Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Hero Srikanth: ఆడియన్స్ తిడతారని భయపడుతున్న శ్రీకాంత్!

Hero Srikanth: ఆడియన్స్ తిడతారని భయపడుతున్న శ్రీకాంత్!

  • September 30, 2021 / 08:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hero Srikanth: ఆడియన్స్ తిడతారని భయపడుతున్న శ్రీకాంత్!

ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న శ్రీకాంత్ ప్రస్తుతం అఖండ సినిమాలో విలన్ రోల్ లో నటిస్తున్నారు. అఖండ సినిమా రిలీజ్ డేట్ గురించి త్వరలో క్లారిటీ రానుండగా ఈ సినిమా గురించి శ్రీకాంత్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ వారం థియేటర్లలో ఇదే మా కథ సినిమా రిలీజ్ కానుండగా ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న శ్రీకాంత్ కీలక విషయాలను చెప్పుకొచ్చారు. అఖండ సినిమాతో పాటు శంకర్ రామ్ చరణ్ సినిమాలో కూడా తనే విలన్ అని శ్రీకాంత్ తెలిపారు.

శ్రీరామరాజ్యం సినిమా తర్వాత బాలకృష్ణతో కలిసి స్క్రీన్ పంచుకోవడం తనకు సంతోషాన్ని కలిగిస్తోందని శ్రీకాంత్ అన్నారు. అఖండ సినిమాలో తన పాత్ర చాలా క్రూరంగా ఉంటుందని శ్రీకాంత్ తెలిపారు. మహిళలు అఖండ రిలీజయ్యాక తనను తిట్టుకుంటారని శ్రీకాంత్ చెప్పుకొచ్చారు. పునీత్ రాజ్ కుమార్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో కూడా తాను నటిస్తున్నానని శ్రీకాంత్ అన్నారు. తాను 23 సంవత్సరాల వయస్సులో పెళ్లి సందడి సినిమాలో నటిస్తే తన కొడుకు 22 సంవత్సరాల వయస్సులోనే పెళ్లి సందడి సినిమాలో నటిస్తున్నాడని శ్రీకాంత్ పేర్కొన్నారు.

అఖండ సినిమాను దసరాకు రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారని శ్రీకాంత్ అన్నారు. త్వరలో సాయితేజ్ ఆరోగ్యంగా ముందుకు వస్తారని శ్రీకాంత్ వెల్లడించారు. రిపబ్లిక్ భారీ బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నానని శ్రీకాంత్ అన్నారు. అఖండ శ్రీకాంత్ చెప్పిన విధంగా దసరాకే విడుదలవుతుందో లేదో చూడాల్సి ఉంది.

లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akhanda
  • #Boyapati Srinu
  • #Dwaraka Creations
  • #Nandamuri Balakrishna
  • #Pragya Jaiswal

Also Read

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

Isakapatnam: జూలై 2 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’

RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

Janhvi Kapoor: 50 శాతం పారితోషికం పెంచేసిన జాన్వీ కపూర్.. ‘పెద్ది’ కోసం ఎంత తీసుకుందో తెలుసా?

related news

Gopichand Malineni: మొన్న బోయపాటి లైన్‌లో.. ఇప్పుడు ‘ఓజీ’ లైన్‌లో.. గోపీ గారు ఇది కరెక్టేనా?

Balayya: బాలయ్య బర్త్‌ డే బాబూ.. స్పెషాలిటీలు చెప్పుకోకుండా ఎలా? అందుకే ఇలా?

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

trending news

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

46 mins ago
Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

21 hours ago
Isakapatnam: జూలై 2 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’

Isakapatnam: జూలై 2 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’

22 hours ago
RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

1 day ago

latest news

కొత్త క్రష్‌పై నాని చూపు.. కొత్త సినిమాలో తీసుకుంటున్నారా?

3 hours ago
OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

Shah Rukh Khan: అదేంటి ‘జైలర్‌ 2’లో షారుఖ్‌ నటించడం లేదా? తెరపైకి కొత్త పేరు?

Nag Ashwin: నేల కూర్చోవడం గురించి రియాక్ట్‌ అయిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నాడంటే?

4 hours ago
Balakrishna: బాలయ్య పుట్టిన రోజు.. మూడు కొత్త సినిమాలపై వచ్చిన క్లారిటీ

Balakrishna: బాలయ్య పుట్టిన రోజు.. మూడు కొత్త సినిమాలపై వచ్చిన క్లారిటీ

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version