Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Featured Stories » బిగ్ స్క్రీన్ పై దర్శకేంద్రుడు : చిరు మాట తప్పుతారా : సంక్రాంతికి ‘రాధేశ్యామ్’

బిగ్ స్క్రీన్ పై దర్శకేంద్రుడు : చిరు మాట తప్పుతారా : సంక్రాంతికి ‘రాధేశ్యామ్’

  • July 30, 2021 / 08:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బిగ్ స్క్రీన్ పై దర్శకేంద్రుడు : చిరు మాట తప్పుతారా : సంక్రాంతికి ‘రాధేశ్యామ్’

100 సినిమాలకు పైగాక్ డైరెక్ట్ చేసిన కె.రాఘవేంద్రరావు ఈ మధ్య కాలంలో సినిమా వేడుకలలో టాక్ షోలతో మాట్లాడుతున్నారు గాని.. ఒకప్పుడైతే కెమెరా ముందు ఉంటే కనీసం కనుసైగలు కూడా చేసేవారు కాదు. తన సినిమాల వేడుకలలో కూడా మాట్లాడేవారు కాదు. ఇక ఆ మధ్య సౌందర్య లహరి అంటూ ఆయన కెరీర్ ను ఒకసారి గుర్తు చేసుకున్నారు. ఇక మొదటిసారి దర్శకేంద్రుడు వెండితెరపై కనిపించడానికి సిద్ధమయ్యారు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల తేదీ మ్యాగ్జిమమ్‌ ఫిక్స్‌ అయ్యింది. సెప్టెంబరు 12న ఎన్నికల నిర్వహించాలని ‘మా’ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజు ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చారు. మరోవైపు పోటీలో ఉండేదెవరు అనేది ఎప్పుడో తేలిపోయింది. ప్రకాశ్‌రాజ్‌, విష్ణు, జీవిత రాజశేఖర్‌, హేమ, సీవీఎల్‌ నరసింహారావు ఇప్పటికే పోటీ గురించి చెప్పారు. అయితే ఇప్పుడున్న ప్రశ్న ‘పెద్దలు చేద్దామంటున్న ఏకగ్రీవం’ ఏమైంది. ‘మా’ ఏకగ్రీవం గురించి టాలీవుడ్‌లో చాలా రోజులుగా చర్చ జరుగుతూనే ఉంది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

స్టార్ హీరో ప్రభాస్ నటించిన సాహో సినిమా రిలీజై దాదాపు రెండు సంవత్సరాలు అవుతోంది. ప్రభాస్ ఫ్యాన్స్ రాధేశ్యామ్ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొదట ప్రకటించిన డేట్ ప్రకారం రాధేశ్యామ్ ఈరోజు రిలీజ్ కావాల్సి ఉండగా కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ వల్ల షూటింగ్ వాయిదా పడింది. దాదాపు 250 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా కావడంతో రాధేశ్యామ్ మేకర్స్ సంక్రాంతికి జనవరి 14వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

సినిమాల ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. ఇది చాలా రొటీన్‌ మాట. అయితే సినిమాల ప్రచారం… వింత పుంతలు తొక్కుతోంది అని కూడా అనొచ్చు. వ్యక్తిగత జీవితాన్ని సినిమాకు కలపొద్దని చెప్పే మన హీరోలు, హీరోయిన్లు… ఇప్పుడు ఆ రెండింటిని కలిపేస్తున్నారు. తాజాగా సుమంత్‌ పెళ్లి కార్డు కూడా ఇలాంటి ప్రచారమే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. ఇటీవల వైరల్‌ అయిన పెళ్లి కార్డు వెనుక పెద్ద కథే ఉందట. ‘సుమంత్‌ కుమార్‌ వెడ్స్‌ పవిత్ర’ అంటూ ఇటీవల ఓ వెడ్డింగ్‌ కార్డు డిజైన్‌ ఒకటి వైరల్‌ అయ్యింది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

