Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » టైర్2 హీరోల్లో నానినే నెంబర్ వన్… ఇదే ప్రూవ్..!

టైర్2 హీరోల్లో నానినే నెంబర్ వన్… ఇదే ప్రూవ్..!

  • February 24, 2020 / 09:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

టైర్2 హీరోల్లో నానినే నెంబర్ వన్… ఇదే ప్రూవ్..!

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహా రాజ్ రవితేజ తరువాత ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో ఒక్క నాని మాత్రమే అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. క్లాప్ బాయ్ గా కెరీర్ ను ప్రారంభించిన నాని ఆ తరువాత అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసాడు. అనుకోకుండా ‘అష్టా చమ్మా’ సినిమాలో అవకాశం రావడం.. ఆ చిత్రంలో నాని నటనకు ప్రశంసలు దక్కడంతో.. అతన్ని వెతుక్కుంటూ అవకాశాలు దక్కాయి. చెప్పాలంటే నాని మొదటి సినిమాకి ఎటువంటి రెమ్యూనరేషన్ ఇవ్వలేదట. ఇది పక్కన పెడితే.. తన నటన తో అందరి హీరోల ఫ్యాన్స్ ను ఆకర్షించే నాని.. ఈరోజు తన 36వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. దీంతో .. ట్విట్టర్ లో అతని పేరు పై ‘బర్త్ డే ట్యాగ్’ ను భారీ ఎత్తున ట్రెండ్ చేశారు నాని ఫ్యాన్స్.

Hero Nani Latest Still

మీడియం రేంజ్ హీరోల్లో నానినే నెంబర్ 1 అని ప్రూవ్ చేశారు. ఏకంగా నాని బర్త్ డే ట్యాగ్ పై 2లక్షల 48 వేల ట్వీట్స్ నమోదు అయ్యాయి. ఇంతక ముందు ఈ రికార్డు నాగ చైతన్య పేరుతో ఉంది. ఆయన బర్త్ డే ట్యాగ్ పై 2 లక్షల 25 వేల ట్వీట్స్ నమోదయ్యాయి. ఇక నాని సినిమాల విషయానికి వస్తే త్వరలోనే తన 25వ చిత్రం ‘వి’ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. దాంతో పాటు శివ నిర్వాణ డైరెక్షన్లో ‘టక్ జగదీష్’ అనే చిత్రం కూడా చేస్తున్నాడు. ఇక ఈరోజు నాని పుట్టిన రోజునాడు తన 27వ సినిమాని కూడా మొదలుపెట్టేసాడు. ‘టాక్సీ వాలా’ దర్శకుడు రాహుల్ సంక్రిత్యాన్ తో ‘శ్యాం సింగ రాయ్’ అనే చిత్రం చేస్తున్నాడు నాని.

Most Recommended Video

‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ప్రెజర్ కుక్కర్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hero Nani
  • #Nani
  • #Shyam Singha Roy Movie

Also Read

Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

related news

కొత్త క్రష్‌పై నాని చూపు.. కొత్త సినిమాలో తీసుకుంటున్నారా?

trending news

Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

14 mins ago
Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

27 mins ago
Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

24 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

1 day ago
Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

9 hours ago
Spiderman – Odyssey: స్పైడర్‌ మ్యాన్‌కు ఎంత కష్టమొచ్చిందబ్బా.. దొరకని ఐమ్యాక్స్‌ థియేటర్లు.. ఏమైందంటే?

Samantha: పీక్స్‌కి చేరిన ఆపరేషన్‌ ‘హెయిల్‌ హీరోయిన్‌’.. అదరగొడుతున్న అనుచరులు

22 hours ago
Mohanlal: అవును… మోహన్‌లాల్‌ ఇలాంటి డ్యాన్స్‌ సినిమాల్లో చేయడం లేదో?

23 hours ago
Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version