Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Hero Vishal: తన డబ్బింగ్‌ రహస్యం చెప్పిన విశాల్‌!

Hero Vishal: తన డబ్బింగ్‌ రహస్యం చెప్పిన విశాల్‌!

  • September 23, 2021 / 12:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hero Vishal: తన డబ్బింగ్‌  రహస్యం చెప్పిన విశాల్‌!

విశాల్‌ తన సినిమాలకు తెలుగులో డబ్బింగ్‌ చెప్పుకుంటాడనే విషయం తెలిసిందే. అయితే ఆ డబ్బింగ్‌ ఎలా చెబుతాడు? ఎలా చెబితే డబ్బింగ్‌ ఈజీగా అవుతుంది అనే విషయాలను ఇటీవల బయటపడింది. విశాల్‌ అయితే నేరుగా చెప్పలేదు కానీ… ఆయన అభిమానులు షేర్‌ చేసిన ఓ వీడియోలో అసలు విషయం తెలిసింది. చూడటానికి కాస్త వింతగానే కనిపించినా… వీడియో అయితే మాత్రం అదిరిపోయింది. విశాల్ – ఆర్య కాంబినేష‌న్‌లో ‘ఎనిమి’ అనే సినిమా తెరకెక్కుతోంది.

ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. ఈ క్రమంలో విశాత్‌ డబ్బింగ్‌ పనులు మొదలుపెట్టాడు. సినిమా తెలుగు వెర్షన్‌ కోసం ప్రస్తుతం డబ్బింగ్‌ నడుస్తోంది. ఈ సమయంలో విశాల్‌ చేతులు గాల్లో అటు ఇటు ఊపుతూ ఉత్సాహంగా డబ్బింగ్‌ చెప్పడం ఆ వీడియోలో చూడొచ్చు. మినీ స్టూడియోస్‌ పతాకంపై వినోద్‌ కుమార్‌ నిర్మించిన చిత్రం ‘ఎనిమి’. ఈ చిత్రంలో మృణాళిని రవి,

మమత మోహన్ దాస్ హీరోయిన్లుగా నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాకే విశాల్‌ ఇలా డబ్బింగ్‌ చెప్పాడా… గతంలో చేసిన సినిమాలకూ ఇలానే డబ్బింగ్‌ చెప్పడా అనేది తెలియాల్సి ఉంది.కానీ వీడియో అయితే సూపర్‌.

The secret behind my way of dubbing in telugu has been revealed.
Like a #TrafficConstable at his best. #EnemyDubbing#Enemy at final stage of Post-Production is going 🤔 pic.twitter.com/mHOxByRPSS

— VishalFans360 © (@VishalFans360) September 21, 2021

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బిగ్ బాస్5’ మానస్ గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ లహరి షెరి గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ ప్రియా గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Arya
  • #enemy
  • #Hero Vishal
  • #Vishal

Also Read

This Week Releases: ఈ వారం 19 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 19 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

రోడ్డుపై కొట్టుకున్న సినిమా వాళ్లు

రోడ్డుపై కొట్టుకున్న సినిమా వాళ్లు

Sivaji: ఐబొమ్మ రవి దేశానికి పనికొచ్చే వ్యక్తి

Sivaji: ఐబొమ్మ రవి దేశానికి పనికొచ్చే వ్యక్తి

Nivetha Pethuraj: పిల్లలకి, పెద్దలకి ప్రతి ఒక్కరికి సివిక్ సెన్స్ ఉండాలి: నివేతా పేతురాజ్

Nivetha Pethuraj: పిల్లలకి, పెద్దలకి ప్రతి ఒక్కరికి సివిక్ సెన్స్ ఉండాలి: నివేతా పేతురాజ్

Varanasi: ‘వారణాసి’ ఈవెంట్ ఖర్చు కాదు, ఇది జక్కన్న ‘బిజినెస్’!

Varanasi: ‘వారణాసి’ ఈవెంట్ ఖర్చు కాదు, ఇది జక్కన్న ‘బిజినెస్’!

Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సే కు అందం అభినయం రెండూ ఉన్నాయి, కానీ కాలం కలిసి రావట్లేదు..!

Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సే కు అందం అభినయం రెండూ ఉన్నాయి, కానీ కాలం కలిసి రావట్లేదు..!

related news

Vishal: డైరెక్టర్ తో గొడవ.. విశాల్ మరో సినిమా ఆగిపోయిందట

Vishal: డైరెక్టర్ తో గొడవ.. విశాల్ మరో సినిమా ఆగిపోయిందట

Vishal: అవార్డుని డస్ట్‌బిన్‌లో వేస్తా.. కోట్ల రూపాయలు ఇచ్చినా ఆ పాత్ర చేయను: విశాల్‌

Vishal: అవార్డుని డస్ట్‌బిన్‌లో వేస్తా.. కోట్ల రూపాయలు ఇచ్చినా ఆ పాత్ర చేయను: విశాల్‌

కన్ఫ్యూజ్ అయ్యి ‘ఆర్య’ కి బదులు ‘ఆర్య 2’ తీసేశాడా?

కన్ఫ్యూజ్ అయ్యి ‘ఆర్య’ కి బదులు ‘ఆర్య 2’ తీసేశాడా?

trending news

This Week Releases: ఈ వారం 19 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 19 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

5 mins ago
రోడ్డుపై కొట్టుకున్న సినిమా వాళ్లు

రోడ్డుపై కొట్టుకున్న సినిమా వాళ్లు

16 mins ago
Sivaji: ఐబొమ్మ రవి దేశానికి పనికొచ్చే వ్యక్తి

Sivaji: ఐబొమ్మ రవి దేశానికి పనికొచ్చే వ్యక్తి

26 mins ago
Nivetha Pethuraj: పిల్లలకి, పెద్దలకి ప్రతి ఒక్కరికి సివిక్ సెన్స్ ఉండాలి: నివేతా పేతురాజ్

Nivetha Pethuraj: పిల్లలకి, పెద్దలకి ప్రతి ఒక్కరికి సివిక్ సెన్స్ ఉండాలి: నివేతా పేతురాజ్

19 hours ago
Varanasi: ‘వారణాసి’ ఈవెంట్ ఖర్చు కాదు, ఇది జక్కన్న ‘బిజినెస్’!

Varanasi: ‘వారణాసి’ ఈవెంట్ ఖర్చు కాదు, ఇది జక్కన్న ‘బిజినెస్’!

19 hours ago

latest news

Balakrishna: నా డిక్షనరీలో సెకండ్ ఇన్నింగ్స్ ఉండదు: బాలయ్య

Balakrishna: నా డిక్షనరీలో సెకండ్ ఇన్నింగ్స్ ఉండదు: బాలయ్య

19 hours ago
Kanchana 4 Movie: కాంచన 4: ఆల్రెడీ రాఘవ లారెన్స్ 100 కోట్ల బిజినెస్!

Kanchana 4 Movie: కాంచన 4: ఆల్రెడీ రాఘవ లారెన్స్ 100 కోట్ల బిజినెస్!

21 hours ago
Jatadhara Collections: ‘జటాధర’ కి ఇంకో మంచి ఛాన్స్… ఏమవుతుందో ఇక

Jatadhara Collections: ‘జటాధర’ కి ఇంకో మంచి ఛాన్స్… ఏమవుతుందో ఇక

1 day ago
The Girl Friend Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘ది గర్ల్ ఫ్రెండ్’

The Girl Friend Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘ది గర్ల్ ఫ్రెండ్’

1 day ago
Kaantha Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘కాంత’.. కానీ?!

Kaantha Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘కాంత’.. కానీ?!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version