సినిమా రౌండప్: రజినీకి ప్లాప్.. నాగ్ సంగతేంటో? : ఎఫైర్ నిజమయ్యేలా ఉందట : చలపతి తిట్లు ఈ రేంజ్ లోనా

  • May 8, 2021 / 11:02 AM IST

బాలీవుడ్లో సీనియర్‌ హీరోల పక్కన హీరోయిన్‌ అనగా గుర్తొచ్చే కొంతమంది హీరోయిన్లలో సోనాక్షి సిన్హా ఒకరు. అక్షయ్‌ కుమార్‌, సల్మాన్‌ ఖాన్‌ లాంటి సూపర్‌స్టార్లతో నటించి మెప్పించిందీ డస్కీ బ్యూటీ. సీనియర్‌ హీరోల హీరోయిన్‌ అనే ట్యాగ్‌ లైన్ రావడంతో ఆ తర్వాత ఆమెకు కాస్త ఇబ్బందిపెట్టింది. అవకాశాలు పెద్దగా రావడం లేదు. అయితే అదే ట్యాగ్‌ ఆమెకు దక్షిణాదిలో అవకాశాలు ఇప్పిస్తోందా అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. గతంలో రజనీకాంత్‌తో ‘లింగ’ చేసిన సోనాక్షి… ఇప్పుడు టాలీవుడ్‌లో మరో సినిమా ఓకే చేసిందట.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

టాలీవుడ్ హీరో అల్లు శిరీష్, హీరోయిన్ అను ఇమ్మానుయేల్ మధ్య ఎఫైర్ నడుస్తుందంటూ కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. షూటింగ్ లొకేషన్స్, పార్టీలు, కాఫీ షాప్స్ అంటూ ఈ జంట కలిసి తిరగడంతో వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారంటూ ప్రచారం మొదలైంది. ఎప్పటికప్పుడు వీరి ప్రేమ వ్యవహారం హాట్ టాపిక్ అవుతుంది. వీరిద్దరూ కలిసి ఓ సినిమా చేస్తున్నట్లు సమాచారం. సినిమా షూటింగ్ సమయంలో ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

ఇటీవల సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా వైరల్ అయ్యింది. అల్లరి నరేష్ 8ఏళ్ళ క్రితం నటించిన కెవ్వు కేక సినిమాలో చలపతి రావు సీన్ బండ బూతులతో ఉండడం అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ రోజుల్లో మీమర్స్ కు కాస్త సందు దొరికితే మొత్తం లాగేస్తున్నారు. ఇక ఆ అనుమానం ఎలా వచ్చిందో ఏమో గాని కెవ్వు కేక సినిమాలో అల్లరి నరేష్ ను తిట్టే సీన్ ను స్లో మోషన్ లో చూస్తే గాని అర్థమవ్వలేదు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read


Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus