Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » Naga Chaitanya: నాగచైతన్య కొత్త సినిమా హీరోయన్‌ ఈమేనట

Naga Chaitanya: నాగచైతన్య కొత్త సినిమా హీరోయన్‌ ఈమేనట

  • April 2, 2021 / 12:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naga Chaitanya: నాగచైతన్య కొత్త సినిమా హీరోయన్‌ ఈమేనట

నాగచైతన్య – రాశీ ఖన్నా కలసి ఇప్పటివరకు రెండు సినిమాల్లో నటించారు. అదేంటి ఒక్క సినిమానే కదా. మొన్నొచ్చిన ‘వెంకీమామ’లోనే కదా కలిసి నటించింది అంటారా. అయితే ‘మనం’ సినిమాలో రాశీ ఖన్నా ఉన్న విషయం మరచిపోయుంటారు. అందులో హీరోయిన్‌లా ఫుల్‌ లెంగ్త్‌ క్యారక్టర్‌ కాకపోయినా… కీలక సమయంలో వచ్చే పాత్రే ఇది. ఇదంతా పక్కన పెడితే.. ఇప్పుడు వీరిద్దరూ హ్యాట్రిక్‌ కొట్టడానికి సిద్ధమవుతున్నారు. చైతు కొత్త సినిమాలో నాయికగా ఆమెనే ఎంచుకుంటున్నారట.

విక్రమ్‌ కె.కుమార్‌ – నాగచైతన్య కాంబినేషన్‌లో ‘థ్యాంక్‌యూ’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ఓ నాయికగా అవికా గోర్‌ను ఎంచుకున్నట్లు ఇప్పటికే వార్తలొచ్చాయి. అయితే ఈ సినిమాలో ఇంకో హీరోయిన్‌కు అవకాశం ఉందని చాలా రోజుల నుండి వార్తలొస్తున్నాయి. ఈ పాత్ర కోసం సమంత, నభా నటేశ్‌ లాంటి నాయికల పేర్లు వినిపించాయి. అయితే వీరెవరూ కాకుండా రాశీ ఖన్నాకే ఓటేసిందట చిత్రబృందం. అయితే ఈ విషయంలో చిత్రబృందం నుండి అధికార ప్రకటన రావాల్సి ఉంది.

అయితే ‘థ్యాంక్‌యూ’లో మరో హీరోయిన్‌ పాత్రకూ అవకాశం ఉందట. ఆ పాత్ర కేమియో అని… అందులో సమంత నటిస్తుందని వార్తలొచ్చాయి. అంతేకాదు ఈ సినిమాలో చైతు… మహేష్‌బాబు అభిమానిగా కనిపిస్తాడు. దీనికి సంబంధించిన వార్తలు, ఫొటోలు ఇటీవల వైరల్‌ అయిన విషయం తెలిసిందే. ఒక హీరోయిన్‌ను ఈజీగా సెలక్ట్‌ చేసిన ‘థ్యాంక్‌ యూ’ టీమ్‌… రెండో హీరోయిన్‌ విషయంలో ఇంత చర్చ ఎందుకు చేస్తోందో తెలియడం లేదు.

Most Recommended Video

రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #naga chaitanya
  • #Raashi khanna
  • #Thank You
  • #Vikram K Kumar

Also Read

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

Biker Collections: మొదటి వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘బైకర్’… కానీ

Biker Collections: మొదటి వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘బైకర్’… కానీ

related news

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

Naga Chaitanya: నా వంట రుచి చేసేది మా ఆవిడే.. స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

Naga Chaitanya: నా వంట రుచి చేసేది మా ఆవిడే.. స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

trending news

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

8 mins ago
Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

29 mins ago
Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

52 mins ago
Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

5 hours ago
Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

5 hours ago

latest news

Anupama Parameswaran : వచ్చే నెలలో అనుపమ నిశ్చితార్థం.. వరుడు ఎవరంటే ?

Anupama Parameswaran : వచ్చే నెలలో అనుపమ నిశ్చితార్థం.. వరుడు ఎవరంటే ?

5 hours ago
ఏప్రిల్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

ఏప్రిల్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

8 hours ago
Peddi : అనుకున్న టైం కి పెద్ది రిలీజ్ అవుతుందా ?

Peddi : అనుకున్న టైం కి పెద్ది రిలీజ్ అవుతుందా ?

9 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

11 hours ago
Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version