినిమా అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదు. అలా అని కార్తికేయ కష్టం అంతా వేస్ట్ అయిపోయిందా? అంటే అస్సలు కాదు. ‘గ్యాంగ్ లీడర్’ వలనే అతనికి అజిత్ ‘వలిమై’ లో విలన్ గా నటించే అవకాశం దక్కింది.విచిత్రం ఏంటంటే ‘వలిమై’ రిలీజ్ అవుతున్న ఫిబ్రవరి 24న నాని పుట్టినరోజు కావడం. దీంతో నాని సినిమా కలిసిరాలేదు.. నాని బర్త్ డే అయినా కలిసొస్తుందా అంటూ కార్తికేయ గురించి నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఒకవేళ ‘వలిమై’ కనుక హిట్ అయితే తమిళంలో కార్తికేయకి మరిన్ని మంచి అవకాశాలు లభించడం ఖాయం.

తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ajith
  • #Karthikeya
  • #Nani
  • #Valimai

Also Read

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

Prema Kavali: ‘ప్రేమ కావాలి’ కి 15 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

related news

Ajith and Siva: ఐదోసారి కలసి పని చేయబోతున్న హీరో – డైరక్టర్‌.. మరో V టైటిల్‌ రెడీ

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

Vishwak Sen: నానిలా మాట్లాడుతున్న విశ్వక్‌సేన్‌.. ‘ఫంకీ’ గురించి అడిగితే..

Vishwaksen: విశ్వక్‌.. మళ్లీ నాని దగ్గరకు వెళ్లాల్సిందేనా? ఆ సినిమా ఇప్పట్లో సాధ్యమేనా?

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

Sree Vishnu: శ్రీవిష్ణుతో పాటు… ఒకే రోజు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోల లిస్ట్

trending news

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

10 mins ago
OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

30 mins ago
Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

23 hours ago
Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

24 hours ago
Prema Kavali: ‘ప్రేమ కావాలి’ కి 15 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Prema Kavali: ‘ప్రేమ కావాలి’ కి 15 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

1 day ago

latest news

Kiran Abbavaram: వెబ్‌ సిరీస్‌కి రెడీ అయిన కిరణ్‌ అబ్బవరం.. ఆయన ఇలాకాలో కథతోనే…

3 hours ago
Thaai Kizhavi: రజనీకాంత్‌ కోసం రాసిన పాత్రలోకి రాధిక.. ఏమైంది.. ఏమా సినిమా?

Venkatesh: ఓటీటీ ఎఫెక్ట్‌: హిట్‌ సినిమాను వెంకటేశ్‌ వదులుకుంటున్నారా?

4 hours ago
Sree Vishnu: మామూలుగానే కామెడీ అదరగొట్టేస్తాడు.. ఇప్పుడు డార్క్‌ కామెడీకి ఓకే చెప్పాడట

5 hours ago
Dhurandhar: ఇది కదా స్ట్రోక్‌ అంటే.. ఇది కదా రివేంజ్‌ అంటే.. ‘ధురంధర్‌’ టీమ్‌ ఏం చేసిందో తెలుసా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version