Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » RRR Movie: ఆ సెలబ్రిటీలను సైతం ఆర్ఆర్ఆర్ మెప్పించిందా?

RRR Movie: ఆ సెలబ్రిటీలను సైతం ఆర్ఆర్ఆర్ మెప్పించిందా?

  • May 27, 2022 / 02:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

RRR Movie: ఆ సెలబ్రిటీలను సైతం ఆర్ఆర్ఆర్ మెప్పించిందా?

రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కి సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు 610 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లు వచ్చాయి. ఈ సినిమా ఓటీటీలో విడుదలైనా ఇప్పటికీ పలు థియేటర్లలో ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఆర్ఆర్ఆర్ సినిమాలో చరణ్, జూనియర్ ఎన్టీఆర్ పోటాపోటీగా నటించి ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. తాజాగా ఈ సినిమా ఓటీటీలో అందుబాటులోకి రావడంతో ఈ సినిమాను థియేటర్లలో చూడని వాళ్లు సైతం ఓటీటీలో ఈ సినిమాను చూసి అభిప్రాయాలను పంచుకుంటున్నారు.

సౌత్ వెర్షన్లు జీ5 ఓటీటీలో అందుబాటులోకి రాగా హిందీ, ఇతర వెర్షన్లు నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి వచ్చాయి. నెట్ ఫ్లిక్స్ లో ఆర్ఆర్ఆర్ సినిమాను చూసిన హాలీవుడ్ సెలబ్రిటీలు ఈ సినిమాకు సంబంధించిన అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ లో ఎమోషనల్ సీన్లకు ఫిదా అయ్యామని హాలీవుడ్ సెలబ్రిటీల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బాహుబలి సిరీస్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన రాజమౌళికి ఆర్ఆర్ఆర్ తో కూడా ప్రశంసలు దక్కుతున్నాయి.

హాలీవుడ్ ఫిల్మ్ ఫెటర్నిటీ, అక్కడి మీడియా ఆర్ఆర్ఆర్ సినిమాను మాస్టర్ పీస్ గా వర్ణిస్తుండటం గమనార్హం. అక్కడి మీడియా నుంచి ఈ సినిమాకు పాజిటివ్ గా రివ్యూలు వచ్చాయి. నెట్ ఫ్లిక్స్ లో ఆర్ఆర్ఆర్ డిజిటల్ రిలీజ్ కావడంతో ఇప్పటివరకు చూడని ప్రేక్షకులు, సెలబ్రిటీలు ఈ సినిమా గురించి స్పందిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాలోని అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్ లు, గ్రాఫిక్ వార్ సీన్లు ప్రేక్షకులను మెప్పించాయి.

ఆర్ఆర్ఆర్ సినిమా సక్సెస్ తో రామ్ చరణ్, ఎన్టీఆర్ లకు క్రేజ్ పెరగగా తర్వాత సినిమాల ద్వారా ఈ క్రేజ్ ఆ హీరోలకు ఎంతగా ఉపయోగపడుతుందో క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. చరణ్, తారక్ భవిష్యత్తు సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కనున్నాయి.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ajay Devgn
  • #Alia Bhatt
  • #Jr Ntr
  • #Ram Charan
  • #RRR Collections

Also Read

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

related news

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

trending news

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

1 day ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

2 days ago
Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

2 days ago
Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

2 days ago

latest news

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

23 hours ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

24 hours ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

1 day ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version