Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » పూరీ జగన్నాథ్ బాలయ్య రుణం తీర్చుకుంటారా.. అలాంటి హిట్ ఇస్తారా?

పూరీ జగన్నాథ్ బాలయ్య రుణం తీర్చుకుంటారా.. అలాంటి హిట్ ఇస్తారా?

  • May 1, 2023 / 08:55 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పూరీ జగన్నాథ్ బాలయ్య రుణం తీర్చుకుంటారా.. అలాంటి హిట్ ఇస్తారా?

స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఈ మధ్య కాలంలో కథల ఎంపిక విషయంలో పొరపాట్లు చేస్తూ ఫ్లాపులను ఖాతాలో వేసుకున్నారు. గత కొన్నేళ్లలో పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలలో తెరకెక్కిన సినిమాలలో టెంపర్, ఇస్మార్ట్ శంకర్ మినహా మరే సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఒకప్పుడు వరుస విజయాలతో బాక్సాఫీస్ ను షేక్ చేసిన పూరీ జగన్నాథ్ కు ఇప్పుడు యంగ్ జనరేషన్ స్టార్ హీరోలు ఛాన్స్ ఇచ్చే పరిస్థితి లేదు.

రామ్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతుందని కొన్నిరోజుల క్రితం ప్రచారం జరిగినా ఆ ప్రచారంలో నిజం లేదని సమాచారం అందుతోంది. బాలయ్య పూరీ జగన్నాథ్ కాంబోలో సినిమా ఫిక్స్ అయిందని త్వరలో ఈ కాంబో సెట్స్ పైకి వెళుతుందని బోగట్టా. ఈ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉంటాయని ఈ మూవీతో కచ్చితంగా సక్సెస్ సాధిస్తానని పూరీ జగన్నాథ్ భావిస్తున్నారని సమాచారం.

ఎంతోమంది హీరోల దగ్గర అవకాశం కోసం ప్రయత్నించిన పూరీ జగన్నాథ్ కు బాలయ్య నుంచి ఛాన్స్ దక్కిందని తెలుస్తోంది. ఈ సినిమాకు “కాక” అనే టైటిల్ ను ఫిక్స్ చేశారని బోగట్టా. పూరీ జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ ను బాలయ్యతో తీస్తారని ప్రచారం జరుగుతుండగా ఈ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది. రామ్ కోసం తయారు చేసిన కథలో బాలయ్యకు అనుగుణంగా మార్పులు చేశారని వినిపిస్తోంది.

వైరల్ అవుతున్న వార్తలకు సంబంధించి పూర్తిస్థాయిలో స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. పూరీ బాలయ్య కాంబోలో సినిమా ఫిక్స్ అయినా ఈ కాంబోలో సినిమా సెట్స్ పైకి వెళ్లాలంటే చాలా సమయం పడుతుందని చెప్పవచ్చు. బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో ఒక సినిమా ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. బాలయ్య తర్వాత సినిమాలతో కూడా సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.పూరీ జగన్నాథ్ బాలయ్యకు బ్లాక్ బస్టర్ ఇచ్చి రుణం తీర్చుకోవాలని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Director Puri Jagannadh
  • #Nandamuri Balakrishna
  • #Puri Jagannadh
  • #Ram Pothineni

Also Read

Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాని మిస్ చేసుకున్నాను: సుమంత్ ప్రభాస్

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

Vijay: విజయ్- త్రిష.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

Swathi Reddy: పెళ్ళి కంటే కుక్కని పెంచుకోవడం బెటర్ అనిపించింది.. కలర్స్ స్వాతి షాకింగ్ కామెంట్స్

related news

Pokiri: థియేటర్లలో దిమ్మతిరిగిన సినిమాకు 20 ఏళ్లు.. ‘పోకిరి’ ప్రత్యేకతలు తెలుసా?

Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

Balakrishna, Sridevi: శ్రీదేవిని బాలయ్య కావాలనే పక్కన పెట్టారా.. అందుకే ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వలేదా?

trending news

Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాని మిస్ చేసుకున్నాను: సుమంత్ ప్రభాస్

Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాని మిస్ చేసుకున్నాను: సుమంత్ ప్రభాస్

41 mins ago
Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

1 hour ago
Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

2 hours ago
Vijay: విజయ్- త్రిష.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Vijay: విజయ్- త్రిష.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

2 hours ago
South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

20 hours ago

latest news

R Balki: టాలీవుడ్‌ నుండి బాలీవుడ్‌ ఈ విషయం నేర్చుకోవాలి.. స్టార్ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

12 mins ago
Vijay: పాలిటిక్స్‌లో బంపర్‌ ఎంట్రీ.. మరి విజయ్‌ సినిమాల్లోకి వచ్చినప్పుడు ఏమైందో తెలుసా?

17 mins ago
Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

22 hours ago
Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

1 day ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలోనే పెద్ద ఫీస్ట్

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలోనే పెద్ద ఫీస్ట్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version