Masooda OTT: ఓటీటీలోకి వస్తున్న హార్రర్ బ్లాక్ బస్టర్ మసూద్.. ఎక్కడంటే?

చిత్ర పరిశ్రమకు సాయికిరణ్ దర్శకుడుగా పరిచయం అవుతూ స్వధర్మ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో సందడి చేసింది. నవంబర్ 18 వ తేదీ విడుదలైన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా తెలుగులో కూడా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. ఏలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా థియేటర్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

అత్యంత తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకొని భారీ కలెక్షన్లను రాబట్టింది. ఈ విధంగా థియేటర్లో ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఓటీటీలోకి ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ కొనుగోలు చేశారు. ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్న ఆహా త్వరలోనే ఈ సినిమాని ఆహాలో ప్రసారం చేయనున్నారు.

ఇకపోతే ఈ సినిమాని డిసెంబర్ 16వ తేదీ లేదా 23 వ తేదీ విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈ విషయం గురించి ఆహా త్వరలోనే అధికారకంగా ప్రకటన తెలియజేయునది. ఈ సినిమాలో తిరువీర్, కళ్యాణ్ రామ్, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రలో నటించారు. థియేటర్ లో ప్రేక్షకులను మెప్పించిన ఈ సినిమా ఆహాలో ప్రసరమవుతూ ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో తెలియాల్సి ఉంది.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus