Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » Hero Ram, Ram Charan: రాంచరణ్ సినిమాకే కాదు.. రామ్ సినిమాకి కూడా అదే సమస్య..!

Hero Ram, Ram Charan: రాంచరణ్ సినిమాకే కాదు.. రామ్ సినిమాకి కూడా అదే సమస్య..!

  • July 5, 2021 / 02:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hero Ram, Ram Charan: రాంచరణ్ సినిమాకే కాదు.. రామ్ సినిమాకి కూడా అదే సమస్య..!

ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. స్క్రిప్ట్ మొత్తం రెడీ అయిపోయింది.అతి త్వరలో దీనిని సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్టుని ఎలాగైనా సరే ఆపెయ్యాలని కోలీవుడ్ నిర్మాత జ్ఞానవేల్ రాజా ప్రయత్నించారు. కానీ ఆయన ప్రయత్నాలు ఫలించలేదు. దర్శకుడు లింగుస్వామి, జ్ఞానవేల్ రాజా మధ్య మనస్పర్థలు ఉన్నాయి.

గతంలో జ్ఞానవేల్ రాజా నిర్మాణంలో సినిమా చేస్తానని కొంత డబ్బు తీసుకున్నారట దర్శకుడు లింగుస్వామి. కానీ ఆ మాట ప్రకారం సినిమా చేయలేదు.దాంతో లింగుస్వామి పై తెలుగు ఫిలిం ఛాంబర్లో పిటిషన్ దాఖలు చేసాడు జ్ఞానవేల్ రాజా. అయితే ఈ ఫిర్యాదుని లైట్ తీసుకున్నారు హీరో రామ్ మరియు దర్శకుడు లింగుస్వామి.జ్ఞానవేల్ రాజా ఫిర్యాదుని ‘మా’ కూడా పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు.పైగా నిర్మాత జ్ఞానవేల్ రాజాకి తెలుగు సినిమా ప్రొడ్యూసర్ కౌన్సిల్ లేదా ఫిలిం ఛాంబర్లో సభ్యత్వం కూడా లేదు.

పైగా రామ్ కు అండగా అతని పెదనాన్న స్రవంతి రవికిశోర్ సపోర్ట్ కూడా ఉంది. కాబట్టి లింగుస్వామి ఫిర్యాదు ఇక్కడ ఫలించలేదు. ఈ మధ్యకాలంలో ఇలాంటి కంప్లైంట్ ల గురించి మనం వింటూనే ఉన్నాం. చరణ్- శంకర్ ల ప్రాజెక్టుని కూడా ‘లైకా’ వారు అడ్డుకోవడానికి కోర్టుకి వెళ్లిన సంగతి తెలిసిందే.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jnanvelu Raja
  • #Lingu Swamy
  • #Ram Pothineni
  • #Rapo19

Also Read

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

related news

Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

Rapo 23: హీరో ప్లాన్‌ అదుర్స్‌.. నెల రోజులు షూటింగ్‌.. ఓకే అనుకుంటేనే సినిమా ముందుకు

trending news

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

55 mins ago
Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

19 hours ago
Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

22 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

23 hours ago
Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు.. పైగా నెగిటివ్ టాక్

1 day ago

latest news

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

38 mins ago
Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

1 hour ago
H vinoth: కోర్టుకెక్కడమే ‘జన నాయగన్‌’ చేసిన తప్పా.. దర్శకుడి మాటల్లో…

2 hours ago
Rasha Thadani: టాలీవుడ్‌ అనగానే మా అమ్మ ఆ మాటే చెప్పింది: రషా తడానీ

3 hours ago
Bhagyashri Borse: ఆ హీరోయిన్ల పడ్డ బాధే.. నేనూ పడ్డా: భాగ్యశ్రీ కామెంట్స్‌ వైరల్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version