Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Nani: యాక్షన్ నెక్స్ట్ లెవెల్.. నాని వర్క్ షాప్స్ షురూ..!

Nani: యాక్షన్ నెక్స్ట్ లెవెల్.. నాని వర్క్ షాప్స్ షురూ..!

  • December 28, 2024 / 08:00 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nani: యాక్షన్ నెక్స్ట్ లెవెల్.. నాని వర్క్ షాప్స్ షురూ..!

నేచురల్ స్టార్ నాని (Nani)  ఈ ఏడాది ‘సరిపోదా శనివారం’ తో (Saripodhaa Sanivaaram)  ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్టు కొట్టాడు. ప్రస్తుతం శైలేష్ కొలను (Sailesh Kolanu)  దర్శకత్వంలో ‘హిట్ 3’ సినిమాలో నటిస్తున్నాడు. అర్జున్ సర్కార్ అనే టిపికల్ కాప్ రోల్లో నాని ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. ‘కేజీఎఫ్’ (KGF)  బ్యూటీ శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty)  హీరోయిన్ గా నటిస్తుంది. దాదాపు 60 శాతం షూటింగ్ కంప్లీట్ అయ్యింది. 2025 మే 1న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు టీం ప్రకటించింది. మరోపక్క నాని ఇంకో సినిమా కూడా సెట్స్ పైకి వెళ్తున్న సంగతి తెలిసిందే.

Nani

Hero Nani

‘దసరా’ తో (Dasara) తనని వంద కోట్ల క్లబ్లో చేర్చిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల  (Srikanth Odela)  దర్శకత్వంలో నాని ఒక సినిమా చేస్తున్నాడు. దీనికి ‘పారడైజ్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు ఇటీవల మేకర్స్ ఒక పోస్టర్ ద్వారా కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే. ‘ఇది ఫ్యామిలీ ఆడియన్స్ చూడలేని విధంగా ఉంటుందని’ నాని పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు. సినిమాలో వయొలెన్స్ చాలా ఎక్కువగా ఉంటుందని, బెడ్ రూమ్ సీన్స్ వంటివి కూడా ఎక్కువగా ఉంటాయని తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 సురేశ్‌బాబు షాకింగ్‌ కామెంట్స్‌... అల్లు అర్జున్‌ గురించేనా?
  • 2 సీఎం రేవంత్‌తో ఇండస్ట్రీ మీటింగ్‌పై తమ్మారెడ్డి భరద్వాజ ఆగ్రహం!
  • 3 గవర్నమెంట్‌ - టాలీవుడ్‌ మీటింగ్‌... ఈ ప్రశ్నలకు ఆన్సర్‌లు ఎవరిస్తారు?

యాక్షన్ డోస్ అయితే ఇంకా ఎక్కువట. దీంతో ‘పారడైజ్’ సినిమా కోసం నాని స్పెషల్ కేరింగ్ తీసుకుంటున్నట్టు సమాచారం. ఈ సినిమా కోసం నాని ప్రత్యేకంగా కరాటే నేర్చుకుంటున్నాడట. బ్లాక్ బెల్ట్ పొందిన వారి నేతృత్వంలో నాని రోజుకి గంటన్నర పాటు శిక్షణ పొందుతున్నట్లు సమాచారం. ‘ఎస్.ఎల్.వి సినిమాస్’ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి (Sudhakar Cherukuri) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రొడక్షన్ హౌస్ పక్కనే ఏర్పాటు చేసిన స్థలంలో నాని కరాటే నేర్చుకుంటున్నాడు అని తెలుస్తుంది.

‘దసరా’ కోసం నాని తెలంగాణ స్లాంగ్లో మాట్లాడటానికి ముగ్గురు ట్రైనర్స్ ని పెట్టుకుని శిక్షణ పొందాడు.అంతకు ముందు ‘జెర్సీ’ (Jersey) కోసం కూడా కొంతమంది ప్రొఫెషనల్స్ ను పెట్టుకుని క్రికెట్ పర్ఫెక్ట్ గా నేర్చుకున్నాడు. ‘చేసే పనిలో పర్ఫెక్షన్ ఉండాలి’ అనేది నాని సిద్ధాంతం. అందుకే ప్రతి సినిమాకు తన బెస్ట్ ఇవ్వడానికి పరితపిస్తుంటాడు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #HIT 3
  • #Nani
  • #Sailesh Kolanu
  • #Srinidhi Shetty

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

trending news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

19 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

20 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

43 mins ago
Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

2 hours ago
Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

3 hours ago
Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version