ఎవరికి వారే డబ్బింగ్ చెప్పుకుంటే!!!

సహజంగా తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న హీరోయిన్స్ అంతా ముంబై పరిసర ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారే, అయితే వారికి తెలుగు రాకపోవడం, కాస్తో, కూస్తో వచ్చిన సరిగ్గా పలకక పోవడంతో, డబ్బింగ్ ఆర్టిస్ట్స్ పై ఆధార పడక తప్పదు. అయితే ఒక మంచి నటిగా పేరు రావాలంటే అన్ని రంగాల్లో నిలదొక్కుకోవాలి, అందుకే మన అందాల భామలు, తమ అందాల గాత్రంతో, ఎవరి సినిమాకు వారే డబ్బింగ్ చెప్పుకుంటే బావుంటుంది అనుకున్నారో ఏమో కానీ, మొత్తని అందరూ కాకపోయినా, కొందరు మాత్రం అలా చేశారు, వాళ్ళెవరంటే!!

రకుల్ ప్రీత్ సింగ్ – నాన్నకు ప్రేమతో

అంజలి – సీతమ్మ వాకిట్లో శ్రీమల్లె చెట్టు

ప్రియమణి – గోలీమార్

చార్మి – రాఖీ

రిచా గాంగోపాధ్యాయా – నాగవల్లి

ప్రియ ఆనంద్ – లీడర్

నయన తార – కృష్ణం వందే జగధ్గురుమ్

తాప్సీ – మిస్టర్ పర్ఫెక్ట్

నిత్యా మీనన్ – గుండె జారీగల్లంత్తఅయ్యిందె

శరణ్య మోహన్ – భీమిలీ కబడ్డీ జట్టు

తమన్న – నన్బెండ (తమిళ్)

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus