Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Hero Nani: నాని కొత్త సినిమాకు పాత కష్టం… అది తేలితే సినిమా అనౌన్స్‌ అట!

Hero Nani: నాని కొత్త సినిమాకు పాత కష్టం… అది తేలితే సినిమా అనౌన్స్‌ అట!

  • July 27, 2023 / 08:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hero Nani: నాని కొత్త సినిమాకు పాత కష్టం… అది తేలితే సినిమా అనౌన్స్‌ అట!

నాని రీసెంట్‌ సినిమాలు చూస్తే… ఓ విషయం ఈజీగా చెప్పేయొచ్చు. అంటే నాని సినిమా ఫలితాలు చూస్తే ఈజీగా చెప్పేయొచ్చు అంటున్నాం. ‘దసరా’ సినిమాతో ఇటీవల మంచి విజయం అందుకున్నాడు నాని. అయితే అంతకుముందు చేసిన కొన్ని సినిమాల విషయంలో ఓ కామన్‌ పాయింట్‌ ఉంది. అంతేకాదు ఆ సినిమాల ఫలితం అలా ఉండటానికి కూడా అదే కారణం అని చెప్పారు సినిమా విశ్లేషకులు. ఇప్పుడు అదే కారణంతో కొత్త సినిమాను ఓకే చేసి, అనౌన్స్‌ చేయలేకపోతున్నారు అని అంటున్నారు.

నాని (Hero Nani) ప్రస్తుతం ‘హాయ్ నాన్న’ అనే సినిమాలో నటిస్తున్నాడు. శౌర్యువ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్‌. ఈ సినిమా టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌ టీజర్‌ ఇటీవల వచ్చి ఆసక్తికరంగా అనిపించడమే కాదు, కథేంటి అనే ఆతృతను కూడా కలిగింది. వీడియో ఆఖరున నానిని మృణాల్‌ ‘నాన్న’ అని పిలవడమే కారణం. ఆ విషయం పక్కనపెడితే.. నాని ఆ సినిమా తర్వాత దర్శకుడు వివేక్ ఆత్రేయతో ఓ సినిమా చేయనున్నాడు. డివివి దానయ్య నిర్మాతగా ఈ సినిమా ఉంటుందట.

ఈ సినిమా గురించే ఇప్పుడు సమస్య అంటున్నారు. ‘అంటే సుందరానికి’ అంటూ నానితో ఇప్పటికే సినిమా చేశారు వివేక్‌. అయితే ఆ సినిమా సెకండాఫ్‌ వీక్‌గా ఉండటంతో సినిమా జనాలకు కనెక్ట్‌ అవ్వలేదని అప్పట్లో విమర్శలు వచ్చాయి. ఇప్పుడు కొత్తగా అనుకుంటున్న కథ సెకండాఫ్‌ విషయంలో నాని ఇంకా ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారట. వివేక్ ఆత్రేయ ఈసారి నానిని ఒక యాక్షన్ డ్రామాలో హీరోగా చూపించాలని అనుకుంటున్నారు. ఈ క్రమంలో సెకండాఫ్‌ అంతగా నప్పలేదట.

దీంతో ఈ సినిమా ముందుకు రావడం లేదు అంటున్నారు. వివేక్‌ ఆత్రేయ ఎప్పుడు రెడీ చేసి.. నాని ఒకే చేస్తే సినిమా అప్పుడు పట్టాలెక్కుతుంది అని సమాచారం. నిజానికి నాని సినిమాల్లో ఫ్లాప్స్‌లో సెకండాఫ్‌ బలంగా లేనివే ఎక్కువ అని చెప్పాలి. తొలి భాగంగా నవ్వుతూ, నవ్విస్తూ నడిపించేసినా.. కీలకమైన సెకండాఫ్‌ దగ్గర బోల్తాపడుతున్నారు. దీంతో ఇప్పుడు ఈ విషయంలో నాని జాగ్రత్తగా ఉన్నారంటున్నారు.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hi Nanna
  • #Nani
  • #Nani31
  • #Natural star nani

Also Read

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

related news

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

Nani: మాస్‌ ఇమేజ్‌ వద్దంటూనే మాస్‌ సినిమాలు చేస్తున్న క్లాస్‌ నాని

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

trending news

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

3 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

5 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

1 day ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

6 hours ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

8 hours ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

1 day ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version