Hero Suman: వైరల్ అవుతున్న హీరో సుమన్ పెళ్లి ఫోటోలు..!

  • January 31, 2022 / 07:21 PM IST

కన్నడ సినిమా పరిశ్రమకి చెందిన వ్యక్తే అయినప్పటికీ.. టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చి ఇక్కడ స్టార్ హీరోగా ఎదిగారు సుమన్. తెలుగు ప్రేక్షకులు ఇతన్ని ఆదరించి.. ఈయన నటించిన ఎన్నో సినిమాలను సూపర్ హిట్స్ గా నిలబెట్టారు. ఇక సుమన్ కు లేడీ ఫ్యాన్ ఫాల్లోయింగ్ కూడా ఎక్కువే..! ఆరడుగులకు మించిన హైటు.. కలర్ ప్యూర్ వైటు.. అన్నిటికీ మించి మంచి నటుడు. ఇవి సరిపోవా మగువల మనసు దోచేందుకు..! అందుకే అప్పట్లో ఈయన చాలా మందికి క్రష్ గా మారిపోయారు.

అప్పట్లో మెగాస్టార్ చిరంజీవికి మించిన ఫాలోయింగ్ సుమన్ సొంతం. సుమన్ సినిమాలతో పోటీ పడటానికి.. సుమన్ సినిమాలపై పైచేయి సాధించడానికి చిరు చాలా కష్టపడేవారు అనడంలో సందేహం లేదు.సుమన్ కాల్ షీట్ల కోసం అప్పట్లో దర్శకనిర్మాతలు క్యూలు కట్టేవారు. అయితే ప్రతికూల పరిస్థితుల కారణంగా హీరోగా వెనుకబడిపోయారు. ప్రస్తుతం ఈయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నారు.ఇక సుమన్ హీరోగా ఉన్న టైంలోనే శిరీష ఆమె అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు.

ఈమె టాలీవుడ్ రైటర్ డి.వి.నరసరాజు గారి మనవరాలు. సరే ఈ విషయాలను పక్కన పెట్టేసి.. సుమన్ పెళ్లి ఫోటోలు మీరు ఎప్పుడైనా చూసారా.? సుమన్ పెళ్ళిలో మెగాస్టార్ చిరంజీవి చేసిన సందడి అంతా ఇంతా కాదు. కావాలంటే ఈ ఫోటోలను మీరే ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15


విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus