Nani, Anjana: 10వ పెళ్లి రోజు వేడుకను జరుపుకుంటున్న నాని దంపతులు.. వైరల్ అవుతున్న అన్ సీన్ పిక్స్!

నేచురల్ స్టార్ నాని పరిచయం అవసరం లేని పేరు. 14 ఏళ్ళుగా ఇండస్ట్రీలో టాప్ ప్లేస్ లో కొనసాగుతున్నాడు. అయితే 14 ఏళ్ళ క్రితం నాని గురించి కూడా చాలా మందికి తెలుసు. కెరీర్ ప్రారంభంలో రేడియో జాకీగా ( ఆర్జే) పనిచేసిన నాని… అటు తర్వాత క్లాప్ బాయ్ గా, అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పనిచేశాడు. టాలెంట్ ఉన్నప్పటికీ ఇండస్ట్రీలో ఎదగాలి అంటే ఆవగింజంత అదృష్టం ఉండాలి అంటారు. ఆ అదృష్టం నానికి ఇంద్రగంటి రూపంలో దొరికింది.

అష్టాచమ్మా లో అతను నాని ని హీరోగా పెట్టి సినిమా చేశాడు. అది మంచి హిట్ అయ్యింది. ఇప్పుడు అతను నేచురల్ స్టార్ గా రాణిస్తున్నాడు. అయితే నాని … 2012 లో అంజన యాలవర్తిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిది ప్రేమ వివాహం. మొదట్లో వీరి పెళ్లికి అంజు పేరెంట్స్ ఒప్పుకోలేదు. నాని హీరో అవ్వడానికి స్ట్రగుల్ అవుతున్న టైం అది. అందుకే అంజు ని పెళ్లి చేసుకోవడానికి నానికి 4 ఏళ్ళు టైం పట్టింది.

మొత్తానికి హీరోగా నిలదొక్కుకోవడంతో నాని కి కలిసొచ్చింది. నచ్చిన అమ్మాయితో నాని పెళ్లయింది. వీరికి అర్జున్ అనే కొడుకు ఉన్నాడు. ఈరోజుతో ఈ జంట పెళ్లై 10 ఏళ్ళు పూర్తి కావస్తోంది. ఈ సందర్భంగా నాని ఓ బ్యూటిఫుల్ పోస్ట్ పెట్టాడు. ఈ దంపతులకు సంబంధించిన కొన్ని రేర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి:

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

More…

1

2

3

4

5

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus