Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Hero Nani: ఆ ప్రేక్షకులకు నాని భారీ షాక్ ఇచ్చారా?

Hero Nani: ఆ ప్రేక్షకులకు నాని భారీ షాక్ ఇచ్చారా?

  • April 21, 2022 / 10:19 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hero Nani: ఆ ప్రేక్షకులకు నాని భారీ షాక్ ఇచ్చారా?

న్యాచురల్ స్టార్ నానికి ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉందనే సంగతి తెలిసిందే. శ్యామ్ సింగరాయ్ సినిమాతో నాని ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ చేరింది. శ్యామ్ సింగరాయ్ సక్సెస్ ఇచ్చిన జోష్ లో ఉన్న నాని అంటే సుందరానికి సినిమాతో మరో సక్సెస్ ఖాతాలో చేరుతుందని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. అయితే కన్నడ భాషలో మాత్రం అంటే సుందరానికి సినిమా రిలీజ్ కావడం లేదు. నాని టీజర్ రిలీజ్ సందర్భంగా మాట్లాడుతూ తాను అన్ని రకాల సినిమాలు చేస్తానని అందరికీ విందు భోజనం పెడతానని తెలిపారు.

Click Here To Watch NOW

టైటిల్ కార్డ్స్ లో కథ ప్రకారమే నాని అండ్ నజ్రియా ఇన్ అని వేశామని భారిష్టర్ పార్వతీశం నవలకు ఈ సినిమాకు ఎలాంటి సంబంధం లేదని వివేక్ ఆత్రేయ చెప్పుకొచ్చారు. సినిమా ఎక్కువ మందికి రీచ్ కావాలనే ఆలోచనతో టెక్నీషియన్లు, ఫిల్మ్ మేకర్స్ వేర్వేరు భాషల్లో విడుదల చేస్తున్నారని నాని అన్నారు. మన తెలుగు భాష అందరికీ రీచ్ అవ్వదు కాబట్టి ఇతర భాషలలో కూడా సినిమాలను డబ్బింగ్ చేయడం జరుగుతుందని

మన భాషలో ఇతర రాష్ట్రాల వాళ్లు సినిమా చూడటం కష్టమని అయితే కన్నడ విషయంలో మాత్రం ఇది జరుగుతుందని నాని చెప్పుకొచ్చారు. కన్నడ ప్రేక్షకులు తెలుగు సినిమాలను బాగా చూస్తారని తెలుగు భాషను బాగా అర్థం చేసుకుంటారని నాని కామెంట్లు చేశారు. కన్నడ ప్రేక్షకులకు అంటే సుందరానికి ఒరిజినల్ మూవీనే చూపించాలని ఫిక్స్ అయ్యామని నాని తెలిపారు. నాని చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇప్పటివరకు తెలుగు సినిమాలలో నటించడానికి ఆసక్తి చూపని నజ్రియా ఈ సినిమాలో నటించడానికి మాత్రం ఓకే చెప్పారు. కథ నచ్చడం వల్లే నజ్రియా ఈ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం అందుతోంది. అంటే సుందరానికి సినిమా టీజర్ కు పాజిటివ్ టాక్ రావడంతో ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ante Sundaraniki
  • #Mythri Movie Makers
  • #Nadiya
  • #Nani
  • #Naresh

Also Read

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

related news

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

Alias Rukmini: రామ్‌కి ‘శైలజ’.. నితిన్‌కి ‘రుక్మిణి’.. ఆ సెంటిమెంట్‌ వర్కౌట్‌ అవుతుందా?

trending news

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

29 mins ago
Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

17 hours ago
Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

17 hours ago
Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

19 hours ago
Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

19 hours ago

latest news

Mamitha Baiju: మూడు రూ.200 కోట్లు.. ఏ కుర్ర హీరోయిన్‌కి సాధ్యం కాని విధంగా..

18 hours ago
Badshah: స్టార్‌ సింగర్‌.. రెండోసారి విడాకులు.. ఈసారి ఐదు నెలలకే..

Badshah: స్టార్‌ సింగర్‌.. రెండోసారి విడాకులు.. ఈసారి ఐదు నెలలకే..

19 hours ago
Awarapan 2: డిజాస్టర్‌ సినిమాకు సీక్వెల్‌.. ఊహించని విధంగా కలెక్షన్లు

20 hours ago
Hanuman Ansh: తొలి రెండు వారాల్లో రూ. కోటిన్నర.. మూడో వారంలో రూ.10 కోట్లు.. అదుర్స్‌ కదా

21 hours ago
Allari Naresh: కామెడీ మారిపోయింది.. ఇప్పుడలా తీస్తే కష్టమే: అల్లరి నరేశ్‌ కామెంట్స్‌ వైరల్‌

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version