Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Nani: నన్ను నేను తాకట్టుపెట్టుకోగలను.. వేరే వాళ్ళని ఎలా తాకట్టు పెడతాను : నాని!

Nani: నన్ను నేను తాకట్టుపెట్టుకోగలను.. వేరే వాళ్ళని ఎలా తాకట్టు పెడతాను : నాని!

  • April 14, 2025 / 07:46 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nani: నన్ను నేను తాకట్టుపెట్టుకోగలను.. వేరే వాళ్ళని ఎలా తాకట్టు పెడతాను : నాని!

నేచురల్ స్టార్ నానికి (Nani)  తన సినిమాలపై కంటెంట్ పై, తెలుగు ఆడియన్స్ పై ఎక్కువ నమ్మకమే ఉంటుంది. ఒక్కోసారి ఫలితాలు తేడా కొట్టినా.. నాని చెప్పిన ఎలిమెంట్స్ సినిమాలో మిస్ అవ్వవు. అది అతను నటించే సినిమా అయినా, నిర్మించే సినిమా అయినా..! ఉదాహరణకు గత నెలలో రిలీజ్ అయిన ”కోర్ట్’ (Court)  సినిమా కనుక మీకు నచ్చకపోతే… నా ‘హిట్ 3’ (HIT 3) సినిమాకి మీరు రాకండి’ అంటూ రిస్కీ స్టేట్మెంట్ ఇచ్చాడు.

Nani

అది రిస్క్ కాదు నాని నమ్మకం అని తర్వాత అందరికీ తెలిసొచ్చింది. మరి ఇప్పుడు ‘హిట్ 3’ కి ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తాడు నాని అని కొందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈరోజు జరిగిన ‘హిట్ 3’ ట్రైలర్ లాంచ్లో ఓ రిపోర్టర్…”లాస్ట్ వన్ మంత్ బ్యాక్ ‘కోర్ట్’ సినిమాకి మీరు ఒక డైలాగ్ వాడారు మీరు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 HIT3 Trailer Review: హిట్ 3: మృగాలను వేటాడే అర్జున్ సర్కార్.. స్టన్నింగ్!
  • 2 Vishwambhara: విశ్వంభర టీజర్.. అసలు మాయల వెనుక నిజం ఇదే!
  • 3 Peddi: పెద్ది: స్పీడ్ తో షాక్ ఇస్తున్న బుచ్చిబాబు!

Nani's NIT3 Movie Trailer Review

‘కోర్ట్’ సినిమా కనుక మీకు నచ్చకపోతే ‘హిట్ 3’ చూడొద్దు అని. ఇప్పుడు ‘హిట్ 3’ కోసం ఎలాంటి డైలాగ్ వాడతారు?” అంటూ ప్రశ్నించాడు. అందుకు నాని.. ” ‘హిట్ 3’ తర్వాత నెక్స్ట్ సినిమాకి నేను ప్రొడ్యూసర్ ని కాదు. నన్ను నేను తాకట్టుపెట్టుకోగలను. కానీ వేరే నిర్మాతని నేను తాకట్టుపెట్టలేను కదా. కానీ ‘హిట్ 3’ వంటి రేసీ థ్రిల్లర్,ఇలాంటి ఒక జోనర్,వయొలెన్స్, ఇఫ్ నెరేటెడ్ వెల్, టోల్డ్ వెల్..

Nani's NIT3 Movie Trailer Review

మీరు కనుక అలాంటి సినిమాలు ఎంజాయ్ చేసే ఆడియన్స్ అయితే మే ఫస్టుకి మీకు 100 శాతం ఫుల్ మీల్స్. మంచి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ తెలుగులో. మీకు కనుక నేను చెప్పింది కరెక్ట్ కాదు అనిపిస్తే… నెక్స్ట్ టైం నానిని నమ్మకండి” అంటూ బదులిచ్చాడు. నాని కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

నన్ను నేను తాకట్టు పెట్టుకోగలను కానీ.. వేరే వాళ్ళని పెట్టలేనుగా

మే 1st కి ఫుల్ మీల్స్ పక్కా..

ఒకవేళ మీకు నేను చెప్పింది సరికాదు అనిపిస్తే నెక్స్ట్ టైం నానీని నమ్మకండి#Hit3 #HIT3Trailer #Nani #SaileshKolanu pic.twitter.com/vt2UbGalNk

— Filmy Focus (@FilmyFocus) April 14, 2025

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #HIT 3
  • #Nani

Also Read

Cult Collections: మొదటి రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘కల్ట్’ వసూళ్ళు

Aadarsha Kutumbam AK 47: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఆదర్శ కుటుంబం’

Cult : ‘కల్ట్’ సినిమా ధియేట్రికల్ బిజినెస్ మరియు బ్రేక్ ఈవెన్ టార్గెట్ వివరాలు

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు విడుదల

Cult: ఇన్ని మైనస్సులతో ‘కల్ట్’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

related news

Pregnant Ladies Scenes: ఎమోషన్‌ కోసం గర్భిణిల హింస ఎందుకు డైరక్టర్లూ.. ఇదో అలవాటు అవుతోందా?

Paradise: అందరూ యాడ్‌ చేస్తుంటే.. నాని – శ్రీకాంత్‌ డిలీట్‌ చేశారు

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

Nani: మాస్‌ ఇమేజ్‌ వద్దంటూనే మాస్‌ సినిమాలు చేస్తున్న క్లాస్‌ నాని

trending news

Cult Collections: మొదటి రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘కల్ట్’ వసూళ్ళు

Cult Collections: మొదటి రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘కల్ట్’ వసూళ్ళు

1 hour ago
Aadarsha Kutumbam AK 47: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఆదర్శ కుటుంబం’

2 hours ago
Cult : ‘కల్ట్’ సినిమా ధియేట్రికల్ బిజినెస్ మరియు బ్రేక్ ఈవెన్ టార్గెట్ వివరాలు

Cult : ‘కల్ట్’ సినిమా ధియేట్రికల్ బిజినెస్ మరియు బ్రేక్ ఈవెన్ టార్గెట్ వివరాలు

2 hours ago
Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

6 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు విడుదల

23 hours ago

latest news

Rowdy Janardhana: విజయ్‌ దేవరకొండ మళ్లీ రెండు ముక్కల ఆట ఆడుతున్నాడా? రిస్క్‌ అవుతుందేమో

9 mins ago
Sanjay Gupta: బాత్‌రూమ్‌లో పడి ప్రముఖ దర్శకుడు కన్నుమూత

Sanjay Gupta: బాత్‌రూమ్‌లో పడి ప్రముఖ దర్శకుడు కన్నుమూత

1 hour ago
Aadarsha Kutumbam: ‘మాలా..’ పాట తీసేయడానికి కారణం నిడివి కాదా… ఇంకేం అయి ఉండొచ్చు

Aadarsha Kutumbam: ‘మాలా..’ పాట తీసేయడానికి కారణం నిడివి కాదా… ఇంకేం అయి ఉండొచ్చు

2 hours ago
Vathsala Rajagopal: అవునవును.. కాదు కాదు ‘అదుర్స్‌’ బామ్మ ఇక లేరు..

3 hours ago
Janhvi Kapoor: జాన్వీ చెబితే ఉ అనేశాం కానీ.. మరి ఆ సినిమాల్లో ఆమె చేసిన పాత్రల సంగతేంటి?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version