Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Hrithik, Jr NTR: ‘వార్ 2’ లో ఎన్టీఆర్ ఫిక్స్… స్వయంగా హృతిక్ క్లారిటీ ఇచ్చేశాడుగా !

Hrithik, Jr NTR: ‘వార్ 2’ లో ఎన్టీఆర్ ఫిక్స్… స్వయంగా హృతిక్ క్లారిటీ ఇచ్చేశాడుగా !

  • May 20, 2023 / 06:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hrithik, Jr NTR: ‘వార్ 2’ లో ఎన్టీఆర్ ఫిక్స్… స్వయంగా హృతిక్ క్లారిటీ ఇచ్చేశాడుగా !

గత కొంతకాలంగా ఎన్టీఆర్.. ‘వార్ 2’ సినిమాలో నటిస్తున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది. ‘బ్రహ్మాస్త్రం’ దర్శకుడు అయాన్ ముఖర్జీ ‘వార్ 2’ ని డైరెక్ట్ చేయబోతున్నాడు. అయితే ఎన్టీఆర్ టీం కానీ, ‘వార్ 2’ నిర్మాతలు కానీ ఈ విషయం పై నేరుగా స్పందించి క్లారిటీ ఇచ్చింది అంటూ ఏమీ లేదు. బాలీవుడ్ క్రిటిక్స్ మాత్రం ఇది నిజమే అని చెబుతూ వచ్చారు. అయినా తెలుగు ప్రేక్షకులు… చిత్ర బృందం నుండి అధికారిక ప్రకటన వస్తే తప్ప ఏదీ నిజమని ఫిక్స్ అవ్వరు.

ఈరోజు ఎన్టీఆర్ (Jr NTR) పుట్టినరోజు. ఎలాగూ ఎన్టీఆర్ సినిమాల అప్డేట్స్ వస్తాయి కాబట్టి.. ‘వార్ 2’ గురించి కూడా అప్డేట్ వస్తుందేమో చూద్దాం అన్నట్టు ఎన్టీఆర్ ఫ్యాన్స్ భావించారు. చిత్ర బృందం ఇంకా ఈ విషయం పై స్పందించలేదు కానీ.. ‘వార్ 2’ లో ఎన్టీఆర్ తో కలిసి నటించబోతున్న బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ఈ విషయం పై క్లారిటీ ఇచ్చేశాడు. ఎన్టీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ.. ఈ విషయాన్ని షేర్ చేసుకున్నాడు.

హృతిక్ తన ట్వీట్ ద్వారా స్పందిస్తూ.. ” హ్యాపీ బర్త్ డే తారక్. కొత్త సంవత్సరం ఆనందంతో, యాక్షన్ తో నిండిపోవాలని కోరుకుంటున్నాను. యుద్ధభూమిలో నీ కోసం ఎదురుచూస్తుంటాను. నేను కలిసే వరకు నీ రోజులన్నీ ప్రశాంతంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను, పుట్టినరోజు శుభాకాంక్షలు మిత్రమా’ అంటూ పేర్కొన్నాడు.అయితే హృతిక్ ‘వార్2’ సినిమా గురించి అని నేరుగా చెప్పలేదు కానీ.. ‘యుద్దభూమి’ లో అనే లైన్ వాడడంతో… అదే సినిమా అని కన్ఫర్మ్ చేసినట్టు అనుకోవాలి.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Alia Bhatt
  • #hruthik roshan
  • #Jr Ntr
  • #NTR
  • #War

Also Read

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

Jailer 2 Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’

related news

Janhvi Kapoor: ‘పెద్ది’ అచ్చియమ్మ పాత్రపై తొలిసారి స్పందించిన జాన్వీ కపూర్‌.. ఏమందంటే?

ఎన్టీఆర్‌ అంటున్నారు.. హృతిక్‌ అంటున్నారు.. బ్లాక్‌బస్టర్‌ డైరక్టర్‌ తర్వాతి సినిమా ఎవరితో?

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

trending news

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

4 hours ago
Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

21 hours ago
Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

1 day ago
Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

1 day ago
Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

2 days ago

latest news

Anirudh – Kaviya: అనిరుధ్‌ – కావ్య మారన్‌ పెళ్లి రిసెప్షన్‌  వీడియో వైరల్‌

2 hours ago
Srikanth Odela: వెరైటీ ప్రేమ కథను పట్టుకున్న శ్రీకాంత్‌ ఓదెల.. అంటే చిరు సినిమా ఇప్పట్లో…

Srikanth Odela: వెరైటీ ప్రేమ కథను పట్టుకున్న శ్రీకాంత్‌ ఓదెల.. అంటే చిరు సినిమా ఇప్పట్లో…

4 hours ago
Jailer 2: ఇదో రకం రీరిలీజ్‌.. ఈ మధ్య కాలంలో మనం ఎప్పుడూ చూడనిది

5 hours ago
Karthik Subbaraj: ఆ ఇద్దరూ మరచిన ‘గేమ్‌ ఛేంజర్‌’ ఫలితం.. కారణం చెప్పిన కథా రచయిత.. ఎందుకిలా చేశారు?

6 hours ago
Chalasani Venkateswara Rao: బుకింగ్‌ క్లర్క్‌ టు ప్రొడ్యూసర్‌… ప్రముఖ నిర్మాత కన్నుమూత

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version