మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రతి సినిమాలో డిఫరెంట్ లుక్ తో ప్రేక్షకులను అలరిస్తుంటారు. స్టార్ హీరో నుంచి పాన్ ఇండియా స్టార్ గా మారే ప్రయత్నంలో ఉన్నాడు రామ్ చరణ్. ప్రస్తుతం ఆయన RC15 సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్ చాలా స్టైలిష్ గా కనిపించనున్నారు. దీనికోసం ప్రత్యేకంగా ముంబై నుంచి ఓ టీమ్ ను నియమించుకున్నారు. రామ్ చరణ్ హెయిర్ స్టైలిస్ట్ కు మాత్రమే ప్రొడక్షన్ టీమ్ రోజుకి రూ.1.5 నుంచి 2 లక్షల వరకు చెల్లిస్తున్నారట.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read
దర్శకధీరుడు రాజమౌళి ప్రతిభ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలో తొలి సీన్ నుంచి చివరి సీన్ వరకు అద్భుతంగా ఉండేలా జక్కన్న జాగ్రత్తలు తీసుకుంటారు. తన సినిమాల ద్వారా రాజమౌళి ఎంతోమంది కొత్త నటులను పరిచయం చేయడంతో పాటు ప్రతిభ ఉన్న ఎంతోమంది నటులకు అవకాశాలను ఇచ్చి రాజమౌళి ప్రోత్సహించడం గమనార్హం. ప్రముఖ నటుడు నాగినీడు అలీతో సరదాగా షోలో మాట్లాడుతూ మర్యాదరామన్న సినిమాను తాను రిలీజైన తర్వాత చూశానని ఆ సినిమా విజయానికి రాజమౌళి గారు కారణమని చెప్పారు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read
ప్రభాస్ కి ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. ‘బాహుబలి’ సినిమా తరువాత పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇంటర్నేషనల్ లెవెల్ లో ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. తమ అభిమాన హీరో కోసం ప్రభాస్ ఫ్యాన్స్ చాలానే చేస్తుంటారు. ఒక్కొక్కరూ ఒక్కో రకంగా తమ అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు. అయితే కొందరి అభిమానం హద్దులు దాటుతుంది. ఇంకొందరు అభిమానం హీరోలని ఆశ్చర్యపరుస్తుంటుంది. ఈ క్రమంలో ప్రభాస్ వీరాభిమాని ఒకరు ప్రభాస్ కే షాకిచ్చే రీతిలో తన అభిమానాన్ని చాటుకున్నాడు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read
హీరో సూర్య నటించిన ‘జై భీమ్’ సినిమా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఓటీటీలో నేరుగా ఈ సినిమాను విడుదల చేశారు. అయితే ఇప్పుడు ఈ సినిమాపై విమర్శలు కూడా వస్తున్నాయి. వన్నియార్ సంఘం ప్రతిష్టను దిగజార్చుతున్నారని ఆరోపిస్తూ.. సూర్య, జ్యోతిక, దర్శకుడు టీజే జ్ఞానవేల్, అమెజాన్ ప్రైమ్ వీడియోలకు వన్నియార్ సంఘం నోటీసులు పంపించింది. దీంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read
“పుష్పక విమానం” హిందీ రీమేక్ కోసం మంచి డిమాండ్, పోటీ పడుతున్న మూడు ప్రముఖ సంస్థలు(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read
“మిస్సింగ్” నా డెబ్యూ ఫిల్మ్ కావడం అదృష్టంగా భావిస్తా: హీరో హర్ష నర్రా(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read
Most Recommended Video
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!