Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » షాకింగ్ నిజాన్ని చెప్పుకొచ్చిన హీరో సత్యదేవ్..!

షాకింగ్ నిజాన్ని చెప్పుకొచ్చిన హీరో సత్యదేవ్..!

  • October 9, 2020 / 05:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

షాకింగ్ నిజాన్ని చెప్పుకొచ్చిన హీరో సత్యదేవ్..!

ట్యాలెంటెడ్ హీరో సత్యదేవ్ ఈ లాక్ డౌన్లో ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ చిత్రంతో ప్రేక్షకులను అలరించాడు. ఓటిటిలో విడుదలైనప్పటికీ ఈ చిత్రానికి మంచి స్పందన లభించింది. ‘కేరాఫ్ కంచెరపాలెం’ ఫేమ్ వెంకటేష్ మహా డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘బాహుబలి’ నిర్మాతలైన ‘ఆర్కా మీడియా’ వారు నిర్మించారు. ప్రస్తుతం సత్యదేవ్.. ‘గుర్తుందా శీతాకాలం’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. నాగశేఖర్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా కూడా కీలక పాత్ర పోషిస్తుంది.

ఇదిలా ఉండగా.. ఇటీవల ఓ టీవీ షోలో పాల్గొన్న సత్యదేవ్ ఓ షాకింగ్ నిజాన్ని బయటపెట్టాడు. అదేంటంటే ఇతన్ని.. అఫ్ఘనిస్తాన్లో అరెస్ట్ చేశారట. సత్యదేవ్ మాటల్లో.. “ఓ హిందీ సినిమా షూటింగ్ కోసం ఆప్గానిస్థాన్ వెళ్ళాము. ఓ రోజు అక్కడ నాకు ఏమీ తోచక వీధుల్లో అటూ ఇటూ తిరుగుతున్నాను. అది గమనించిన అక్కడి పోలీసులు.. నేనేదో సూసైడ్ బాంబర్ అనుకుని నన్ను అరెస్ట్ చేశారు. అప్పటికీ నేను హిందూస్థాని అని చెబుతున్నా వాళ్లకు అర్ధం కావడం లేదు.

భాష అర్థం కాక అరెస్ట్ చేసారని నాకు అర్ధమవుతుంది కానీ నేను ఆ టైములో ఏమీ చేయలేకపోయాను. ఆ తరవాత మా సినిమా టీం వాళ్ళు చెప్పడంతో.. విషయం అర్ధమయ్యి వాళ్ళు నన్ను వదిలిపెట్టేసారు” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక అదే ఇంటర్వ్యూలో తను ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ అనే చిత్రాన్ని వదులుకున్నట్టు కూడా తెలిపాడు.

Most Recommended Video

చిన్నపిల్లలుగా మారిపోయిన ‘బిగ్ బాస్4’ కంటెస్టెంట్స్.. ఎలా ఉన్నారో మీరే చూడండి..!
‘సర్జరీ’ చేయించుకున్న హీరోయిన్లు వీళ్ళే!
భీభత్సమైన బ్లాక్ బస్టర్ ఇచ్చిన హీరోలే తరువాత భయంకరమైన డిజాస్టర్లు కూడా ఇచ్చారు…!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Satyadev Kancharana
  • #Hero Satya Dev
  • #satya
  • #Satya Dev

Also Read

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

related news

Rao Bahadhur: ‘రావు బహదూర్’ ని ఇంకా లేపడం ఎందుకు?

Rao Bahadur Collections: మొదటి వీకెండ్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన రావు బహదూర్!

Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Rao Bahadur First Review: ‘రావు బహదూర్’.. సత్యదేవ్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

trending news

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

11 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

1 day ago
Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

1 day ago
Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Chennai Love Story: ‘చెన్నై లవ్‌స్టోరీ’ని వదులుకున్న ‘ఎపిక్‌’ జంట రిప్లై ఇస్తుందా?

5 hours ago
Siddharth Galla: మహేష్ మేనల్లుడు చేసుకోబోయే సౌత్ కొరియా అమ్మాయి గురించి తెలుసా?

6 hours ago
Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

24 hours ago
Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

1 day ago
Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version