Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఏస్ సినిమా రివ్యూ
  • #షేక్‌ చేస్తున్న నిర్మాత ఆరోపణలు!
  • #ఇప్పటికీ సంపాదన వెంట పరుగెడుతున్నాను: కమల్‌

Filmy Focus » Movie News » స్పెషల్‌ సాంగ్‌ని లాంచ్‌ చేసిన శ్రీకాంత్‌!

స్పెషల్‌ సాంగ్‌ని లాంచ్‌ చేసిన శ్రీకాంత్‌!

  • August 22, 2021 / 10:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

స్పెషల్‌ సాంగ్‌ని లాంచ్‌ చేసిన శ్రీకాంత్‌!

త‌మ అభిమాన హీరో మెగాస్టార్ చిరంజీవి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ‘త‌రం త‌రం స్థిరం చిరంజీవ‌..’ సాంగ్‌ను మేజిక్ యాక్సిస్‌, నౌదియాల్ మూవీ మేక‌ర్స్‌తో క‌లిసి రూపొందించిన డైరెక్ట‌ర్స్ ర‌మేశ్ గోపి

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన‌రోజు ఆదివారం(ఆగ‌స్ట్ 22). ఈ సంద‌ర్భంగా తెలుగు సినీ ప్రేక్ష‌కాభిమానులు మెగాస్టార్‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌ల‌ను తెలియ‌జేస్తున్నారు. కొంద‌రు సోష‌ల్ మీడియా ద్వారా చిరంజీవికి బ‌ర్త్ డే విషెష్ చెబుతుంటే.. మ‌రికొంద‌రు ప్ర‌త్యేక‌మైన‌ వీడియోల ద్వారా అభినంద‌న‌లను తెలియ‌జేస్తున్నారు. ఈ క్ర‌మంలో ద‌ర్శ‌క ద్వ‌యం ర‌మేశ్ గోపి తమ అభిమాన నటుడు మెగాస్టార్ చిరంజీవి కోసం ప్ర‌త్యేక‌మైన ఓ వీడియో సాంగ్‌ను ట్రిబ్యూట్‌గా రూపొందించి… త‌మ అభిమానాన్ని చాటుకున్నారు..

‘‘ఆకాశం వంగింది నీకై.. భూలోకం పొంగింది నీకై
అభిమాన సంద్రం నీకుంది అండ‌
ఇర‌వైలో అమ్మాయిల‌కైనా.. అర‌వైలో అమ్మ‌మ్మ‌ల‌కైనా
గుండెల్లో అనురాగం నింపే జెండా
న‌ట‌న నీ నిచ్చెన‌.. నీ సాటి నువ్వే గురు
నేల‌కే వ‌చ్చిన న‌ట‌రాజు నువ్వే చిరు
త‌రం త‌రం స్థిరం చిరంజీవ‌..న‌రం న‌రం స్వ‌రం చిరంజీవ ’’ అంటూ సాగే ఈ పాట‌లో వివిధ సంద‌ర్భాల్లో అభిమానులు ఆయ‌న‌పై చాటుకున్న వీడియోల‌ను చూపించారు. ఒక‌వైపు చిరంజీవి న‌ట‌న‌ను, ఆయ‌న చేసిన సేవా కార్య‌క్ర‌మాల‌ను గురించి ప్ర‌స్తావించారు.

మేజిక్ యాక్సిస్‌, నౌదియాల్ మూవీ మేక‌ర్స్ ప‌తాకాల‌పై రోషిణి నౌదియాల్ నిర్మించిన ఈ సాంగ్‌ను చిర్రావూరి విజ‌య్ కుమార్ రాయ‌గా, హేమ‌చంద్ర ఆల‌పించారు. శ్రీవసంత్ ఈ పాట‌కు సంగీతాన్ని అందించారు. ఇది నా ల‌వ్‌స్టోరి క్యూట్ ల‌వ్‌స్టోరితో ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన త్వ‌ర‌లోనే రెడ్డిగారింట్లో రౌడీయిజం వంటి ల‌వ్ అండ్ యాక్ష‌న్ చిత్రంతో ఆక‌ట్టుకోవ‌డానికి సిద్ధ‌మ‌వుతున్న డైరెక్ట‌ర్స్ ర‌మేశ్ గోపి.. ఈ పాట‌ను మెగా ఫ్యాన్స్‌తో పాటు అంద‌రికీ న‌చ్చేలా, అంద‌రూ మెచ్చేలా రూపొందించారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #srikanth

Also Read

Kuberaa Teaser: కుబేరా.. ఇది టీజరా..? థీమ్ సాంగా?

Kuberaa Teaser: కుబేరా.. ఇది టీజరా..? థీమ్ సాంగా?

Allu Aravind: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కరెక్టే అంటూ వెనకేసుకొచ్చిన అల్లు అరవింద్!

Allu Aravind: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కరెక్టే అంటూ వెనకేసుకొచ్చిన అల్లు అరవింద్!

అనారోగ్యంతో మరణించిన సీనియర్ నటుడు!

అనారోగ్యంతో మరణించిన సీనియర్ నటుడు!

Pawan Kalyan: తెలుగు చిత్రసీమ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ కు పవన్ కళ్యాణ్ రియాక్షన్??

