Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Vishwak Sen: అనుదీప్ సినిమాకు విశ్వక్ సేన్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

Vishwak Sen: అనుదీప్ సినిమాకు విశ్వక్ సేన్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

  • August 13, 2024 / 10:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vishwak Sen: అనుదీప్ సినిమాకు విశ్వక్ సేన్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా, వేగంగా సినిమాలలో నటిస్తున్న హీరోలలో విశ్వక్ సేన్ (Vishwak Sen) ఒకరు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో విశ్వక్ సేన్ బిజీగా ఉండగా ఈ హీరో కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ ఏడాదే విశ్వక్ సేన్ నటించిన మెకానిక్ రాకీ (Mechanic Rocky) విడుదల కానుంది. గామి (Gaami) , గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (Gangs of Godavari) సినిమాలతో ప్రశంసలు అందుకున్న విశ్వక్ సేన్ ఈ సినిమాతో పాటు లైలా (Laila) అనే మరో సినిమాలో నటిస్తున్నారు.

Vishwak Sen

జాతిరత్నాలు (Jathi Ratnalu)  సినిమాతో భారీ హిట్ అందుకున్న అనుదీప్ (Anudeep Kv) డైరెక్షన్ లో విశ్వక్ సేన్ సినిమా తెరకెక్కనుండగా ఈ సినిమా కోసం విశ్వక్ సేన్ ఏకంగా 7 కోట్ల రూపాయల పారితోషికం అందుకుంటున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ కు ప్రాధాన్యత ఇస్తున్నారని విశ్వక్ సేన్ కామెడీ టైమింగ్ హైలెట్ అయ్యే విధంగా ఈ సినిమా ఉండనుందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 రిలేషన్ షిప్ గురించి క్లారిటీ ఇచ్చిన కీర్తి సురేష్.. సింగిల్ కాదంటూ?
  • 2 స్టార్ హీరో సింప్లిసిటీ... నడిరోడ్డుపై ఫొటోగ్రాఫర్‌కు చెప్పులు అందించి..!
  • 3 చైతన్య శోభిత పెళ్లి గురించి నాగార్జున క్లారిటీ.. పెళ్లి ఎప్పుడంటే?

విశ్వక్ సేన్ అనుదీప్ కాంబో మూవీ పీపుల్స్ మీడియా బ్యానర్ పై తెరకెక్కుతోందని తెలుస్తోంది. విశ్వక్ సేన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ ను ప్లాన్ చేసుకుంటుండగా ఈ సినిమాలు సక్సెస్ సాధిస్తే విశ్వక్ మార్కెట్ మరింత పెరగనుంది. నందమూరి హీరోలతో మల్టీస్టారర్ సినిమాలు చేయాలని విశ్వక్ సేన్ ఆశ పడుతుండగా ఆ ఆశ నెరవేరుతుందేమో చూడాల్సి ఉంది.

విశ్వక్ సేన్ తన సినిమాల మ్యూజిక్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ తన సినిమాలలో మ్యూజిక్ క్లిక్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విశ్వక్ సేన్ ఇతర భాషలపై కూడా ఫోకస్ పెడితే తన రేంజ్ మరింత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. విశ్వక్ సేన్ తన సినిమాల కోసం ఎంతో కష్టపడుతూ సినిమాలకు అనుగుణంగా లుక్స్ ను మార్చుకుంటున్నారు.

మరో ‘దేవర’ బాంబు సిద్ధం చేస్తున్నారట.. పూనకాలు అంటూ హైప్‌

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anudeep KV
  • #Vishwak Sen

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

4 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

5 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

6 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

2 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

3 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

4 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version