Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Featured Stories » రామ్.. హాలీవుడ్ విలన్ లా ఉన్నాడంట..!

రామ్.. హాలీవుడ్ విలన్ లా ఉన్నాడంట..!

  • August 10, 2019 / 06:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రామ్..  హాలీవుడ్ విలన్ లా ఉన్నాడంట..!

ఇటీవల ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టాడు ఎనర్జిటిక్ స్టార్ రామ్. ఇప్పటి వరకూ చాక్లెట్ బాయ్ లా కనిపిస్తూ వచ్చిన రామ్… ‘ఇస్మార్ట్ శంకర్’ లో తెలంగాణ కుర్రాడిగా పక్కా మాస్ లుక్ లో కనిపించాడు. ఆ చిత్రం రిలీజ్ సమయంలో విదేశాలకు చెక్కేసాడు రామ్. తిరిగి వచ్చిన తరువాత ఎక్కవగా క్యాప్ పెట్టుకుని కనిపిస్తూ వచ్చాడు. దీంతో ఆయన గుండు చేయించుకున్నాడని స్పష్టమైంది. అయినప్పటికీ ఇప్పటి వరకూ తను గుండు లో ఉన్న లుక్ ను చూపించలేదు.

hero-ram-new-look

కానీ తాజాగా తన లుక్ ను విడుదల చేసాడు రామ్. ఈఫోటో చూస్తే అతను నిజంగా రామేనా అనే డౌట్ కలుగక మానదు. అంత వైయొలెంట్ గా ఉంది రామ్ లుక్. ప్రెంచ్ గడ్డంలో… గుండు చేయించుకొని ఉన్న రామ్ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ ఫోటోకి మైల్డ్ లీ వైల్డ్, వైల్డ్ లీ మైల్డ్ అనే ఓ ఆసక్తికర క్యాప్షన్ కూడా పెట్టాడు రామ్. ఈ క్యాప్షన్ కు అర్ధమేంటో తెలీదు కానీ.. ఈ ఫొట చూసిన కొందరు నెటిజెన్లు… ‘హాలీవుడ్ సినిమాలో విలన్ లా ఉన్నాడు’ ‘రామ్ ఈజ్ అగ్లీ’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ismart Shankar Movie
  • #Ram
  • #Ram Pothineni

Also Read

Peddi: పెద్ది’ రిలీజ్ డేట్ లీక్ చేసిన ఎస్.కె.ఎన్..!

Nandamuri Kalyan Ram: రావిపూడి – వెంకటేష్.. కళ్యాణ్ రామ్ కి రూ.7.5 కోట్లా?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల .. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

Band Melam: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. పడిపోయిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Youth : పర్వాలేదనిపించిన ‘యూత్’ 2 రోజుల వసూళ్లు

related news

Ram Pothineni: మళ్లీ జోనర్‌ మారుస్తున్న రామ్‌.. బన్నీ డైరక్టర్‌ శిష్యుడితో కొత్త సినిమా

Tollywood: హిందీ డబ్బింగ్ రైట్స్ దెబ్బ తిన్నాయి.. పారితోషకాల్లో కోతలు

trending news

Peddi: పెద్ది’ రిలీజ్ డేట్ లీక్ చేసిన ఎస్.కె.ఎన్..!

Peddi: పెద్ది’ రిలీజ్ డేట్ లీక్ చేసిన ఎస్.కె.ఎన్..!

5 hours ago
Nandamuri Kalyan Ram: రావిపూడి – వెంకటేష్.. కళ్యాణ్ రామ్ కి రూ.7.5 కోట్లా?

Nandamuri Kalyan Ram: రావిపూడి – వెంకటేష్.. కళ్యాణ్ రామ్ కి రూ.7.5 కోట్లా?

5 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల .. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల .. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

9 hours ago
Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

14 hours ago
Band Melam: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. పడిపోయిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Band Melam: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. పడిపోయిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

18 hours ago

latest news

Dhurandhar: ‘ధురంధర్‌’ ఆడిషన్‌ వెనుక కష్టాలు చెప్పిన క్యాస్టింగ్‌ డైరక్టర్‌.. ఎన్ని రోజులు.. ఎంతమందంటే?

11 hours ago
Peddi: ‘పెద్ది’ కి నెట్ ఫ్లిక్స్ కోత..?

Peddi: ‘పెద్ది’ కి నెట్ ఫ్లిక్స్ కోత..?

11 hours ago
Movie Runtime : రన్‌టైమ్‌ని ఛాలెంజ్ చేసిన సినిమాలు..!

RC17 : సుకుమార్ – చరణ్ కాంబో మూవీ నుంచి దేవి శ్రీ ప్రసాద్ అవుట్..? అసలు విషయం ఇదే!

15 hours ago
Prakash Raj : ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. తల్లిని కోల్పోయిన విలక్షణ నటుడు

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version