Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » పబ్లిసిటీ కోసం హిందూమతాన్నే వాడుకోవాలా అంటూ విజయ్ సేతుపతి పై ట్రోలింగ్…!

పబ్లిసిటీ కోసం హిందూమతాన్నే వాడుకోవాలా అంటూ విజయ్ సేతుపతి పై ట్రోలింగ్…!

  • May 9, 2020 / 06:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పబ్లిసిటీ కోసం హిందూమతాన్నే వాడుకోవాలా అంటూ విజయ్ సేతుపతి పై ట్రోలింగ్…!

తమిళ క్రేజీ హీరో విజయ్ సేతుపతి ఇప్పుడు వరుస సినిమాలతో ఎప్పుడూ బిజీగా గడుపుతుంటాడు. అభిమానులు ముద్దుగా మక్కల్ సెల్వన్ అంటూ పిలుచుకునే ఈ నటుడు… తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఇతను నటించిన తమిళ సినిమాలు తెలుగు ప్రేక్షకులు కూడా చూస్తూ ఉంటారు. ‘విక్రమ్ వేదా’ ’96’ వంటి చిత్రాలు తెలుగులో డబ్ కాకపోయినా … మన తెలుగు ప్రేక్షకులు చాలా మంది ఆ చిత్రాలను చూసారు. అప్పటి నుండీ ఆయన సినిమాలు అంటే ఇక్కడ కూడా క్రేజ్ ఏర్పడింది.

‘పేట’ ‘సైరా నరసింహా రెడ్డి’ వంటి చిత్రాలతో మరింతగా ఇక్కడ పాపులర్ అయ్యాడు.ఇదిలా ఉంటే.. తాజాగా ఇతని పై హిందూ సంఘాలు మండి పడుతుండడం పెద్ద చర్చకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న విజయ్ సేతుపతి…హిందూ దేవుళ్లకు జరిగే అభిషేకం, అలంకరణ, కైంకర్యాలను తప్పుపడుతూ కొన్ని కామెంట్స్ చేసాడు.ఈ వ్యాఖ్యల పై అఖిల భారత హిందూ మహాసభ ఆగ్రహం వ్యక్తం చేస్తూ చెన్నై నగర పోలీసు కమిషనర్‌కు లేఖ రాసింది.

Hindu religion associations fired on Vijay Sethupathi1

విజయ్ సేతుపతిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. హిందూ దేవుళ్ళ పై ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేస్తే ఊరుకోము. పబ్లిసిటీ కోసం హిందూ దేవుళ్ళే దొరికారా? అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయం పై విజయ్ సేతుపతి ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి. ఇక తెలుగులో ‘ఉప్పెన’ సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు విజయ్ సేతుపతి.

Most Recommended Video

అతి తక్కువ వయసులో లోకం విడిచిన తారలు
అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన తెలుగు సినిమాలు…!
‘మహానటి’ లోని మనం చూడని సావిత్రి, కీర్తి సురేష్ ల ఫోటోలు…!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Peta
  • #Sye Raa Narasimha Reddy
  • #Uppena
  • #Vijay
  • #Vijay Sethupathi

Also Read

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

related news

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Maharaja: హాలీవుడ్‌కి వెళ్తున్న సేతుపతి ‘మహారాజ’.. ఎవరు చేస్తున్నారంటే?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

trending news

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

13 hours ago
Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

15 hours ago
Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

22 hours ago
RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

1 day ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

1 day ago

latest news

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

18 hours ago
Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

23 hours ago
Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version