Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Athadu: మహేష్ – త్రివిక్రమ్..ల ‘అతడు’ క్రేజ్ అలాంటిది మరి..!

Athadu: మహేష్ – త్రివిక్రమ్..ల ‘అతడు’ క్రేజ్ అలాంటిది మరి..!

  • April 30, 2025 / 07:04 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Athadu: మహేష్ – త్రివిక్రమ్..ల ‘అతడు’ క్రేజ్ అలాంటిది మరి..!

మహేష్ బాబు (Mahesh Babu) కెరీర్లో ‘అతడు’ (Athadu) సినిమాకి ఓ స్పెషల్ ప్లేస్ ఉంది. త్రివిక్రమ్ (Trivikram) దర్శకత్వంలో మహేష్ బాబు చేసిన మొదటి సినిమా ఇది. 2005 ఆగస్టు 10న రిలీజ్ అయ్యింది. థియేటర్లలో బాగానే ఆడింది. కానీ ‘పోకిరి’ (Pokiri)  రేంజ్ బ్లాక్ బస్టర్ సినిమా కాదు. ఒక సైలెంట్ హిట్ సినిమా అంతే..! కానీ టీవీల్లో మాత్రం ఇది ఇండస్ట్రీ హిట్ సినిమా అని చెప్పాలి. అప్పటికి ఈ స్థాయి మేకింగ్ వాల్యూస్ తెలుగు సినిమాల్లో కనిపించింది లేదు.

Athadu

1500 times Athadu movie telecasted

కామెడీ, యాక్షన్. లవ్, ఫ్యామిలీ వాల్యూస్, మంచి పాటలు.. ఇలా ఒకటేమిటి అన్నీ కరెక్ట్ మోతాదులో వేసి వండిన అద్భుతమైన వంటకం ‘అతడు’ సినిమా..! రీ రిలీజ్..ల ట్రెండ్ మొదలైనప్పుడు ‘అతడు’ రీ రిలీజ్ కావాలని అభిమానులు గట్టిగా డిమాండ్ చేశారు. మొత్తానికి వారి కోరిక తీరబోతోంది. మహేష్ బాబు 50వ పుట్టినరోజు కానుకగా ‘అతడు’ సినిమాని ఆగస్టు 9న రీ- రిలీజ్ చేయబోతున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Vijay Devarakonda: వివాదంలో చిక్కుకున్న రౌడీ హీరో.. క్షమాపణలు చెప్పాలంటూ..!
  • 2 Varun Tej & Lavanya: తల్లిదండ్రులు కాబోతున్న వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి..!

Mahesh Babu's Athadu Re Release Buzz (1)

ఈ రీ- రిలీజ్ కోసం డిస్టిబ్యూటర్స్ బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న డిస్ట్రిబ్యూటర్స్ మొత్తం.. రూ.3.06 కోట్లు పెట్టి హక్కులు కొనుగోలు చేయడానికి రెడీ అయ్యారట. రీ-రిలీజ్ సినిమాకి ఈ రేంజ్లో డిమాండ్ అంటే అంటే చిన్న విషయం కాదు. పైగా ‘అతడు’ ని ‘స్టార్ మా’ ఛానల్ ఇప్పటికే 1500 సార్లు టెలికాస్ట్ చేసింది.

1500 times Athadu movie telecasted

యూట్యూబ్లో కూడా చాలా ఛానల్స్ లో అందుబాటులో ఉంది. అయినా ఈ సినిమా రీ- రిలీజ్ హక్కుల కోసం బయ్యర్స్ ఎగబడటం అంటే చిన్న విషయం కాదు. అన్ని కోట్లు పెట్టి రీ- రిలీజ్ హక్కులను కొనుగోలు చేస్తుండటం కూడా చిన్న విషయం కాదు. మరి రీ- రిలీజ్ సినిమాల్లో ‘అతడు’ ఎలాంటి రికార్డులు కొడుతుందో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Athadu
  • #Mahesh Babu
  • #trivikram

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

Trivikram – Suriya: సూర్యతో సినిమా… ఒకసారి మిస్‌ అయ్యా.. త్రివిక్రమ్‌ కామెంట్స్‌ వైరల్‌

trending news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 hour ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

2 hours ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

2 hours ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

1 day ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

1 day ago

latest news

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

5 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

6 hours ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

7 hours ago
Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

1 day ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version