Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Hero Vishal: వివాహంపై విశాల్‌ క్లారిటీ కానీ..!

Hero Vishal: వివాహంపై విశాల్‌ క్లారిటీ కానీ..!

  • November 14, 2022 / 01:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hero Vishal: వివాహంపై విశాల్‌ క్లారిటీ కానీ..!

కథానాయకుడు విశాల్‌ పెళ్లి గురించి గత కొద్ది రోజులుగా సోషల్‌ మీడియా వర్గాల్లో చర్చ నడుస్తోంది. తొలుత కోడంబాక్కం వర్గాల్లో మొదలైన ఈ చర్చ ఆ తర్వాత సోషల్‌ మీడియాలోకి, ఆ తర్వాత మీడియాలోకి వచ్చింది. అయితే దీనిపై ఆయన స్పందించలేదు కానీ.. ఆయన పెళ్లి చేసుకుంటున్నారు అంటున్న నాయిక చెప్పింది. తాజాగా విశాల్‌ దీనిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే ‘ఏం చెప్పారు సర్‌’ అంటూ ఫ్యాన్స్‌ తల గోక్కోవాల్సిన పరిస్థితి కల్పించారు.

ఏ సినిమా ఈవెంట్‌లోనూ జరగని విధంగా.. ‘లాఠీ’ సినిమా ఈవెంట్‌లో ఓ చిన్నపాటి ప్రహసనం జరిగింది అని చెప్పాలి. విశాల్‌ మాట్లాడటం పూర్తవుతున్న సమయంలో ఈవెంట్‌ హోస్ట్‌ వచ్చి.. ‘ఫలానా అమ్మాయితో మీ పెళ్లి అంటూ వార్తలొస్తున్నాయి. దీనిపై మీరేమంటారు?’ అని ప్రశ్నించింది. మామూలుగా అయితే ఇలాంటి ప్రశ్నలను హోస్ట్‌ నుండి ఎవరూ ఎక్స్‌పెక్ట్‌ చేయరు. నిజానికి ఎవరూ అలా అడగరు కూడా. అయితే ఎవరు (?) అడిగించారో కానీ.. ఆమె అడిగేశారు.

అప్పుడు విశాల్‌ చెప్పిన సమాధానంలో క్లారిటీ ఉన్నట్లు అనిపించింది కానీ.. ఏ మాత్రం క్లారిటీ లేదనే చెప్పాలి. ‘అభినయతో మీ పెళ్లి అంటూ అభిమానులు అంటున్నారు’ అని యాంకర్‌ విశాల్‌ను అడగగ్గా.. దానికి ఆయన ‘ప్రతి దానికీ ఓ సమయం ఉంటుంది. నేను ఇచ్చిన మాట నెరవేర్చాలి. సౌత్‌ ఇండియన్‌ ఆర్టిస్ట్‌ బిల్డింగ్‌ పూర్తయిన వెంటనే నా పెళ్లి ఉంటుంది. 3,500 మంది థియేటర్‌ ఆర్టిస్ట్‌లు ఇంకా చిరిగిన బట్టలు, మేకప్‌ లేకుండానే నాటకాలు వేస్తున్నారు. 35 ఏళ్లనాడు ఎలా ఉన్నారో ఇప్పటికీ అలానే ఉన్నారు’’ పరిస్థితి గురించి చెప్పారు.

ఆ తర్వాత ‘‘ఆ థియేటర్‌ ఆర్టిస్ట్‌లు బాగుండాలనే వారికి భవనం కట్టించి, పించను ఇప్పించాలి, వారికి ఇతర సదుపాయాలు కల్పించి జీవన విధానాన్ని మార్చాలనుకున్నాం. ఆ ఆశయం నెరవేరకుండా పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదు’’ అని క్లారిటీ లాంటిది ఒకటి ఇచ్చాడు విశాల్‌. అయితే సోషల్‌ మీడియాలో వస్తున్న వివరాల ప్రకారం నటి అభినయతో పెళ్లి ఉంటుందా? లేక ఆమె చెప్పినట్లు ఉండదా అనేది మాత్రం చెప్పలేదు. ఆఖరిగా ‘‘నా వివాహాం ఎప్పుడో అందరికీ చెబుతా.. అప్పుడు మీరు తప్పకుండా రావాలి’’ అని ఆహ్వానం ఇచ్చాడు విశాల్‌.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Vishal
  • #Hero Vishal
  • #Vishal

Also Read

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

related news

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Tamil Heros: హీరోలు ఇక ఫిక్స్‌ అయ్యారా.. ఇక నో రెమ్యూనరేషన్స్‌ అంటారా?

Tamil Heros: హీరోలు ఇక ఫిక్స్‌ అయ్యారా.. ఇక నో రెమ్యూనరేషన్స్‌ అంటారా?

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

trending news

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

21 hours ago
NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

22 hours ago
Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

23 hours ago
Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

1 day ago
Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

1 day ago

latest news

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

22 hours ago
KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

23 hours ago
Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

24 hours ago
Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

1 day ago
Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version