Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Rahul Ravindran: నటుడు రాహుల్ రవీంద్రను అలా పిలుస్తూ కామెంట్ చేసిన రకుల్!

Rahul Ravindran: నటుడు రాహుల్ రవీంద్రను అలా పిలుస్తూ కామెంట్ చేసిన రకుల్!

  • November 18, 2022 / 05:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rahul Ravindran: నటుడు రాహుల్ రవీంద్రను అలా పిలుస్తూ కామెంట్ చేసిన రకుల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా దర్శకుడుగా కొనసాగుతున్నటువంటి నటుడు రాహుల్ రవీందర్ గురించి మనకు సుపరిచితమే. ఈయన సింగర్ చిన్మయి శ్రీపాదను పెళ్లి చేసుకోవడంతో మరింత పాపులారిటీ సంపాదించుకున్నారు. ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తూనే ఈయన మరోవైపు దర్శకుడిగా కూడా కొనసాగుతున్నారు. అదేవిధంగా ఇండస్ట్రీలో హీరోయిన్ గా పేరు ప్రఖ్యాతలు పొందిన నటి రకుల్ ప్రీతిసింగ్ రాహుల్ రవీందర్ మధ్య మంచి అనుబంధము ఉందని తెలుస్తోంది. వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నటువంటి రకుల్ ప్రీతిసింగ్ నటుడు రాహుల్ రవీందర్ దర్శకత్వంలో వచ్చిన మన్మధుడు 2 నటించి సందడి చేశారు.

అప్పటినుంచి వీరి మధ్య ఎంతో మంచి అనుబంధం ఏర్పడింది. ఇకపోతే తాజాగా రాహుల్ రవీందర్ తో తనకు ఎలాంటి అనుబంధం ఉందో రకుల్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ఇదిలా ఉండగా తాజాగా రకుల్ ప్రీతిసింగ్ ఓ మీడియా సమస్థ నుంచి పొందిన అవార్డు సోషల్ మీడియా వేదికగా చూపిస్తూ ఎంతగానో మురిసిపోయింది. ఈ అవార్డు రావడానికి కారణమైన వారందరికీ అదేవిధంగా తన వెంటే ఉండి నడిపించిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ఈమె కృతజ్ఞతలు తెలియజేశారు.

6rahul-ravindran-with-his-wife

ఈ విధంగా రకుల్ పెట్టిన పోస్ట్ పై నటుడు రాహుల్ రవీందర్ స్పందిస్తూ కంగ్రాట్స్ రకుల్ అంటూ కామెంట్ చేయగా ఈ కామెంట్ కు రకుల్ రిప్లై ఇస్తూ థాంక్యూ బడే భయ్యా అంటూ హార్ట్ సింబల్స్ షేర్ చేశారు.ఈ క్రమంలోనే నటుడు రాహుల్ రవీందర్ రకుల్ మధ్య అన్నా చెల్లెల అనుబంధం ఉందని ఈ సందర్భంగా ఈ ఒక్క కామెంట్ తో తెలిసిపోయింది.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chinmayi Sripada
  • #Rahul Ravindran
  • #Rakul Preet

Also Read

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

related news

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

trending news

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

18 hours ago
Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

2 days ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

2 days ago

latest news

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

13 hours ago
Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

16 hours ago
Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

16 hours ago
Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

16 hours ago
Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version