Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » ‘వకీల్ సాబ్’ టీజర్ డేట్ ఫిక్స్ : అల్లు అర్జున్ డబుల్ ధమాకా : సంక్రాంతి రోజున ఎన్టీఆర్ -త్రివిక్రమ్ మూవీ లాంచింగ్

‘వకీల్ సాబ్’ టీజర్ డేట్ ఫిక్స్ : అల్లు అర్జున్ డబుల్ ధమాకా : సంక్రాంతి రోజున ఎన్టీఆర్ -త్రివిక్రమ్ మూవీ లాంచింగ్

  • January 8, 2021 / 07:13 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘వకీల్ సాబ్’ టీజర్ డేట్ ఫిక్స్ : అల్లు అర్జున్ డబుల్ ధమాకా : సంక్రాంతి రోజున ఎన్టీఆర్ -త్రివిక్రమ్ మూవీ లాంచింగ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’ నుండీ టీజర్ విడుదల కాబోతుంది. వేణు శ్రీరామ్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం టీజర్ జనవరి 14న అంటే సంక్రాంతి రోజున సాయంత్రం 6గంటల 03 నిమిషాలకు విడుదల కాబోతుంది. కాగా దిల్ రాజు, బోణి కపూర్ లు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో శృతీ హాసన్ కథానాయికగా నటిస్తుంది.

View this post on Instagram

A post shared by Sri Venkateswara Creations (@srivenkateswaracreations)

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఒకేరోజున రెండు అరుదైన రికార్డులను సొంతం చేసుకున్నాడు. అదేంటంటే.. గురువారంతో(ఈరోజు) అల్లు అర్జున్ ఇన్ స్టాగ్రామ్ ఖాతాకు 10 మిలియన్ ఫాలోవర్స్ కంప్లీట్ అయ్యారు.ఇక ‘అల వైకుంఠపురములో’ చిత్రంలోని ‘బుట్టబొమ్మ బుట్టబొమ్మ’ పాట ఏకంగా సాంగ్ ఆఫ్ ది డికెడ్ అనిపించుకోవడమే కాకుండా… యూట్యూబ్లో 500 మిలియన్ల వ్యూస్ ను అధిగమించడం విశేషం.

View this post on Instagram

A post shared by Allu Arjun (@alluarjunonline)

View this post on Instagram

A post shared by Haarika & Hassine Creations (@haarikahassine)

ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలను జనవరి 14న నిర్వహించనున్నారనే టాక్ ఊపందుకుంది. జనవరి 14న అంటే మకర సంక్రాంతి సందర్భంగా ఎన్టీఆర్‌-త్రివిక్రమ్ ల మూవీకి కొబ్బరికాయ కొట్టే అవకాశాలు ఉన్నాయట.అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కరోనా నుండీ కోలుకున్నాడు. ఇటీవల ఆయన కరోనా టెస్ట్ చేయించుకోగా రిపోర్ట్స్ లో నెగిటివ్ వచ్చినట్టు వరుణ్ తెలిపాడు.

View this post on Instagram

A post shared by Varun Tej Konidela (@varunkonidela7)

View this post on Instagram

A post shared by N I T H I I N (@actor_nithiin)

View this post on Instagram

A post shared by Raashi (@raashikhannaoffl)

View this post on Instagram

A post shared by Niharika Konidela (@niharikakonidela)

View this post on Instagram

A post shared by Sharwanand (@imsharwanand)

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

View this post on Instagram

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl)

Most Recommended Video

2020 Rewind: కరోనా టైమ్ లో దర్శకుల అరంగేట్రం అదిరింది..!
సోనూసూద్ గొప్ప పనుల నుండీ ప్రభాస్ సినిమాల వరకూ.. 2020 టాప్ 10 ఇవే..!
2020 Rewind: నింగికెగసిన తారలు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #NTR30
  • #Vakeel Saab
  • #Varun Tej

Also Read

Radhika Apte: మళ్ళీ బాలయ్యని టార్గెట్ చేసిన రాధిక.. మేనమామ పాత్రతో రొమాన్స్ అంటూ?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Aadarsha Kutumbam AK 47: మొదటి వీకెండ్ ముగిసేసరికి 43 శాతం రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

Cult Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘కల్ట్’

Ramayana: ఆ ఒక్క సీన్‌కి ఆరేళ్లు పట్టిందట.. ‘రామాయణ’ విజువల్‌ ఎఫెక్ట్స్‌పై కొత్త బజ్‌

RC17: ఈ లెక్కలు తేలకుండానే లెక్కల మాస్టారు.. కొబ్బరికాయ కొట్టేశారా?

related news

Megaverse: క్లోజింగ్‌ ఎపిసోడ్‌ ముందే తీసేస్తున్నారా? ‘మెగా వర్స్‌’ నిజమైన అర్థం వచ్చేలా..

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

trending news

Radhika Apte: మళ్ళీ బాలయ్యని టార్గెట్ చేసిన రాధిక.. మేనమామ పాత్రతో రొమాన్స్ అంటూ?

Radhika Apte: మళ్ళీ బాలయ్యని టార్గెట్ చేసిన రాధిక.. మేనమామ పాత్రతో రొమాన్స్ అంటూ?

12 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

14 hours ago
Aadarsha Kutumbam AK 47: మొదటి వీకెండ్ ముగిసేసరికి 43 శాతం రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47: మొదటి వీకెండ్ ముగిసేసరికి 43 శాతం రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

14 hours ago
Cult Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘కల్ట్’

Cult Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘కల్ట్’

15 hours ago
Ramayana: ఆ ఒక్క సీన్‌కి ఆరేళ్లు పట్టిందట.. ‘రామాయణ’ విజువల్‌ ఎఫెక్ట్స్‌పై కొత్త బజ్‌

Ramayana: ఆ ఒక్క సీన్‌కి ఆరేళ్లు పట్టిందట.. ‘రామాయణ’ విజువల్‌ ఎఫెక్ట్స్‌పై కొత్త బజ్‌

1 day ago

latest news

ఈఎన్ఈ రిపీట్ ట్రైలర్.. ఆకట్టుకున్న శ్రీనాథ్ మాగంటి

6 hours ago
Suriya – Dhanush: రజనీ – కమల్‌ స్టయిల్‌లో మరో కాంబో సెట్‌ చేస్తున్న కోలీవుడ్.. ఎవరెవరంటే?

10 hours ago
Sai Abhyankkar: ఫ్లాప్‌ హీరోయిన్‌ను ఓకే చేసిన సాయి అభ్యంకర్‌.. ఈ పాట ఎలా ఉంటుందో?

11 hours ago
Kollywood: నెరవేరుతున్న కోలీవుడ్‌ ఎన్నో ఏళ్ల కల.. ‘సీన్‌’ సినిమాతో…

Kollywood: నెరవేరుతున్న కోలీవుడ్‌ ఎన్నో ఏళ్ల కల.. ‘సీన్‌’ సినిమాతో…

1 day ago
Ravichandran: డైరక్టర్‌ అవ్వబోతున్న స్టార్‌ డైరక్టర్‌ తండ్రి.. ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version