Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Featured Stories » వకీల్ సాబ్ టీజర్ లోని హైలైట్స్ అవే..?

వకీల్ సాబ్ టీజర్ లోని హైలైట్స్ అవే..?

  • August 13, 2020 / 02:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వకీల్ సాబ్ టీజర్ లోని హైలైట్స్ అవే..?

పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ వకీల్ సాబ్ పై భారీ అంచనాలున్నాయి. దాదాపు మూడేళ్ళ తరువాత పవన్ నుండి రానున్న చిత్రం ఇది. పవన్ నటించిన చివరి చిత్రం అజ్ఞాతవాసి 2018 సంక్రాంతికి విడుదల అయ్యింది . ఆ తరువాత రెండేళ్లు ముఖానికి పవన్ మేకప్ వేసుకోలేదు. ఎన్నికలకు మరో నాలుగేళ్ల సమయం ఉన్న తరుణంలో ఆర్థిక అవసరాల కోసం వరుసనే మూడు సినిమాలు ప్రకటించి, ఫ్యాన్స్ కి భారీ ట్రీట్ ఇచ్చారు. మరలా వెండితెరపై పవన్ ని చూసి పండగ చేసుకోవాలనుకున్న ఫ్యాన్స్ కి లాక్ డౌన్ షాక్ ఇచ్చింది.

మేలో విడుదల కావాల్సిన వకీల్ సాబ్ చిత్రానికి బ్రేక్ వేసింది. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం సాధారణ పరిస్థితులు ఏర్పడిన వెంటనే విడుదల కానుంది. ఐతే విడుదలకు ముందే పవన్ బర్త్ డే రూపంలో ఫ్యాన్స్ కి భారీ ట్రీట్ దక్కనుంది. పవన్ పుట్టిన రోజును పురస్కరించుకొని సెప్టెంబర్ 2న వకీల్ సాబ్ టీజర్ విడుదల ఖాయం అంటున్నారు. దీనితో వకీల్ సాబ్ టీజర్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఐతే వకీల్ సాబ్ టీజర్ ఎలా కట్ చేస్తారు అనే ఆసక్తి అందరిలో నెలకొని ఉంది.

Pawan Kalyan's Vakeel Saab Movie First Look Talk1

వకీల్ సాబ్ పూర్తిగా సామాజిక అంశం నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం కాగా, ఫ్యాన్స్ ఆశించే కమర్షియల్ ఎలిమెంట్స్ ఇందులో ఉండకపోవచ్చు. దానికి తోడు టీజర్ లో హీరోయిన్ శృతి హాసన్ కూడా కనిపించదు. ఎందుకంటే ఆమెపై చిత్రీకరించాల్సిన సాంగ్ పూర్తి కాలేదు. ఇక టీజర్ కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్, ఓ ఫైట్ తో పాటు పవన్ పవర్ ఫుల్ డైలాగ్స్ తో కట్ చేసే ఆస్కారం కలదు.

Most Recommended Video

గుంజన్‌ సక్సెనా: ది కార్గిల్‌ గర్ల్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రిలీజ్ తర్వాత చాలా లేట్ గా టీవీల్లో ప్రదర్శింపబడిన సినిమాల లిస్ట్..!
క్రేజీ హీరోలను లాంచ్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్న డైరెక్టర్లు?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #pawn kalyan
  • #Shruthi Haasan
  • #Vakeel Saab
  • #Vakeel Saab Movie

Also Read

HIT 3 Collections: ‘హిట్ 3’ .. మరోసారి కుమ్ముకునే ఛాన్స్ ..!

HIT 3 Collections: ‘హిట్ 3’ .. మరోసారి కుమ్ముకునే ఛాన్స్ ..!

Subham Collections: ‘శుభం’ .. పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

Subham Collections: ‘శుభం’ .. పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘సింగిల్’ ఓపెనింగ్స్!

#Single Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘సింగిల్’ ఓపెనింగ్స్!

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ మూవీపై బాలీవుడ్ హడావుడి… పోస్టర్ చూశారా?

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ మూవీపై బాలీవుడ్ హడావుడి… పోస్టర్ చూశారా?

HIT 3 Collections: హిట్ 3′ .. రెండో వీకెండ్ ఆ ఏరియాలు చాలా కీలకం ..!

