గాయాలపాలైన ప్రకాష్ రాజ్ : కంప్లైంట్ వరకు వెళ్ళింది : మ్యూజిక్ డైరెక్టర్ భార్యకి వార్ణింగ్ ఇచ్చా

ప్రముఖ సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ గాయాలపాలయ్యారు. షూటింగ్ సెట్ లో ఆయన కింద పడిపోవడంతో దెబ్బలు తగిలినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఆ గాయాల కారణంగా సర్జరీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందట.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read 

9వ తేదీ ఉదయం 9:09… అంటూ ‘సర్కారు వారి పాట’ టీజర్‌ అదేనండి బ్లాస్టర్‌ రిలీజ్‌ డేట్‌ అండ్‌ టైమ్‌ అనౌన్స్‌ చేసింది మైత్రీ మూవీ మేకర్స్‌ బృందం. దీంతో అదరగొట్టేద్దాం అనుకొని ఫ్యాన్స్‌ అలా కునుకేశారో లేదో… రాత్రి 12.34 సమయంలో విడుదల చేసేశారు. దీంతో ఉదయాన్నే లేచి చూసినవాళ్లకు ఆశ్చర్యం, ఆనందం ఒకేసారి కలిగాయి. అయితే చెప్పిన టైమ్‌కి ముందుగా ఎందుకు రిలీజ్‌ చేశారు అనేదే ఇక్కడ ప్రశ్న.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

టాలీవుడ్ లో ఎన్నో పాటలు పాడి తన గొంతుతో లక్షల మంది అభిమానులను సొంతం చేసుకున్నారు సింగర్ సునీత. ఆమెకి సంబంధించిన వ్యక్తిగత విషయాలు తరచూ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంటాయి. తాజాగా ఆమె ఓ మీడియా ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో ఆమె తను పడ్డ కష్టాల గురించి.. జీవితంలో ఎదురైన చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో ఓ మ్యూజిక్ డైరెక్టర్ భార్య వల్ల ఎదురైన ఘటన గురించి వివరించారు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘నాయట్టు’ అనే సినిమాను ఇప్పుడు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో రీమేక్ చేయబోతున్నారు. తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్థ గీతాఆర్ట్స్ ఈ సినిమా హక్కులను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ రీమేక్ కు సంబంధించిన పనులు మొదలయ్యాయి. నటీనటులు, సాంకేతక నిపుణులను ఎంపిక చేసుకునే పనిలో పడ్డారు. సినిమాలో కీలక పాత్ర కోసం హీరోయి అంజలిని తీసుకున్నారని సమాచారం. రావు రమేష్ మరో కీలకపాత్రలో కనిపించనున్నారని టాక్.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్ (మా) ఎన్నికల వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఇన్నాళ్లుగా ఈ ఎన్నికల విషయంలో కీలకంగా వ్యవహరిస్తూ వచ్చిన మెగాస్టార్‌ చిరంజీవి స్పందించారు. ఎన్నికల వ్యవహారంలో గత కొన్ని రోజులుగా వస్తున్న ఆరోపణలు, ప్రత్యారోపణలు, అనుమానాల్ని ఒక్క లేఖతో ఫుల్‌స్టాప్‌ పెట్టే ప్రయత్నం చేశారు. ఈ మేరకు ‘మా’ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడ కృష్ణంరాజుకు లేఖ అందించారు. ఆ లేఖ బయటకు వచ్చింది. అందులో చిరు ఏం రాశారంటే…(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read  


Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus