Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Vishal,Vijay Antony: ఆ నష్టం నాకే జరిగిందనిపిస్తుంది.. ఎమోషనల్ అయిన విశాల్!

Vishal,Vijay Antony: ఆ నష్టం నాకే జరిగిందనిపిస్తుంది.. ఎమోషనల్ అయిన విశాల్!

  • September 23, 2023 / 05:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vishal,Vijay Antony: ఆ నష్టం నాకే జరిగిందనిపిస్తుంది.. ఎమోషనల్ అయిన విశాల్!

కోలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి హీరో విశాల్ తాజాగా మార్క్ ఆంటోనీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా మిక్స్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ కలెక్షన్ల పరంగా మాత్రం ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. ఇక ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో విశాల్ ఈ సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే చెన్నైలో ఈ సినిమా సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన సినిమా గురించి పలు విషయాలు మాట్లాడటమే కాకుండా తాజాగా తమిళనాడు చిత్ర పరిశ్రమలో జరిగిన విషాదకర సంఘటన గురించి ఈయన ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. నటుడు విజయ్ ఆంటోనీ కుమార్తె మీరా తన ఇంట్లోనే ఉరి వేసుకునే ఆత్మహత్య చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈమె ఆత్మహత్యకు సరైన కారణాలు తెలియకపోయినా స్కూల్లో చదువుపై ఒత్తిడి డిప్రెషన్ కారణంగానే ఆత్మహత్య చేసుకుంది అంటూ వార్తలు వస్తున్నాయి.

ఈ క్రమంలోనే ఈ సినిమా సక్సెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా విశాల్ మీరా మృతి పట్ల రెండు నిమిషాల పాటు మౌనం వహించడమే కాకుండా విజయ్ ఆంటోనీ తనకు కాలేజ్ మేట్ అంటూ తనతో ఎంతో మంచి పరిచయం ఉందని తమ మధ్య ఉన్నటువంటి స్నేహాన్ని గుర్తు చేసుకున్నారు. ఇక మీరా చనిపోయింది అంటే ఆ నష్టం విజయ్ ఆంటోనికి మాత్రమే కాదు నాకు కూడా అదే నష్టం జరిగింది అన్న భావన నాలో కలిగిందనీ ఈయన ఎమోషనల్ అయ్యారు.

ఈ విధంగా మీరా మరణ వార్త గురించి విశాల్ (Vishal) మాట్లాడుతూ ఎమోషనల్ అవ్వడమే కాకుండా వేదికపై కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇలా ఒక్కొక్కరు మీరా మృతి పట్ల స్పందిస్తూ వారి సానుభూతి తెలియజేస్తున్నారు. ఇక మీరా మరణించడంతో విజయ్ ఆంటోని కూడా ఎంతో ఎమోషనల్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే తన కూతురితో పాటు తాను కూడా చనిపోయాను అంటూ ఈయన చేసినటువంటి పోస్ట్ అందరినీ ఎంతగానో కలిచి వేస్తుంది. అయితే ఇంత చిన్న వయసులో మీరా ఆత్మహత్య చేసుకోవడానికి గల సరైన కారణం ఏంటి అనే విషయం మాత్రం తెలియడం లేదు.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Meera
  • #Vishal

Also Read

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

related news

Vishal: సీఎం గారూ.. మీరే ఆ పని చేయొచ్చుగా.. విజయ్‌కి విశాల్‌ సూచన

trending news

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

3 hours ago
Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

3 hours ago
Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

7 hours ago
Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

9 hours ago
Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

23 hours ago

latest news

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

2 hours ago
10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

8 hours ago
Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version