Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » మరోసారి బాధకు లోనైన సునీత : కాజల్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ : ఆచార్య ఆడియోకి 4 కోట్లు

మరోసారి బాధకు లోనైన సునీత : కాజల్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ : ఆచార్య ఆడియోకి 4 కోట్లు

  • February 4, 2021 / 08:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మరోసారి బాధకు లోనైన సునీత : కాజల్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ : ఆచార్య ఆడియోకి 4 కోట్లు

‘చిన్నప్పుడు నాకు సరిగమల భిక్ష పెట్టిన నా గురువు స్వర్గస్థులయ్యారు. ఇలాంటి మహానీయుల్ని కోల్పోతుంటే.. చాలా బాధగా ఉంది’ అంటూ సింగర్ సునీత తన గురువు శ్రీ పెమ్మరాజు సూర్యారావు మృతి పట్ల స్పందించారు. ఆయన ఈరోజున మరణించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సునీత పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది.

View this post on Instagram

A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha)

మంచు విష్ణు, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మోసగాళ్ళు చిత్రం మార్చి 19న విడుదల కాబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.ఈ చిత్రంలో విష్ణు సోదరిగా కాజల్ కనిపించనుంది. జెఫ్రే గీ చిన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మంచు విష్ణు నిర్మించాడు. నవదీప్, సునీల్ శెట్టి వంటి వారు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు.

View this post on Instagram

A post shared by 24 Frames Factory (@24framesfactory)

మెగాస్టార్ చిరంజీవి- కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్,కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ ల పై నిరంజన్‌ రెడ్డి, రాంచరణ్ లు కలిసి ఈ చిత్రాన్ని‌ నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఆడియో హక్కులను ఆదిత్య మ్యూజిక్ వారు కొనుగోలు చేశారు.4 కోట్ల భారీ రేటుకి ఆదిత్య మ్యూజిక్ వారు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.కాజల్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం మే 13న విడుదల కాబోతుంది.

View this post on Instagram

A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial)

View this post on Instagram

A post shared by Keerthy Suresh (@keerthysureshofficial)

View this post on Instagram

A post shared by Shivathmika Rajashekar (@shivathmikar)

View this post on Instagram

A post shared by Shivathmika Rajashekar (@shivathmikar)

View this post on Instagram

A post shared by Lavanya T (@itsmelavanya)

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

A post shared by Eesha Rebba (@yourseesha)

Here’s The Thrilling Trailer of @itsRajTarun & @directorvijays‘s #PowerPlay

Lik: https://t.co/NylWImoW8V@hemal06 @shamna_kasim @deveshhh @mahidhar2003@vanamaleec @mahidharreddy @sureshbobbili9@iandrewdop @Madhunandanacto @palaparthianan2 pic.twitter.com/VRqqpO9uSF

— Filmy Focus (@FilmyFocus) February 4, 2021

Peggg-u Ready! 🥃✅
Here’s The Theatrical Peg of #MadhuraWines 🥃🔥
▶️: https://t.co/NsFecnDQ2V

Launched by @ActorKartikeya ✨#JayaKishore @ynotsunnynaveen @SeemaCh28521086 @Sammohittumulu1 @rkondepu @saicheruvu @CherukuriMalli @rkcinetalkies @IamEluruSreenu @houseFULL_dgtl pic.twitter.com/Y7b4pkMtgs

— Filmy Focus (@FilmyFocus) February 4, 2021

#SRKalyanamandapam lo events modhalu! Have a look at this entertainment-packed #SRKTeaserhttps://t.co/36YVoYMf6h#SRK@Kiran_Abbavaram @ItsJawalkar @sridhar_chotu @chaitanmusic @EliteGroupOffcl @LahariMusic @IamEluruSreenu pic.twitter.com/HfjDrQtHcL

— Filmy Focus (@FilmyFocus) February 4, 2021

ఆశీ – బేబమ్మ ♥️

Fall in Love with #UppenaTrailer

▶️ https://t.co/qqjC8KtnEv#UppenaOnFeb12th#PanjaVaisshnavTej @VijaySethuOffl @IamKrithiShetty @BuchiBabuSana @aryasukku @ThisIsDSP @NavinNooli @SukumarWritings @adityamusic @MythriOfficial pic.twitter.com/ZVSSaNqYq7

— Filmy Focus (@FilmyFocus) February 4, 2021

Uber Cool #Kartikeya All Smiles as He Gets Clicked in the #Hyderabad🔥😎 @ActorKartikeya #ActorKartikeya #Hippi #RX100 #FilmyFocus pic.twitter.com/DvpDqatg2B

— Filmy Focus (@FilmyFocus) February 4, 2021

Actress #Dimplehayathi Spotted at Post Gym Session at Hyderabad.!@DimpleHayathi #Dimplehayathi #ActressDimplehayathi #Dimple #WorkoutMode #Tollywood #FilmyFocus pic.twitter.com/pyBt6lhPlw

— Filmy Focus (@FilmyFocus) February 4, 2021

Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Acharya
  • #kajal
  • #Mosagallu
  • #Sunitha

Also Read

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

related news

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

trending news

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

6 hours ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

6 hours ago
Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

7 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

8 hours ago
Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

19 hours ago

latest news

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

19 hours ago
Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

20 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

22 hours ago
Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

22 hours ago
Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version