Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » ఉపాసన ఫిట్నెస్ సీక్రెట్ : నాగ్ కోసం చిరు వంట : వకీల్ సాబ్ లో స్పెషల్ గెస్ట్

ఉపాసన ఫిట్నెస్ సీక్రెట్ : నాగ్ కోసం చిరు వంట : వకీల్ సాబ్ లో స్పెషల్ గెస్ట్

  • April 2, 2021 / 08:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఉపాసన ఫిట్నెస్ సీక్రెట్ : నాగ్ కోసం చిరు వంట : వకీల్ సాబ్ లో స్పెషల్ గెస్ట్

సినిమా హీరోయిన్ల ఫిట్‌నెస్‌ గురించి చెబుతూ, హెల్థీ ఫుడ్‌ గురించి వివరిస్తూ ఉపాసన కొణిదెల కొన్ని వీడియోలు రూపొందిస్తున్నారు. ‘యువర్‌ లైఫ్‌’ పేరుతో రూపొందిస్తున్న ఆ వీడియోలకు మంచి ఆదరణ దక్కుతోంది. ఈ వీడియోల్లో ఇప్పటివరకు సమంత, రష్మిక వచ్చి తమ ఫిట్‌నెస్‌ సీక్రెట్లు అభిమానులతో పంచుకున్నారు. తాజాగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఈ వీడియోలో కనిపించింది. ఆమె ఫిట్‌ నెస్‌ సీక్రెట్‌తో పాటు… ఉపాసన సీక్రెట్‌ కూడా చెప్పేసింది రకుల్‌.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

చిరంజీవి బాగా వంట చేస్తారనే విషయం మనకు తెలిసిందే. లాక్‌డౌన్‌ టైమ్‌లో దోశెలు, చేపల కూర లాంటివి చేసి తల్లి అంజనాదేవి దగ్గర మంచి మార్కులు కొట్టేశారు చిరంజీవి. అంతకుముందు కూడా చాలాసార్లు చిరంజీవి వంట చేశారనే విషయం మనకు తెలిసిందే. అయితే తాజాగా మరోసారి తన పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని చూపించారు చిరంజీవి. ఈసారి టేస్ట్ చేసింది కింగ్‌ నాగార్జున. దీనికి సంబంధించిన పిక్‌ను నాగార్జున సోషల్ మీడియాలో పోస్ట్‌ చేయగా… ఇప్పుడది వైరల్‌గా మారింది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

లాక్ డౌన్ అనంతరం టాలీవుడ్ లో విడుదలవుతోన్న భారీ సినిమా ‘వకీల్ సాబ్’. మరో వారం రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల సినిమా ట్రైలర్ విడుదలైనప్పుడు ఫ్యాన్స్ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ట్రైలర్ కే సందడి ఓ రేంజ్ లో ఉంటే ఇక సినిమా విడుదలైనప్పుడు ఎంత హంగామా నెలకొంటుందో ఊహించుకోవచ్చు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

డీసెంట్ అనిపించిన ‘రంగ్ దే’ ఫస్ట్ వీక్ కలెక్షన్లు..కానీ!(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

పవన్ కళ్యాణ్ ‘జల్సా’ సినిమా విడుదలయ్యి.. ఈరోజుతో 13 ఏళ్ళు పూర్తవుతుంది. ఆ సినిమా సాధించిన అరుదైన రికార్డులు ఏంటో తెలుసా?(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

View this post on Instagram

A post shared by Shruti Haasan (@shrutzhaasan)

View this post on Instagram

A post shared by Payal Rajput (@rajputpaayal)

View this post on Instagram

A post shared by Raashii Khanna (@raashiikhanna)

View this post on Instagram

A post shared by Lakshmi Manchu (@lakshmimanchu)

View this post on Instagram

A post shared by Rakul Singh (@rakulpreet)

View this post on Instagram

A post shared by Pranitha Subhash 🧿 (@pranitha.insta)

View this post on Instagram

A post shared by Hamsa Nandini | Actress (@ihamsanandini)

View this post on Instagram

A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna)

View this post on Instagram

A post shared by RRR Movie (@rrrmovie)

View this post on Instagram

A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96)

View this post on Instagram

A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks)

View this post on Instagram

A post shared by Nazriya Nazim Fahadh (@nazriyafahadh)

View this post on Instagram

A post shared by Amala Paul (@amalapaul)

View this post on Instagram

A post shared by Raai Laxmi (@iamraailaxmi)

View this post on Instagram

A post shared by Keerthy Suresh (@keerthysureshofficial)

View this post on Instagram

A post shared by Sara Ali Khan (@saraalikhan95)

View this post on Instagram

A post shared by Pooja Hegde (@hegdepooja)

View this post on Instagram

A post shared by Priya Prakash Varrier💫 (@priya.p.varrier)

View this post on Instagram

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl)

View this post on Instagram

A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal)

View this post on Instagram

A post shared by Vedhika (@vedhika4u)

View this post on Instagram

A post shared by Aditi Rao Hydari (@aditiraohydari)

View this post on Instagram

A post shared by Nabha Natesh (@nabhanatesh)

Most Recommended Video

వైల్డ్ డాగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
సుల్తాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkieneni Nagarjuna
  • #Chiranjeevi
  • #Jalsa
  • #Megastar Chiranjeevi
  • #pawan kalyan

Also Read

Renu Desai: హాట్ టాపిక్ అయిన రేణు దేశాయ్ కొత్త ఫోటో..!

Renu Desai: హాట్ టాపిక్ అయిన రేణు దేశాయ్ కొత్త ఫోటో..!

Sai Pallavi Remuneration: బాలీవుడ్ సినిమా కోసం సాయి పల్లవి గట్టిగానే తీసుకుంటుందిగా..!

Sai Pallavi Remuneration: బాలీవుడ్ సినిమా కోసం సాయి పల్లవి గట్టిగానే తీసుకుంటుందిగా..!

The Paradise: ‘ప్యారడైజ్‌’ లీకుల రచ్చ.. అంత పెద్ద తిట్టు తిట్టినా ఎవరూ భయపడటం లేదా?

The Paradise: ‘ప్యారడైజ్‌’ లీకుల రచ్చ.. అంత పెద్ద తిట్టు తిట్టినా ఎవరూ భయపడటం లేదా?

Udaya Bhanu: స్టార్‌ యాంకర్‌ ఉదయభాను నుండి ఊహించని కామెంట్స్‌.. ఇదొక సిండికేట్‌ అంటూ..!

Udaya Bhanu: స్టార్‌ యాంకర్‌ ఉదయభాను నుండి ఊహించని కామెంట్స్‌.. ఇదొక సిండికేట్‌ అంటూ..!

Baahubali: పదేళ్ల క్రితమే ఈ పని చేయొచ్చుగా.. ఇప్పుడు చేయడమెందుకు జక్కన్నా?

Baahubali: పదేళ్ల క్రితమే ఈ పని చేయొచ్చుగా.. ఇప్పుడు చేయడమెందుకు జక్కన్నా?

Junior Trailer: కష్టం రానంతవరకు అదృష్టమే..!

Junior Trailer: కష్టం రానంతవరకు అదృష్టమే..!

related news

Vishwambhara: ఫైనల్ గా ‘విశ్వంభర’ కి ఒక డేట్ దొరికింది!

Vishwambhara: ఫైనల్ గా ‘విశ్వంభర’ కి ఒక డేట్ దొరికింది!

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కూడా రెడీ.. పవన్ ఫ్యాన్స్ కి మరో గుడ్ న్యూస్!

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కూడా రెడీ.. పవన్ ఫ్యాన్స్ కి మరో గుడ్ న్యూస్!

Pawan Kalyan: ‘హరిహర వీరమల్లు’ పక్కన విజయ్ సేతుపతి సినిమా… రిస్కే కదా..!

Pawan Kalyan: ‘హరిహర వీరమల్లు’ పక్కన విజయ్ సేతుపతి సినిమా… రిస్కే కదా..!

The 100 Movie: ‘ది 100’ కి పవన్ ఫ్యాన్స్ సపోర్టు గట్టిగానే ఉందిగా..!

The 100 Movie: ‘ది 100’ కి పవన్ ఫ్యాన్స్ సపోర్టు గట్టిగానే ఉందిగా..!

Vishwambhara: ‘విశ్వంభర’ ఐటెం సాంగ్.. వెనుక ఇంత కథ ఉందా?

Vishwambhara: ‘విశ్వంభర’ ఐటెం సాంగ్.. వెనుక ఇంత కథ ఉందా?

Pawan Kalyan: టాలీవుడ్‌కి ఇక ఏపీ ప్రభుత్వం అక్కర్లేదా? మీటింగ్‌కి ఎవరూ రెడీగా లేరా?

Pawan Kalyan: టాలీవుడ్‌కి ఇక ఏపీ ప్రభుత్వం అక్కర్లేదా? మీటింగ్‌కి ఎవరూ రెడీగా లేరా?

trending news

Renu Desai: హాట్ టాపిక్ అయిన రేణు దేశాయ్ కొత్త ఫోటో..!

Renu Desai: హాట్ టాపిక్ అయిన రేణు దేశాయ్ కొత్త ఫోటో..!

19 hours ago
Sai Pallavi Remuneration: బాలీవుడ్ సినిమా కోసం సాయి పల్లవి గట్టిగానే తీసుకుంటుందిగా..!

Sai Pallavi Remuneration: బాలీవుడ్ సినిమా కోసం సాయి పల్లవి గట్టిగానే తీసుకుంటుందిగా..!

22 hours ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ లీకుల రచ్చ.. అంత పెద్ద తిట్టు తిట్టినా ఎవరూ భయపడటం లేదా?

The Paradise: ‘ప్యారడైజ్‌’ లీకుల రచ్చ.. అంత పెద్ద తిట్టు తిట్టినా ఎవరూ భయపడటం లేదా?

23 hours ago
Udaya Bhanu: స్టార్‌ యాంకర్‌ ఉదయభాను నుండి ఊహించని కామెంట్స్‌.. ఇదొక సిండికేట్‌ అంటూ..!

Udaya Bhanu: స్టార్‌ యాంకర్‌ ఉదయభాను నుండి ఊహించని కామెంట్స్‌.. ఇదొక సిండికేట్‌ అంటూ..!

24 hours ago
Baahubali: పదేళ్ల క్రితమే ఈ పని చేయొచ్చుగా.. ఇప్పుడు చేయడమెందుకు జక్కన్నా?

Baahubali: పదేళ్ల క్రితమే ఈ పని చేయొచ్చుగా.. ఇప్పుడు చేయడమెందుకు జక్కన్నా?

1 day ago

latest news

Vadde Naveen: సినిమాల్లోకి స్టార్ హిరో వడ్డే నవీన్ రీఎంట్రీ!

Vadde Naveen: సినిమాల్లోకి స్టార్ హిరో వడ్డే నవీన్ రీఎంట్రీ!

19 hours ago
Ravi Teja: రవితేజ- కిషోర్ తిరుమల ప్రాజెక్టుకి ఏమైంది..!

Ravi Teja: రవితేజ- కిషోర్ తిరుమల ప్రాజెక్టుకి ఏమైంది..!

22 hours ago
వేలంలో ఆ ప్రముఖ నటి హ్యాండ్‌ బ్యాగ్‌కు భారీ ధర.. అంత పెట్టి కొని..!

వేలంలో ఆ ప్రముఖ నటి హ్యాండ్‌ బ్యాగ్‌కు భారీ ధర.. అంత పెట్టి కొని..!

22 hours ago
Lishalliny Kanaran: పూజారిపై ప్రముఖ నటి సంచలన ఆరోపణలు.. ఏమైందంటే?

Lishalliny Kanaran: పూజారిపై ప్రముఖ నటి సంచలన ఆరోపణలు.. ఏమైందంటే?

24 hours ago
9 సినిమాలు ఆపేసిన ఒక సినిమా.. ఆ సినిమా ఏంటి? ఆ హీరోయిన్‌ ఎవరు?

9 సినిమాలు ఆపేసిన ఒక సినిమా.. ఆ సినిమా ఏంటి? ఆ హీరోయిన్‌ ఎవరు?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version