స్టార్‌ కిడ్స్‌ సినిమాల్లోకి వస్తే…. ‘నెపోటిజం’ అంటూ నానా మాటలు అంటున్న రోజులివి. మన దగ్గర మాటలకే పరిమితమైన నెపోటిజం బాలీవుడ్‌లో ఉద్యమాల వరకు వెళ్లింది. ఈ క్రమంలో స్టార్‌ కిడ్స్‌ కొందరు సినిమాల్లోకి రావడానికి ఆసక్తి చూపించడం లేదు. ఈ క్రమంలో అమితాబ్‌ బచ్చన్‌ మనవారాలు నవ్య నవేలిని ఓ నెటిజన్‌ సినిమాల గురించి అడిగాడు. దానికి ఆమె చెప్పిన సమాధానం ‘వావ్‌’ అనిపించేలా ఉంది. సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే నవ్య..(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read 

View this post on Instagram

A post shared by Eesha Rebba (@yourseesha)

View this post on Instagram

A post shared by Raashii Khanna (@raashiikhanna)

View this post on Instagram

A post shared by Malavika Mohanan (@malavikamohanan_)

View this post on Instagram

A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96)

View this post on Instagram

A post shared by Pragya Jaiswal (@jaiswalpragya)

View this post on Instagram

A post shared by Pooja Hegde (@hegdepooja)

View this post on Instagram

A post shared by Lavanya T (@itsmelavanya)

View this post on Instagram

A post shared by Kayal Anandhi (Rakshita)🧿 (@anandhiactressoffl)

View this post on Instagram

A post shared by Shraddha Das (@shraddhadas43)

View this post on Instagram

A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal)

View this post on Instagram

A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa)

View this post on Instagram

A post shared by Ruhani Sharma (@ruhanisharma94)

View this post on Instagram

A post shared by Priyanka Jawalkar (@jawalkkar)

View this post on Instagram

A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial)

View this post on Instagram

A post shared by Megha Akash (@meghaakash)

View this post on Instagram

A post shared by Keerthy Suresh (@keerthysureshofficial)

View this post on Instagram

A post shared by Kriti (@kritisanon)

View this post on Instagram

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

View this post on Instagram

A post shared by Pranitha Subhash (@pranitha.insta)

View this post on Instagram

A post shared by Ritika Singh (@ritika_offl)

View this post on Instagram

A post shared by Tejaswi Madivada (@tejaswimadivada)

View this post on Instagram

A post shared by Taapsee Pannu (@taapsee)

View this post on Instagram

A post shared by Fariya Abdullah (@faria_abdullahofficial)

View this post on Instagram

A post shared by MYNTRA (@myntra)

View this post on Instagram

A post shared by Navya Swamy (@navya_swamy)

View this post on Instagram

A post shared by Shivani Rajashekar (@shivani_rajashekar1)

View this post on Instagram

A post shared by Ananya 💛💫 (@ananyapanday)

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

Most Recommended Video

ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #K Raghavendra Rao
  • #Megastar Chiranjeevi
  • #Navya Naveli
  • #Pelli SandaD
  • #Prabhas

Also Read

OTT Releases: ‘చౌర్య పాఠం’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

OTT Releases: ‘చౌర్య పాఠం’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Samantha: సమంత డేటింగ్ రూమర్స్.. దర్శకుడి భార్య రియాక్షన్..!

Samantha: సమంత డేటింగ్ రూమర్స్.. దర్శకుడి భార్య రియాక్షన్..!

Final Destination Bloodlines Review in Telugu: ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Final Destination Bloodlines Review in Telugu: ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

#Single Collections: ‘సింగిల్’.. బ్రేక్ ఈవెన్ సాధించింది.. కానీ!

#Single Collections: ‘సింగిల్’.. బ్రేక్ ఈవెన్ సాధించింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. మొత్తానికి బ్రేక్ ఈవెన్ సాధించింది!

Subham Collections: ‘శుభం’ .. మొత్తానికి బ్రేక్ ఈవెన్ సాధించింది!

Bellamkonda Sai Sreenivas: చిక్కుల్లో పడ్డ బెల్లంకొండ సాయి శ్రీనివాస్!

Bellamkonda Sai Sreenivas: చిక్కుల్లో పడ్డ బెల్లంకొండ సాయి శ్రీనివాస్!

related news

Spirit: స్పిరిట్ కోసం బాలీవుడ్ భామ.. 20 కోట్ల డిమాండా?

