Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Movie News » Naga Chaitanya, Vikram: చైతన్య విక్రమ్ వెబ్ సిరీస్ లో హీరోయిన్ ఆమేనా?

Naga Chaitanya, Vikram: చైతన్య విక్రమ్ వెబ్ సిరీస్ లో హీరోయిన్ ఆమేనా?

  • November 19, 2021 / 05:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naga Chaitanya, Vikram: చైతన్య విక్రమ్ వెబ్ సిరీస్ లో హీరోయిన్ ఆమేనా?

అక్కినేని హీరో నాగచైతన్య తన సినీ కెరీర్ లో క్లాస్ సినిమాలలో నటించిన ప్రతిసారి సక్సెస్ ను సొంతం చేసుకుంటే మాస్ సినిమాలలో నటించిన సమయంలో మాత్రం ఫెయిల్యూర్ ను చవిచూశారు. విక్రమ్ కె కుమార్ డైరెక్షన్ లో థాంక్యూ సినిమాలో నటిస్తున్న నాగచైతన్య విక్రమ్ కె కుమార్ డైరెక్షన్ లో అమెజాన్ ప్రైమ్ రూపొందిస్తున్న ఒక వెబ్ సిరీస్ కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హారర్ కథాంశంతో తెరకెక్కనున్న ఈ వెబ్ సిరీస్ షూటింగ్ వచ్చే ఏడాది మొదలు కానుంది.

ఈ వెబ్ సిరీస్ లో చైతూకు జోడీగా ప్రియా భవానీ శంకర్ నటించనున్నారని తెలుస్తోంది. మంచు మనోజ్ కు జోడీగా అహం బ్రహ్మస్మి సినిమాలో నటిస్తున్న ప్రియా భవానీ శంకర్ ఇప్పుడు చైతూకు జోడీగా కలిసి నటిస్తుండటంతో ఆమె అభిమానులు సంతోషిస్తున్నారు. నాగచైతన్య తొలి డిజిటల్ డెబ్యూతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాల్సి ఉంది. చైతన్య నటిస్తున్న థాంక్యూ మూవీ టాకీ పార్ట్ ఇప్పటికే పూర్తి కాగా వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లో ఈ సినిమా రిలీజ్ కానుంది.

తండ్రి నాగార్జున బాటలో నాగచైతన్య నడుస్తూ ప్రయోగాత్మక పాత్రలకు చైతన్య గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ప్రియా భవానీ శంకర్ తమిళంలో కొన్ని టీవీ షోలు చేయడంతో పాటు సినిమాలలో కూడా నటించారు. లవ్ స్టోరీతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్న నాగచైతన్య కథల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సినిమాసినిమాకు మార్కెట్, క్రేజ్ పెరిగే విధంగా నాగచైతన్య కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Naga Chaitanya
  • #Director Vikram K Kumar
  • #naga chaitanya
  • #Priya Bhavani Shankar

Also Read

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

related news

Srikanth: అరెస్ట్ అయిన సీనియర్ హీరో శ్రీరామ్.. అసలేం జరిగింది?

Akhil: చైతన్య, నాగ్ ఓకే.. అఖిల్ కూడా హిట్టు కొడితే..!

Nagarjuna: లోకమంతా డబ్బు చుట్టే.. మరి నాగార్జున, శేఖర్‌ కమ్ముల ఏమన్నారంటే?

Naga Chaitanya: ‘#NC25’ : డైరెక్టర్ విషయంలో ఈ కన్ఫ్యూజన్ ఏంటి?

Akhil Wedding Photos: ఓ ఇంటివాడైన అక్కినేని అఖిల్‌.. సోషల్‌ మీడియాలో పొటోలు వైరల్‌!

Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

trending news

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

9 hours ago
Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

12 hours ago
‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

12 hours ago

latest news

Prabhas: 2023 నుండి…  ప్రతి జూన్ లో ప్రభాస్ ఇలా కనిపిస్తున్నాడు..గమనించారా?

5 hours ago
Rashmika: మొన్న అనుష్క.. నిన్న సమంత.. ఇప్పుడు రష్మిక..!

Kannappa: ‘కన్నప్ప’ లో ఆ సీన్స్ కట్ చేస్తే బెటర్ కదా..!

Kannappa: ‘కన్నప్ప’ లో ఆ సీన్స్ కట్ చేస్తే బెటర్ కదా..!

7 hours ago
Kannappa: ‘కన్నప్ప’ పై మంచు మనోజ్ రివ్యూ…!

8 hours ago
Kuberaa Collections: బాగానే వచ్చాయి.. కానీ టార్గెట్ కి కొద్ది దూరంలో !

Kuberaa Collections: బాగానే వచ్చాయి.. కానీ టార్గెట్ కి కొద్ది దూరంలో !

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version