Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Nani: వైరల్‌ డిస్కషన్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టిన నాని.. ఏంటా విషయం? ఏం చెప్పాడు?

Nani: వైరల్‌ డిస్కషన్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టిన నాని.. ఏంటా విషయం? ఏం చెప్పాడు?

  • September 2, 2024 / 01:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nani: వైరల్‌ డిస్కషన్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టిన నాని.. ఏంటా విషయం? ఏం చెప్పాడు?

టాలీవుడ్‌లో టైర్‌ 1 హీరోలు, టైర్‌ 2 హీరోలు ఉంటారు అని మీకు తెలుసా? మనకు తెలిసినంతవరకు స్టార్‌ హీరోలు, యంగ్‌ హీరోలే. అయితే ఇంకా మన సీనియర్‌ హీరోలు నటిస్తుండటం, కుర్ర హీరోలకు పోటీ ఇస్తుండటంతో సీనియర్‌ స్టార్‌ హీరోలు అని అంటున్నారు. అయితే టైర్‌ 1 హీరోలు, టైర్‌ 2 హీరోలు అనే కాన్సెప్ట్‌ ఉందంటూ, అందులోకి నాని (Nani) వచ్చేశాడు అంటూ గత రెండు, మూడు రోజులుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

Nani

ఆ టైర్ల సంగతేమో కానీ.. దాని గురించి నాని చెప్పిన సమాధానం అయితే ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. నాని హీరోగా నటించిన ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) సినిమా ఈ గురువారం వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. దీంతో నాని టైర్‌ 1 హీరోల లిస్ట్‌లోకి వచ్చేసినట్లే అని చర్చ మొదలైంది. ఇదే మాట నాని దగ్గర ప్రస్తావిస్తే ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. అసలు ఆ గోల నాకొద్దు అంటూ స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్‌ మొదలయ్యేది అప్పుడే.. నిర్మాత క్లారిటీ!
  • 2 'పుష్ప 2'... చాలా ప్రామిస్..లు చేసేసిన నిర్మాత..!
  • 3 నితిన్ అభిమానులకు గుడ్ న్యూస్.. కొత్త పర్సన్ ఎంట్రీ..!

అసలు ఈ చర్చ ఎందుకొచ్చింది అంటే.. జయాపజయాలతో సంబంధం లేకుండా చేసిన సినిమాలు నష్టాలు తీసుకురాకుండా, కనీసం ప్రామిసింగ్‌ విజయాలు అందుకుంటే టైర్‌ 1 హీరోలు అని అంటుంటుంటారట. ఈ లెక్కన నాని ‘దసరా’ (Dasara) , ‘హాయ్ నాన్న’ (Hi Nanna) .. ఇప్పుడు ‘సరిపోదా శనివారం’తో హ్యాట్రిక్ హిట్లు కొట్టాడు. దీంతో టైర్‌ 1లోకి వచ్చేసినట్లే అని అంటున్నారు. అయితే నాని లెక్క వేరేలా ఉంది.

‘‘దయచేసి అలాంటి పేర్లు పెట్టకండి. ఎవరు మొదలుపెట్టారో, ఎందుకు ప్రారంభించారో తెలియదు. అసలు నాకు సంబంధం లేని విషయం గురించి ప్రశ్న నన్ను అడిగితే ఎలా. మీరు క్రియేట్ చేశారు, అదే ముందుకు వెళ్తుంది.. అంతేకానీ నాకు సంబంధం లేదు. ఈ గోల నుండి నన్ను వదిలేయండి’’ అని క్లారిటీ ఇచ్చేశాడు నాని. మరి ఈ చర్చ ఆగుతుందో కొత్త టర్న్‌ తీసుకుంటుందో చూడాలి.

నాగార్జుననే వదల్లేదు.. విష్ణు ప్రియ..ఓ లెక్కా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nani
  • #Saripodhaa Sanivaaram

Also Read

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Mrithyunjay Collections: మొదటి సోమవారం పడిపోయిన ‘మృత్యుంజయ్’ కలెక్షన్లు

Mrithyunjay Collections: మొదటి సోమవారం పడిపోయిన ‘మృత్యుంజయ్’ కలెక్షన్లు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

Hari Teja: నన్ను పనిమనిషి పాత్రలకే పరిమితం చేసేస్తున్నారు : హరితేజ

Hari Teja: నన్ను పనిమనిషి పాత్రలకే పరిమితం చేసేస్తున్నారు : హరితేజ

Lavanya Tripathi: మెగా కోడలికి వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన లావణ్య త్రిపాఠి

Lavanya Tripathi: మెగా కోడలికి వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన లావణ్య త్రిపాఠి

related news

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

Vishwak Sen: నానిలా మాట్లాడుతున్న విశ్వక్‌సేన్‌.. ‘ఫంకీ’ గురించి అడిగితే..

Vishwak Sen: నానిలా మాట్లాడుతున్న విశ్వక్‌సేన్‌.. ‘ఫంకీ’ గురించి అడిగితే..

Vishwaksen: విశ్వక్‌.. మళ్లీ నాని దగ్గరకు వెళ్లాల్సిందేనా? ఆ సినిమా ఇప్పట్లో సాధ్యమేనా?

Vishwaksen: విశ్వక్‌.. మళ్లీ నాని దగ్గరకు వెళ్లాల్సిందేనా? ఆ సినిమా ఇప్పట్లో సాధ్యమేనా?

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

Sree Vishnu: శ్రీవిష్ణుతో పాటు… ఒకే రోజు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోల లిస్ట్

Sree Vishnu: శ్రీవిష్ణుతో పాటు… ఒకే రోజు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోల లిస్ట్

The Paradise: ‘ది పారడైజ్’ ఏకంగా 4 నెలలు వెనక్కా?

The Paradise: ‘ది పారడైజ్’ ఏకంగా 4 నెలలు వెనక్కా?

trending news

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

7 hours ago
Mrithyunjay Collections: మొదటి సోమవారం పడిపోయిన ‘మృత్యుంజయ్’ కలెక్షన్లు

Mrithyunjay Collections: మొదటి సోమవారం పడిపోయిన ‘మృత్యుంజయ్’ కలెక్షన్లు

8 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

8 hours ago
Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

9 hours ago
Hari Teja: నన్ను పనిమనిషి పాత్రలకే పరిమితం చేసేస్తున్నారు : హరితేజ

Hari Teja: నన్ను పనిమనిషి పాత్రలకే పరిమితం చేసేస్తున్నారు : హరితేజ

9 hours ago

latest news

Mark K Robin: ‘గద్దర్’ అవార్డుల్లో సత్తా చాటిన ‘దండోరా’ సంగీత దర్శకుడు

Mark K Robin: ‘గద్దర్’ అవార్డుల్లో సత్తా చాటిన ‘దండోరా’ సంగీత దర్శకుడు

6 hours ago
Toxic Movie : ‘టాక్సిక్’ విడుదలకు అసలు కారణం యుద్ధం కాదట..?

Toxic Movie : ‘టాక్సిక్’ విడుదలకు అసలు కారణం యుద్ధం కాదట..?

9 hours ago
AMB Cinemas : సూపర్ స్టార్ మహేష్ హీరో మాత్రమే కాదు స్మార్ట్ ఇన్వెస్టర్ కూడా..!

AMB Cinemas : సూపర్ స్టార్ మహేష్ హీరో మాత్రమే కాదు స్మార్ట్ ఇన్వెస్టర్ కూడా..!

11 hours ago
Allu Arjun: అల్లు అర్జున్ బర్త్ డేకి గిఫ్ట్ రెడీ చేస్తున్న అట్లీ

Allu Arjun: అల్లు అర్జున్ బర్త్ డేకి గిఫ్ట్ రెడీ చేస్తున్న అట్లీ

11 hours ago
Kaala Bhairava: హీరోయిన్ తో కీరవాణి కొడుకు కాల భైరవ పెళ్ళా?

Kaala Bhairava: హీరోయిన్ తో కీరవాణి కొడుకు కాల భైరవ పెళ్ళా?

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version