HIT 3 Collections: హిట్ 3′ .. రెండో వీకెండ్ ఆ ఏరియాలు చాలా కీలకం ..!

Kaliyugam 2064 Review in Telugu: కలియుగం 2064 సినిమా రివ్యూ & రేటింగ్!

Kaliyugam 2064 Review in Telugu: కలియుగం 2064 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Siddhu Jonnalagadda: సిద్ధుని పక్కన పెట్టేస్తున్న దిల్ రాజు? అసలు విషయం ఏంటి?

Siddhu Jonnalagadda: సిద్ధుని పక్కన పెట్టేస్తున్న దిల్ రాజు? అసలు విషయం ఏంటి?

Thammudu: నితిన్ కి మాత్రమే కాదు దిల్ రాజుకి కూడా పెద్ద పరీక్షే..!

Thammudu: నితిన్ కి మాత్రమే కాదు దిల్ రాజుకి కూడా పెద్ద పరీక్షే..!

Thammudu: నితిన్ తమ్ముడు.. అసలు బలం ఇదేనట!

Thammudu: నితిన్ తమ్ముడు.. అసలు బలం ఇదేనట!

Gaddar Awards: తెలంగాణ ‘గద్దర్‌’ అవార్డులకు అనూహ్య స్పందన.. పోటీలో ఎన్ని సినిమాలంటే?

Gaddar Awards: తెలంగాణ ‘గద్దర్‌’ అవార్డులకు అనూహ్య స్పందన.. పోటీలో ఎన్ని సినిమాలంటే?

Thaman: దిల్‌ రాజుకు ఎవరూ మద్దతివ్వలేదు.. చాలా బాధేసింది: తమన్‌!

Thaman: దిల్‌ రాజుకు ఎవరూ మద్దతివ్వలేదు.. చాలా బాధేసింది: తమన్‌!

trending news

HIT 3 Collections: ‘హిట్ 3’ .. మరోసారి కుమ్ముకునే ఛాన్స్ ..!

HIT 3 Collections: ‘హిట్ 3’ .. మరోసారి కుమ్ముకునే ఛాన్స్ ..!

9 hours ago
Subham Collections: ‘శుభం’ .. పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

Subham Collections: ‘శుభం’ .. పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

11 hours ago
#Single Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘సింగిల్’ ఓపెనింగ్స్!

#Single Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘సింగిల్’ ఓపెనింగ్స్!

11 hours ago
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ మూవీపై బాలీవుడ్ హడావుడి… పోస్టర్ చూశారా?

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ మూవీపై బాలీవుడ్ హడావుడి… పోస్టర్ చూశారా?

17 hours ago
HIT 3 Collections: హిట్ 3′ .. రెండో వీకెండ్ ఆ ఏరియాలు చాలా కీలకం ..!

HIT 3 Collections: హిట్ 3′ .. రెండో వీకెండ్ ఆ ఏరియాలు చాలా కీలకం ..!

1 day ago

latest news

Nani: మళ్ళీ రెండు బిగ్ టార్గెట్లు సెట్ చేసుకున్న నాని!

Nani: మళ్ళీ రెండు బిగ్ టార్గెట్లు సెట్ చేసుకున్న నాని!

9 hours ago
2006 తరువాత ఒక్క హిట్టు లేదు.. సీనియర్ దర్శకుడు ట్రాక్ లోకి వస్తాడా!

2006 తరువాత ఒక్క హిట్టు లేదు.. సీనియర్ దర్శకుడు ట్రాక్ లోకి వస్తాడా!

9 hours ago
Vijay Deverakonda: దేవరకొండ సినిమా బడ్జెట్ 200 కోట్లా?

Vijay Deverakonda: దేవరకొండ సినిమా బడ్జెట్ 200 కోట్లా?

9 hours ago
Retro Collections: ‘రెట్రో’ .. ఇంకో 2 రోజులే ఛాన్స్..!

Retro Collections: ‘రెట్రో’ .. ఇంకో 2 రోజులే ఛాన్స్..!

9 hours ago
Vijay Devarakonda: విజయ్‌ ‘కింగ్డమ్‌’ ఇప్పుడు రాదు.. మరెప్పుడు వస్తుందంటే?

Vijay Devarakonda: విజయ్‌ ‘కింగ్డమ్‌’ ఇప్పుడు రాదు.. మరెప్పుడు వస్తుందంటే?

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version