Pawan Kalyan: తెలుగు చిత్రసీమ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ కు పవన్ కళ్యాణ్ రియాక్షన్??

Game Changer: ‘గేమ్ ఛేంజర్’ 5 గంటలు కాదు 7 గంటలు పైనే..!

Game Changer: ‘గేమ్ ఛేంజర్’ 5 గంటలు కాదు 7 గంటలు పైనే..!

థియేటర్ల బంద్ ఎత్తివేత.. ‘హరిహర వీరమల్లు’ కి ఊరట..!

థియేటర్ల బంద్ ఎత్తివేత.. ‘హరిహర వీరమల్లు’ కి ఊరట..!

related news

Chiranjeevi: డైరక్టర్‌ బాబీకి చిరంజీవి స్పెషల్‌ గిఫ్ట్‌.. నెక్స్ట్‌ మూవీకి ఇలా క్లారిటీ ఇచ్చారా?

Chiranjeevi: డైరక్టర్‌ బాబీకి చిరంజీవి స్పెషల్‌ గిఫ్ట్‌.. నెక్స్ట్‌ మూవీకి ఇలా క్లారిటీ ఇచ్చారా?

Mega 157: చిరు ప్రాజెక్టు.. టైటిల్ విషయంలో అనిల్ క్రేజీ స్ట్రాటజీ!

Mega 157: చిరు ప్రాజెక్టు.. టైటిల్ విషయంలో అనిల్ క్రేజీ స్ట్రాటజీ!

Chiranjeevi: చిరంజీవితో ఉన్న ఆ చిన్నారి.. క్లిన్ కారా కాదు!

Chiranjeevi: చిరంజీవితో ఉన్న ఆ చిన్నారి.. క్లిన్ కారా కాదు!

Chiranjeevi: అనిల్ కి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసిన చిరు.. కారణం అదే..!

Chiranjeevi: అనిల్ కి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసిన చిరు.. కారణం అదే..!

Mega 157: అనిల్ ఎంత టాలెంటేడో… ఇప్పుడు బయటపడుద్ది..!

Mega 157: అనిల్ ఎంత టాలెంటేడో… ఇప్పుడు బయటపడుద్ది..!

Vishwambhara: విశ్వంభర రిలీజ్.. న్యూ టార్గెట్ లో మేకర్స్!

Vishwambhara: విశ్వంభర రిలీజ్.. న్యూ టార్గెట్ లో మేకర్స్!

trending news

Kuberaa Teaser: కుబేరా.. ఇది టీజరా..? థీమ్ సాంగా?

Kuberaa Teaser: కుబేరా.. ఇది టీజరా..? థీమ్ సాంగా?

15 hours ago
Allu Aravind: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కరెక్టే అంటూ వెనకేసుకొచ్చిన అల్లు అరవింద్!

Allu Aravind: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కరెక్టే అంటూ వెనకేసుకొచ్చిన అల్లు అరవింద్!

16 hours ago
అనారోగ్యంతో మరణించిన సీనియర్ నటుడు!

అనారోగ్యంతో మరణించిన సీనియర్ నటుడు!

21 hours ago
Pawan Kalyan: తెలుగు చిత్రసీమ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ కు పవన్ కళ్యాణ్ రియాక్షన్??

Pawan Kalyan: తెలుగు చిత్రసీమ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ కు పవన్ కళ్యాణ్ రియాక్షన్??

2 days ago
Game Changer: ‘గేమ్ ఛేంజర్’ 5 గంటలు కాదు 7 గంటలు పైనే..!

Game Changer: ‘గేమ్ ఛేంజర్’ 5 గంటలు కాదు 7 గంటలు పైనే..!

2 days ago

latest news

చెంపదెబ్బ కొట్టి మరీ ‘నల్ల పిల్లి’ అంటూ దారుణంగా అవమానించిందట….!

చెంపదెబ్బ కొట్టి మరీ ‘నల్ల పిల్లి’ అంటూ దారుణంగా అవమానించిందట….!

2 days ago
Spirit: షాకిచ్చిన సందీప్ రెడ్డి వంగా.. ప్రభాస్ సరసన ఆ బోల్డ్ బ్యూటీనా!

Spirit: షాకిచ్చిన సందీప్ రెడ్డి వంగా.. ప్రభాస్ సరసన ఆ బోల్డ్ బ్యూటీనా!

2 days ago
సుమంత్ డైరెక్టర్ ని బడా ప్రొడక్షన్ హౌస్లు లాక్ చేసేసుకున్నాయి..!

సుమంత్ డైరెక్టర్ ని బడా ప్రొడక్షన్ హౌస్లు లాక్ చేసేసుకున్నాయి..!

2 days ago
Kajal Aggarwal: కొడుకుతో కలిసి ఎయిర్ పోర్టులో సందడి చేసిన కాజల్.. వీడియో వైరల్ !

Kajal Aggarwal: కొడుకుతో కలిసి ఎయిర్ పోర్టులో సందడి చేసిన కాజల్.. వీడియో వైరల్ !

2 days ago
సినీ పరిశ్రమలో విషాదం.. పాపులర్ విలన్ కన్నుమూత..!

సినీ పరిశ్రమలో విషాదం.. పాపులర్ విలన్ కన్నుమూత..!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version