Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » అతనితో జక్కన్నకి చెడిందా : తెలుగు ఫ్యామిలీ మెన్ రాక : ముక్కోణపు పోరు

అతనితో జక్కన్నకి చెడిందా : తెలుగు ఫ్యామిలీ మెన్ రాక : ముక్కోణపు పోరు

  • June 22, 2021 / 09:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అతనితో జక్కన్నకి చెడిందా : తెలుగు ఫ్యామిలీ మెన్ రాక : ముక్కోణపు పోరు

స్టార్ డైరెక్టర్ రాజమౌళి స్టూడెంట్ నంబర్ 1 నుంచి బాహుబలి2 వరకు సినిమాసినిమాకు తన మార్కెట్ ను, రెమ్యునరేషన్ ను, ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్న సంగతి తెలిసిందే. బాహుబలి సిరీస్ సినిమాలలో ఎక్కువ భాగం షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరిగింది. బాహుబలి సక్సెస్ కావడానికి పరోక్షంగా రామోజీ రావు సాయం చేశారని ఆ సినిమాకు రామోజీ రావు ఫైనాన్స్ చేశారనే కామెంట్లు వినిపించాయి. ఐతే బాహుబలి సిరీస్ సినిమాల రిలీజ్ సమయంలో రాజమౌళి, రామోజీ రావు, నిర్మాతల మధ్య విభేదాలు తలెత్తినట్టు వార్తలు వచ్చాయి.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

రాజ్ అండ్ డీకే డైరెక్షన్ లో వచ్చిన ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 హిందీ వెర్షన్ బ్లాక్ బస్టర్ హిట్టైన సంగతి తెలిసిందే. అమెజాన్ ప్రైమ్ లో రిలీజైన ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 అంచనాలను మించి సక్సెస్ సాధించింది. విడుదలకు ముందు రాజీ పాత్ర వివాదాల్లో చిక్కుకున్నా వెబ్ సిరీస్ రిలీజైన తర్వాత రాజీ పాత్ర పోషించిన సమంతకు ఊహించని స్థాయిలో ప్రశంసలు దక్కాయి. అయితే ఫ్యామిలీ మ్యాన్ 2 తెలుగు వెర్షన్ వీక్షించాలని అనుకునే వాళ్లు తెలుగులో వెబ్ సిరీస్ అందుబాటులోకి రాకపోవడంతో నిరాశకు లోనయ్యారు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

ఇటీవల కాలం వరకు టాలీవుడ్‌లో పెద్ద హీరో సినిమా స్టార్ట్‌ అవుతుంది అంటే… సంగీత దర్శకుడిగా అయితే తమన్‌ లేదంటే దేవిశ్రీప్రసాద్‌ పేరే వినిపించేది. మణిశర్మ పేరు అప్పుడప్పుడు వినిపించేది. అయితే తమన్‌, డీఎస్పీనే ముఖ్యంగా ఉంటూ వచ్చారు. అయితే ఇప్పుడు టాలీవుడ్‌ స్టార్‌ హీరోల మ్యూజిక్‌ డైరక్టర్‌ పేరు కోసం ట్రయాంగిల్‌ పోరు మొదలైనట్లు కనిపిస్తుంది. కొత్తగా పోటీలోకి వచ్చిన పేరు అనిరుధ్‌. నిజానికి అనిరుధ్‌ స్టార్‌ హీరోలకు పర్‌ఫెక్ట్‌ కాంబినేషన్‌ అని అంటుంటారు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

అనిల్‌ రావిపూడి సినిమాల్లో ఓ సెంటిమెంట్ ఉంటుంది. ఇప్పటివరకు వచ్చిన ఆయన సినిమాల్లో ఈ పాయింట్‌ను బాగా వాడారు కూడా. అదే గత సినిమా హీరోయిన్‌ సెంటిమెంట్‌. దీన్ని ఆయన సెంటిమెంట్ అన్నా, అనకపోయినా… రెండో సినిమా నుండి ఇది కొనసాగుతూనే ఉంది. అలా ప్రతి సినిమాలో కనీసం ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. అలా ఇప్పుడు తన కొత్త సినిమాలో కనిపించే హీరోయిన్ల సంఖ్య బాగా పెరిగిపోయిందట. కథ ప్రకారం సినిమాలో ఇద్దరు నాయికలు ఉంటారు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్, దిశా పటానీ డేటింగ్ లో ఉన్నట్లు చాలా కాలంగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ కలిసి పార్టీలకు, పబ్ లకు వెళ్తూ చాలాసార్లు కెమెరాలకు చిక్కారు. బాలీవుడ్ లో వీరి డేటింగ్ హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ జంట మాత్రం తమ ప్రేమ వ్యవహారం గురించి ఇప్పటివరకు ఎక్కడా చెప్పలేదు. కానీ తాజాగా తన కుమారుడు టైగర్ ష్రాఫ్ ప్రేమ వ్యవహారంపై నటుడు జాకీ ష్రాఫ్ స్పందించారు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read 

View this post on Instagram

A post shared by Shriya Saran (@shriya_saran1109)

View this post on Instagram

A post shared by Payal Rajput (@rajputpaayal)

View this post on Instagram

A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa)

View this post on Instagram

A post shared by Shruti Haasan (@shrutzhaasan)

View this post on Instagram

A post shared by Taapsee Pannu (@taapsee)

View this post on Instagram

A post shared by Ananya Nagalla (@ananya.nagalla)

View this post on Instagram

A post shared by Keerthy Suresh (@keerthysureshofficial)

View this post on Instagram

A post shared by Surbhi Puranik (@surofficial)

View this post on Instagram

A post shared by Priyanka Jawalkar (@jawalkkar)

View this post on Instagram

A post shared by Suriya Sivakumar (@actorsuriya)

View this post on Instagram

A post shared by Hebah Patel (@ihebahp)

View this post on Instagram

A post shared by Kriti (@kritisanon)

View this post on Instagram

A post shared by Nisha Aggarwal (@nishaaggarwal)

View this post on Instagram

A post shared by Kriti Kharbanda (@kriti.kharbanda)

View this post on Instagram

A post shared by Sreemukhi (@sreemukhi)

View this post on Instagram

A post shared by Raai Laxmi (@iamraailaxmi)

View this post on Instagram

A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh)

View this post on Instagram

A post shared by Hansika Motwani (@ihansika)

View this post on Instagram

A post shared by Varalaxmi Sarathkumar (@varusarathkumar)

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #Disha patani
  • #DSP
  • #jackie shroff
  • #Manisharma

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

Karthikeya And Shobu : రాజమౌళి సినిమాల సీక్వెల్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ.. ఓ అనౌన్స్‌మెంట్ కూడా

Karthikeya And Shobu : రాజమౌళి సినిమాల సీక్వెల్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ.. ఓ అనౌన్స్‌మెంట్ కూడా

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

7 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

8 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

8 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

9 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

12 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

2 days ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 days ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version