Spirit: స్పిరిట్ కోసం బాలీవుడ్ భామ.. 20 కోట్ల డిమాండా?

Prabhas: హైదరాబాద్ కి వచ్చిన ప్రభాస్.. మారుతి నెక్స్ట్ స్టెప్ ఇదేనా..?!

Prabhas: హైదరాబాద్ కి వచ్చిన ప్రభాస్.. మారుతి నెక్స్ట్ స్టెప్ ఇదేనా..?!

రాజమౌళి టాలీవుడ్ స్టార్ హీరోలను పాడుచేశాడు… డిస్ట్రిబ్యూటర్ ఆవేదన..!

రాజమౌళి టాలీవుడ్ స్టార్ హీరోలను పాడుచేశాడు… డిస్ట్రిబ్యూటర్ ఆవేదన..!

Anaganaga Review in Telugu: అనగనగా సినిమా రివ్యూ & రేటింగ్!

Anaganaga Review in Telugu: అనగనగా సినిమా రివ్యూ & రేటింగ్!

The Rajasaab: రాజాసాబ్ గ్రాఫిక్స్ లో ఎన్ని వింతలో.. నిజమైతే కిక్కే!

The Rajasaab: రాజాసాబ్ గ్రాఫిక్స్ లో ఎన్ని వింతలో.. నిజమైతే కిక్కే!

స్టార్ హీరోల సీరియస్ సబ్జెక్టులు… ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకర్షించడం లేదా?

స్టార్ హీరోల సీరియస్ సబ్జెక్టులు… ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకర్షించడం లేదా?

trending news

OTT Releases: ‘చౌర్య పాఠం’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

OTT Releases: ‘చౌర్య పాఠం’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

13 hours ago
Samantha: సమంత డేటింగ్ రూమర్స్.. దర్శకుడి భార్య రియాక్షన్..!

Samantha: సమంత డేటింగ్ రూమర్స్.. దర్శకుడి భార్య రియాక్షన్..!

14 hours ago
Final Destination Bloodlines Review in Telugu: ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Final Destination Bloodlines Review in Telugu: ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
#Single Collections: ‘సింగిల్’.. బ్రేక్ ఈవెన్ సాధించింది.. కానీ!

#Single Collections: ‘సింగిల్’.. బ్రేక్ ఈవెన్ సాధించింది.. కానీ!

15 hours ago
Subham Collections: ‘శుభం’ .. మొత్తానికి బ్రేక్ ఈవెన్ సాధించింది!

Subham Collections: ‘శుభం’ .. మొత్తానికి బ్రేక్ ఈవెన్ సాధించింది!

16 hours ago

latest news

‘వచ్చిన వాడు గౌతమ్’ యాక్షన్ ప్యాక్డ్ టీజర్!

‘వచ్చిన వాడు గౌతమ్’ యాక్షన్ ప్యాక్డ్ టీజర్!

11 hours ago
Rajkumar Hirani: రాజ్ కుమార్ హిరాణీ.. మళ్ళీ ఆ హీరోతోనే మరో ప్రయోగం!

Rajkumar Hirani: రాజ్ కుమార్ హిరాణీ.. మళ్ళీ ఆ హీరోతోనే మరో ప్రయోగం!

11 hours ago
Jr NTR: టీడీపీ మహానాడు కోసం జూనియర్ ఎన్టీఆర్ వస్తాడా?

Jr NTR: టీడీపీ మహానాడు కోసం జూనియర్ ఎన్టీఆర్ వస్తాడా?

12 hours ago
Kayadu Lohar: మరో క్రేజీ ఆఫర్ పట్టేసిన ‘డ్రాగన్’ బ్యూటీ..!

Kayadu Lohar: మరో క్రేజీ ఆఫర్ పట్టేసిన ‘డ్రాగన్’ బ్యూటీ..!

12 hours ago
Ram Jagadeesh: కోర్ట్ డైరెక్టర్.. నెక్ట్స్ హీరో దొరికేశాడు!

Ram Jagadeesh: కోర్ట్ డైరెక్టర్.. నెక్ట్స్ హీరో దొరికేశాడు!

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version