Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » నిఖిల్ ట్వీట్ లో అంత అర్థం ఉందా?

నిఖిల్ ట్వీట్ లో అంత అర్థం ఉందా?

  • July 22, 2020 / 12:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నిఖిల్ ట్వీట్ లో అంత అర్థం ఉందా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను అలాగే అతని అభిమానులను అదే పనిగా టార్గెట్ చేస్తూ.. సినిమాలు చేస్తూ వస్తున్నాడు వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఇటీవల ఆయన ‘పవర్ స్టార్’ అనే పేరుతో పవన్ కళ్యాణ్ పై కౌంటర్లు వేస్తూ ఓ సినిమా చేశాడు. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఘోరపరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఆ తరువాత ఏమైంది? అని వర్మ ఊహించుకుని ఈ సినిమా చేసాడు. తాజాగా ట్రైలర్ కూడా వదిలాడు..! ఇందులో పవన్ ను.. ప్రవన్ గా మార్చాడు.

ఇప్పుడు ఈ ట్రైలర్ వైరల్ అవుతుంది. దీంతో వర్మను టార్గెట్ చేస్తూ పవన్ అభిమానులు భయంకరంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలో హీరో నిఖిల్ కూడా వర్మ పై స్ట్రాంగ్ కౌంటర్ వేశాడనే చెప్పాలి. నిఖిల్ తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. ‘శికరాన్ని చూసి కుక్క మొరిగినంత మాత్రాన.. ఆ మహా శిఖరం తల తిప్పి చూడదు. మీకు అర్ధమైందిగా?’ అంటూ ‘#powerstar #PawanKalyan’ హ్యాష్ ట్యాగ్ లు పెట్టి.. పవన్ కళ్యాణ్ జిఫ్ ను జత చేశాడు.

ఇక్కడ పరోక్షంగా కుక్క.. ఆర్జీవినే అని నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.మరి దీనికి వర్మ రియాక్షన్ ఎలా ఉండబోతుందో చూడాలి. ఇక నిఖిల్ విషయానికి వస్తే.. ఈ లాక్ డౌన్ టైములోనే అతను పల్లవి వర్మ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక సినిమాల విషయానికి వస్తే ‘కార్తికేయ2′, ’18 పేజెస్’ వంటి చిత్రాల్లో నటిస్తున్నాడు.

Most Recommended Video

40 ఏళ్ళ వయసొచ్చినా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్స్..!
విడాకులతో కోట్లకు పడగెత్తిన సెలెబ్రిటీలు!
ఈ సూపర్ హిట్లను మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరోలు..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Ram Gopal Varma
  • #Nikhil
  • #pawan kalyan
  • #Powerstar
  • #RGV

Also Read

Sree Vishnu: శ్రీవిష్ణుకి రిలీఫ్.. ఒకటి వెనక్కి?

Naga Vamsi:నాగవంశీకి వంశీ నందిపాటి కౌంటర్

Funky Collections: 5వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘ఫంకీ’ వసూళ్ళు

Sankranthi Collections: ‘సంక్రాంతి’ కి 21 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ టీజర్ రివ్యూ.. ఫోర్స్డ్ కామెడీలా ఉందేంటి?

Malliswari: ‘మల్లీశ్వరి’ కి 22 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

related news

Uday Kiran: ‘అత్తారింటికి దారేది’ ఇండస్ట్రీ హిట్ అయ్యింది అని ఉదయ్ కిరణ్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడు : వి.ఎన్.ఆదిత్య

Nikhil: నిఖిల్‌ AI కామెంట్లు.. ఎవరి మీద ఆ కౌంటర్లు?

Swayambhu: ఒక్క ఫైట్ కోసమే రూ.15 కోట్లా?

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్- సురేందర్ రెడ్డి @250 కోట్లు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి అడ్డుపడుతున్న ‘ఎల్లమ్మ’

trending news

Sree Vishnu: శ్రీవిష్ణుకి రిలీఫ్.. ఒకటి వెనక్కి?

Sree Vishnu: శ్రీవిష్ణుకి రిలీఫ్.. ఒకటి వెనక్కి?

1 hour ago
Naga Vamsi:నాగవంశీకి వంశీ నందిపాటి కౌంటర్

Naga Vamsi:నాగవంశీకి వంశీ నందిపాటి కౌంటర్

2 hours ago
Funky Collections: 5వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘ఫంకీ’ వసూళ్ళు

Funky Collections: 5వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘ఫంకీ’ వసూళ్ళు

19 hours ago
Sankranthi Collections: ‘సంక్రాంతి’ కి 21 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sankranthi Collections: ‘సంక్రాంతి’ కి 21 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

20 hours ago
Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ టీజర్ రివ్యూ.. ఫోర్స్డ్ కామెడీలా ఉందేంటి?

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ టీజర్ రివ్యూ.. ఫోర్స్డ్ కామెడీలా ఉందేంటి?

20 hours ago

latest news

Pawan Kalyan : పవర్ స్టార్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఫిక్స్..?

Pawan Kalyan : పవర్ స్టార్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఫిక్స్..?

1 hour ago
Kotha Lokah 2: రూ.300 కోట్ల సినిమా సీక్వెల్‌కు పనులు ప్రారంభం.. త్వరలో…

Kotha Lokah 2: రూ.300 కోట్ల సినిమా సీక్వెల్‌కు పనులు ప్రారంభం.. త్వరలో…

2 hours ago
Taapsee: ఆ సినిమాలు అంతరించిపోతాయి.. స్టార్‌ హీరోయిన్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Mammootty: రుచి, వాసన పోయాయి.. ఆరోగ్యంపై తొలిసారి ఓపెన్‌ అయిన స్టార్‌ హీరో

AA23: అవన్నీ నిజం కాదు.. బన్నీ – లోకీ టీమ్‌ క్లారిటీ? కానీ…

AA23: అవన్నీ నిజం కాదు.. బన్నీ – లోకీ టీమ్‌ క్లారిటీ? కానీ…

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version