Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Vishwak Sen: విశ్వక్ సేన్ తీసుకున్న ఈ గొప్ప నిర్ణయానికి వావ్ అనాల్సిందే!

Vishwak Sen: విశ్వక్ సేన్ తీసుకున్న ఈ గొప్ప నిర్ణయానికి వావ్ అనాల్సిందే!

  • June 17, 2024 / 09:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vishwak Sen: విశ్వక్ సేన్ తీసుకున్న ఈ గొప్ప నిర్ణయానికి వావ్ అనాల్సిందే!

టాలీవుడ్ ఇండస్ట్రీలో టాలెంట్ తో అంతకంతకూ ఎదిగిన హీరోలలో విశ్వక్ సేన్ (Vishwak Sen) ఒకరనే సంగతి తెలిసిందే. విశ్వక్ సేన్ వరుసగా దాస్ కా ధమ్కీ (Das Ka Dhamki), గామి (Gaami) , గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (Gangs of Godavari) సినిమాలతో మంచి ఫలితాలను సొంతం చేసుకోగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాకు ఓటీటీలో సైతం మంచి రెస్పాన్స్ వస్తోందని సమాచారం అందుతోంది. ఈ యంగ్ హీరో తాజాగా ఆర్గాన్ డొనేషన్ కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకోగా ఆ నిర్ణయం ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.

హైదరాబాద్ లో జరిగిన ఒక ఈవెంట్ కు హాజరైన విశ్వక్ సేన్ తాను అవయవ దానం చేస్తానని ప్రకటించడంతో పాటు తన వివరాలను అందజేశారు. విశ్వక్ సేన్ తీసుకున్న ఈ నిర్ణయానికి వావ్ అనాల్సిందేనంటూ నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చాలామంది హీరోలు ఈ తరహా ప్రకటనలు చేయడానికి వెనుకాడతారని విశ్వక్ సేన్ కు మాత్రం ఈ విషయంలో ఎవరూ సాటిరారని నెటిజన్లు చెబుతున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 యక్షిణి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్! - Filmy Focus
  • 2 కూతురిపై చరణ్ ప్రేమకు ఫిదా కావాల్సిందే.. ఏం చెప్పారంటే?
  • 3 డిప్యూటీ సీఎం పవన్ కు వదినమ్మ ఇచ్చిన బహుమతి ఖరీదెంతో తెలుసా?

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రస్తుతం మెకానిక్ రాకీ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు బిజినెస్ భారీ స్థాయిలోనే జరిగిందని తెలుస్తోంది. త్వరలో ఈ సినిమాకు సంబంధించి మరిన్ని క్రేజీ అప్ డేట్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. విశ్వక్ సేన్ పారితోషికం 5 నుంచి 6 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.

విశ్వక్ సేన్ సినిమాల నాన్ థియేట్రికల్ హక్కులు ఒకింత భారీ మొత్తానికి అమ్ముడవుతున్నాయి.విశ్వక్ సేన్ పాన్ ఇండియా హిట్లను సొంతం చేసుకోవాలని భావిస్తున్నారు. బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ లను ఎంతో అభిమానించే విశ్వక్ సేన్ తర్వాత ప్రాజెక్ట్స్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Vishwak Sen

Also Read

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

trending news

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

34 mins ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

21 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

22 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago

latest news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

6 mins ago
Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

23 mins ago
Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

1 hour ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

2 hours ago
Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version